బంగారు తెలంగాణ
గృహ ప్రవేశానికి సిద్ధం
ఇళ్ళు లేని నిరుపేదల మీద ఒక్క పైసా కూడా భారం మోపకుండా ఉచితంగా ఇంటిని అందించే సంకల్పంతో చేపట్టిన ఓ బృహత్తర పథకం ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు. వివరాలు
విత్తనోత్పత్తికి తెలంగాణ అనుకూలం
దేశంలో విత్తనాలు ఉత్పత్తి చేయడానికి అనువైన వాతావరణం తెలంగాణలోనే ఉంది. అందుకే దేశవ్యాప్తంగా 500కు పైగా విత్తనోత్పత్తి సంస్థలుంటే తెలంగాణలోనే 400కు పైగా ఉన్నాయి. వివరాలు
కాళేశ్వరా!
పుణ్యగోదావరీ తీర్థములను పంపిమా తెలంగాణ బీళ్ళను మళ్ళు చేసిపచ్చ పచ్చని చేలతో పరిఢవిల్లు నట్లొనర్చు కాళేశ్వరా! నా నమస్సు
వివరాలు
ప్రధాని మెచ్చిన గిరిజన తాండ
నాడు మారుమూల గిరిజన తాండ..కరువు కాటకాలతో అలమటించి బతుకుజీవుడా అంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన తండావాసులు ఒక్కసారిగా మన్‌కి బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత మన్ననలు పొందారంటే ఆశ్చర్యమే మరి. వివరాలు
అగ్రభాగాన నిలిస్తే పది కోట్ల నజరానా !
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు … వివరాలు
ఒకే రోజు 119 బిసి గురుకులాలు ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తు ప్రారంభించిన ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా … వివరాలు