ఆషాడమాసం వచ్చిందంటే భాగ్యనగరవాసులందరూ బోనాల సంబురాలలో తేలియాడుతారు. గ్రామదేవతలకు భోజనం పెట్టడం అనే సంప్రదాయాన్ని అనుసరించి నిర్వహించుకునే బోనాల పండుగ సందడి గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి సమర్పించే తొలిబోనంతో మొదలైంది. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఊరేగింపుతో ఆషాడబోనాల సందడి సద్దుమణిగింది.
హోం
»