19వ అంతర్జాతీయ బా చిత్రోత్సవాను తెంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాని తెంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా॥ రాజీవ్‌శర్మ అధికారును ఆదేశించారు. సెప్టెంబర్ 18న హోటల్ టూరిజం ప్లాజాలో 19వ అంతర్జాతీయ బా చనచిత్రోత్సవ నిర్వహణ కమిటి సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ అరోర, చి్డన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ (శక్తిమాన్) ముఖేష్ ఖన్నా, రాష్ట్ర సమాచార శాఖ, కమీషనర్ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి డా॥ రాజీవ్‌శర్మ మాట్లాడుతూ, కొత్తగా ఏర్పడిన తెంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బా చనచిత్రోత్సవాు నిర్వహిస్తున్నందున అందరు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాన్నారు. హైదరాబాదు వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నందున ఈ ఉత్సవాను చాలెంజ్‌గా తీసుకొని విజయవంతం చేయాన్నారు. అంతర్జాతీయ బా చనచిత్రోత్సవాను రాష్ట్ర పండుగగా ప్రకటించనున్నామని ఆయన చెప్పారు. ఈ ఉత్సవాు రాష్ట్ర, రాజధాని హైదరాబాద్‌లో ఏ విధంగా నిర్వహిస్తారో అదే విధంగా జిల్లా కేంద్రాలో నిర్వహించాని అన్నారు. ఉత్సవాకు చి్డన్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు ముఖేష్‌ఖన్నా పాల్గొనాని సి.ఎస్. కోరారు. బా చన చిత్రోత్సవా కోసం హాస్పిటాలిటి, రవాణ, క్చరల్, పాఠశా, సినిమా థియేటర్, మీడియా రిలేషన్ కమిటీు ఏర్పాటుచేసినందున వారు తమ పరిధిలో సమావేశాు ఏర్పాటు చేసుకొని చిత్రోత్సవం ఘనంగా జరగడానికి కృషి చేయాన్నారు. గతంలోని లోపాను అధిగమించి ఈసారి జరిగే ఉత్సవాు ప్రతిష్టాత్మకంగా, వినూత్నంగా వుండే ఏర్పాట్లు చేయాన్నారు. జంటనగరాలో 14 థియేటర్లను ఎంపిక చేశామని అందులో మూడు స్క్రీన్‌ు ఐమాక్స్ థియేటర్‌ు కాగా మిగిలినవి వివిధ ప్రాంతా థియేటర్లను ఎంపిక చేశామని, ఈ ఉత్సవా ప్రారంభ, ముగింపు వేడుకు లిత కళాతోరణంలో ఏర్పాటు చేశామని, పబ్లిక్‌గార్డెన్‌లో, బాభవన్‌లో వర్క్‌షాపును నిర్వహించనున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్ అరోర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాుగా సహాయ, సహకారాందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా సమన్వయంతో ఈ చిత్రోత్సవాను విజయవంతంగా నిర్వహిస్తామని తెంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ చిత్రోత్సవాు నిర్వహిస్తున్నందున ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాని, సమర్థవంతమైన ఏర్పాట్లకై ప్రాధాన్యత కల్పించాన్నారు. అంతేగాకుండా చిత్రోత్సవాపై ప్రజలో అవగాహన కల్పించేందుకు లిటరేచర్, రేడియోతో పాటుగా క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించాని ఆయన చెప్పారు. గత సంవత్సరం 984 ఎంట్రీు రాగ ఈ సంవత్సరం 1204 ఎంట్రీు వచ్చాయని ఆయన వ్లెడిరచారు.
చి్డన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్, (శక్తిమాన్) ముఖేష్‌ఖన్నా, మాట్లాడుతూ ప్లి కోసం మంచి పను, వారి సంక్షేమం కోసం ఎంత ఖర్చయినా వెనుకంజ వేయకుండా ముందుకు పోయేందుకు కృషి చేస్తామన్నారు. 19వ అంతర్జాతీయ బా చనచిత్రోత్సవా సందర్భంగా మొట్టమొదటిసారిగా పూర్తయ్యేంతవరకు హైదరాబాద్‌లో ఉంటానని, జిల్లాలో నిర్వహించే చిత్రోత్సవాకు ఎక్కడికైనా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
సమాచార పౌరసంబంధా శాఖ కమీషనర్ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య 19వ అంతర్జాతీయ బా చనచిత్రోత్సవా సందర్భంగా జరిపే ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ చిత్రోత్సవాకు వచ్చే ప్రతినిధుకు, జ్యూరీ సభ్యుకు, పాల్గొనే బాకు రవాణా, వసతి సౌకర్యాను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ దఫా లిటిత డైరెక్టర్ అవార్డు
చి్డన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా, ముంబాయి సిఇఒ శ్రవణ్‌కుమార్ మాట్లాడారు. చిత్రోత్సవాలో ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ షాట్ (ఆని మేషన్), ఆషియన్ పనోరమ, లిటిల్ డైరెక్టర్ అవార్డ్‌ు అందజేయనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా 19వ అంతర్జాతీయ బా చనచిత్రోత్సవానికి 2015 మొబైల్ యాప్ తయారు చేశామని చెప్పారు. ఈ యాప్ ద్వారా అంతర్జాతీయ బా చనచిత్రోత్సవాు తికించవచ్చని, ఈసారి ప్రత్యేకంగా ఎంట్రీను కూడా ఆన్‌లైన్‌లో తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. ఈ ఎంట్రీ స్క్రీనింగ్‌ను అక్టోబర్ 10వ తేదిలోపు పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో రోడ్లు భవనాు, ఆర్థిక, టూరిజం, శాఖ కార్యదర్శు, సునీల్ శర్మ, రామకృష్ణారావు, బి.వెంకటేశం, పాఠశా విద్యా శాఖ డైరెక్టర్ చిరంజీవు, 19వ అంతర్జాతీయ బా చనచిత్రోత్సవా ప్రత్యేక అధికారి కిషన్‌రావు, సమాచార మరియు పౌరసం బంధా శాఖ డైరెక్టర్ వి.సుభాష్, మాజీ డైరెక్టర్ చిత్రోత్సవా ఒఎస్‌డి ఎ.సుభాష్ గౌడ్, కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కె.సంజయ్ మూర్తి, హైదరా బాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు రాహుల్ బొజ్జ, రఘునంధన్ రావు, సిఐబి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎం.వి.వి మూర్తి, డైరెక్టర్ టి.కె.రెడ్డి కమిటీి సభ్యు పాల్గొన్నారు.
హోం
»