ప్రధాన అంశాలు

ముఖ్యాంశాలు

నేనెరిగిన పి.వి. మన ఠీవి

అసలు చాణక్యుడిని ఈనాటి వారెవ్వరూ చూచి  ఉండరు. అయినాకాని ఆయనను అంతా ‘అపరచాణక్యుడంటారు.’ వివరాలు

స్మృత్యంజలి

భౌతికంగా వామనుడైతే కావచ్చు కానీ, బౌద్ధికంగా విరాట్‌ స్వరూపుడు వివరాలు

మట్టెవాడలో, ఆ మిద్దె మీది అర్రలో…

అక్కడ పాములపర్తి ఆలోచనలు తీర్చిదిద్దింది వారిద్దరి స్నేహం, వారిద్దరి జీవితం. పాములపర్తి జంట ఆ గదిలో మాట్లాడుకున్న మాటలు, సాగించిన సమాలోచనలు, అక్షరరూపం దాల్చిన ఆ ఆలోచనలు, రూపుదిద్దుకున్న విధానాలు ఈ దేశానికి దిశానిర్దేశం చేశాయంటే నమ్ముతారా? వివరాలు

‘తెలంగాణ’ ఉర్దూ సంపాదకుని మృతి

సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రచురిస్తున్న ‘తెలంగాణ’ మాసపత్రిక ఉర్దూ ఎడిటర్‌ హబీబుద్దీన్‌ ఖాద్రీ అకస్మిక మృతి పట్ల ఈ శాఖ కమీషనర్‌ అర్వింద్‌ కుమార్‌ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వివరాలు

సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ ఆణిముత్యాలు

పల్లెటూరు, పేదరికం.. చదివిన కోర్సు బ్యాక్‌గ్రౌండ్‌ ఏది అడ్డుకాదు. కేవలం సాధించాలనే పట్టుదల ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించవచ్చు వివరాలు

వన్య ప్రాణుల రక్షణ అందరి బాధ్యత

వన్యమృగ సంరక్షణకు మానవజాతి దీక్ష బూనాలి. వాటిని ఇష్టం వచ్చినట్లుగా పట్టుకోకూడదు, చంపకూడదు. తమ స్వార్ధానికి వాటిని బలి చేయరాదు. వివరాలు

‘జ్ఞానం జీవితం.. అజ్ఞానం మరణం’

ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడిగా, కిరీటం లేని చక్రవర్తిగా, సంపదలేని మహారాజుగా, రాజమహల్‌ ఎరుగని పాలకునిగా, హంస తూలికాత్పం తెలియని మహామనిషిగా, మరణించిన రోజున దీపంలో నూనె సైతం లేని సామ్రాజ్యాధిపతిగా, ప్రపంచ చరిత్రలో కనీవిని ఎరుగని గొప్ప వ్యక్తిత్వం కలిగిన సంక్షేమ రాజ్య స్థాపకునిగా ప్రపంచానికి ప్రవక్త (స) ఆదర్శ ప్రాయుడు. వివరాలు

బాధితులకు అండగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌

పెద్దదిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ఎస్‌.సి, ఎస్‌.టి కమిషన్‌ అండగా నిలిచింది. వివరాలు

Read More

సంపాదకీయం

పి.వీ కో నూలుపోగు

‘పి.వి మన ఠీవి’ అని ప్రతి తెలుగువాడూ గుండెనిండా సగర్వంగా చెప్పుకొనే పాములపర్తి వేంకట నరసింహా రావు శతజయంతి వత్సరమిది.…

సంపాదకీయం

E - Magazine

© 2014 Telangana. All rights reserved.