ప్రభుత్వ ఉత్తర్వులు, సలహాసంఘం సిఫార్సులపై చంచల్‌గూడ, రాజమండ్రి
సెంట్రల్ జైల్లో ఉన్న తెలంగాణ డిటెన్యూలలో 23 మందిని ఆగస్టు 2?న విడుదల
చసే ారు . వీరిలో ప్రజ ాసవి ుతి కోశాదికó ారి రామకృ షద్ణ ూó త,్ విద్యారి శీవ కార్యాచర ణ సం పు ం
నేత గోపాల్ ఉన్నారు. విడుదలైన వారిలో 70మంది డిటెన్యూలను విడుదల
చేసింది.(ఆంధ్రపత్రిక, 25-8-1969).
చెన్నారెడ్డి, కొండాలకూజ్ముణ్‌లతో సహా 34 మంది విడుదల:
1969 ఆగస్టు 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ డిటెన్యూలు
3? మందిని విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వీరిలో డాక్టర్ చెన్నారెడ్డి, కొండా
లకూజ్ముణ్ బాపూజీ తదితరులున్నారు. వీరు దాఖలు చేసుకున్న ‘హెబియస్ కార్పస్’
పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కుమరయ్య, జస్టిస్ రామచంద్రారావుగార్లు ‘అన్ని
క సు లలో కూ డా నిర్బ ంÛ దాó నిక ి కారణ ాలు అనిరిషశీవ ం్ట గానూ, అస్ప ష్టం గానూ ఉన్నాయ ‘ని
తీరు ్పలో పేర్కొన్నారు . హై కోరు ్ట విడు దల ఉతర్త ు ్వలు ఇచ్చే సవ ుయా నిక ి డాకర్ట ్ చనె ా్నర డ,్డి
కొండా లకూజ్ముణ్ బాపూజీ తదితరులు ఢిల్లీలో వున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో
ఇచ్చిన ఉత్తర్వును ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ‘తమపై ఆరోపణలపై
తామే కోర్టు ఎదుట వాదించుకుంటామ’ని చెన్నారెడ్డి, కొండా లకూజ్ముణ్‌లు దరఖాస్తు
చేసుకున్నారు. సుప్రీంకోర్టు వీరిని అనుమతించడంతో ఈ డిటెన్యూలకు ఆగస్టు 25నకోర్టులో హాజరుపర్చడానికి ఢిల్లీకి 23 ఆగస్టున తీసుకువచ్చారు
పోలీసులు. ఈ ఉత్తర్వులపై మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు
అప్పీల్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి కోరగా హైకోర్టు
తిరస్కరించింది. డిటెన్యూల విడుదలను నిలుపుదల చేయాలనే
అభ్యరశీవనను కూడా హైకోర్టు తోసి పుచ్చింది.
డిటెన్యూలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఉత్తర్వులిచ్చిన సంగతిని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టికి
ప్రభుత్వం న్యాయవాది తీసుకువచ్చారు. దీనితో ”డిటెన్యూల
విడుదల చేసిన తరువాత సుప్రీంకోర్టు వారి ముందు
అపరిష్కృతంగా ఉన్న న్యాయశాస్త్ర సమస్య నిరర్ధకమైంద”న్నారు
సు ప్రీం కోరు ్ట న్యాయ మూరు ల్త ు. ఆంద్రóపద శే ్ ప్రబ ుó త్వ ం గత ం లో
చేసుకున్న అప్పీల్ (డిటెన్యూలను హైకోర్టులో హాజరుపరచాలని
హైకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పుపై)ను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది.
విస్తృతాధికారాలకోసం ‘రీజనల్ కమిటీ’ తీర్మానం:
రీజనల్ కమిటీకి మరిన్ని విస్తృతమైన అధికారాలివ్వడానికి
(ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ చట్టం-1959 ద్వారా) రాజ్యాంగ
”కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన
సలహాసంఘాలు సిబ్బందిలో అవసరమైన విశ్వాసాన్ని కల్గించడంలో
విఫలమైనవి. రాష్ట్రం విలీనం వలన ఏర్పడిన అన్ని సమస్యల
విషయంలోనూ, వారి న్యాయమైన కోర్కెలను తీర్చడంలో కేంద్రప్రభుత్వం
కూడా విఫలమై ప్రస్తుత ఆందోళనకు దారితీసింది.
సవరణ చేయాలని కమిటీ
అద్యó కుూజు డు జ.ె చొక్కారావు ప్రబ ుó త్వాన్ని
కోరినారు.ఈ ప్రతిపాదనలతో రీజనల్
కమిటీ చేసిన తీర్మానాన్ని ఆగస్టు 25న పత్రికలకు విడుదల
చేసారు. తెలంగాణ మిగులు నిధులు 107.13 కోట్ల రూపాయల
దాకా వున్నవని, ఆ వుె ుతాన్తి ్న ఆవూె దించి వెం టన ే విడు దల చయే ూ లని
రాష్ట్ర ప్రభుత్వాన్ని రీజనల్ కమిటీ కోరింది. ఈ మేరకు ఆగస్టు 21న
ఒక తీర్మానాన్ని రీజనల్ కమిటీ ఆమోదించింది.
తీర్మానాంశాలు:
”ప్రస్తుతం తెలంగాణలో వున్న పరిసిశీవతిని గురించి పరిశీలించి, దానికి
ఆమోదప్రదమైన పరిష్కారాన్ని ప్రాంతీయ సంఘం ముందుంచడానికి ప్రాంతీయ
సంఘం(రీజనల్ కమిటీ)చే ఏర్పాటు చేయబడిన 21 మంది సభ్యులుగల సంఘం
చేసిన ప్రతిపాదనలివి. ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో లోపం,
తత్ఫలితంగా మిగులు నిధులు ఏర్పడడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పదవులలో, వాటి
క టాయింపులో అన్యాయా లు, ముల్కీ అబ్యó రు లశీవ నుకొతగ్త ా పద వ ులలో నియ మించడ ం లో
అన్యాయా లు ప్రస ు త్త ఉద్య మానిక ి కారణ ాలుగా పేర్కొంటూ వివిద ó అంశాలలో జరిగిన
అన్యాయాలు ప్రభుత్వ సిబ్బందిని నిస్పృహకు గురిచేసినవి. ఈ అన్యాయాలను
తొలగించవలసి ఉన్నది.
”కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన సలహాసంఘాలు
సబి ్బందిలో అవసర వ ుె నౖ విశ్వాసాన్ని కలి ం్గ చడ ం లో విపల వుె నౖ వి. రాష్ట్రం విలీనం వలన
ఏర్పడిన అన్ని సమస్యల విషయంలోనూ, వారి న్యాయమైన కోర్కెలను తీర్చడంలో
కేంద్రప్రభుత్వం కూడా విఫలమై ప్రస్తుత ఆందోళనకు దారితీసింది.
”తెలంగాణా ఉద్యోగులు భయాలను పోగొట్టేందుకు, రాష్ట్రాల పునర్విభజన
చట ం్ట -1956 ప్రక ారం పద వ ుల నియా మకాల విషయ ు ం పరి శీలనకు ఏర్పాటనై సల హా
సంఘాలు లోగడ తీసుకున్న నిర్ణయాలన్నింటిని పరిశీలించడానికి ఒక సంఘాన్ని
ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ప్రాంతీయ
సంఘం కోరుతున్నది.”రాష్ట్రాల పునర్విభజన చట్టం కిందకు రాని తెలంగాణ సిబ్బంది ఇబ్బందులను
పరిశీలించి, వాటి నివారణకు సూచనలు చేయడానికి, సర్వీసుల విలీనం విషయంలో
కేంద్రప్రభుత్వం ఆదేశాలు అమలు జరపని అంశాలను గురించి పరిశీలించడానికి
ఉన్నతాధికార సంఘాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాంతీయ సంఘం
కోరుతున్నది. ఈ సంఘానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అధ్యూజుకుడుగా ఉండాలని,
తెలంగాణ, ఆంధ్రలకు చెందిన ఇద్దరు సీనియర్ ఆఫీసర్లు సభ్యులుగా ఉండాలని లేదా
అదనపు ప్రధాన కార్యదర్శి అధ్యూజుకుడుగా తెలంగాణ, ఆంధ్రలకు చెందిన ఇద్దరు
సీనియర్ ఆఫీసర్లు సభ్యులుగా ఈ సంఘం ఏర్పడాలని
సూచిస్తున్నది. ప్రాంతీయ సంఘం అధ్యూజుకునితో సంప్రదించిన
అనంతరం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయవచ్చు. ”ఇటీవలనే
పునర్నిర్మాణం చేయబడిన కేంద్ర-రాష్ట్ర సలహాసంఘం వెంటనే
తనపని పూర్తి చేసేట్టు ఆదేశించాలని, ఆ సంఘం చేసిన
వివాదస్పదం కాని సిఫార్సులను వెంటనే అమలు జరపాలని
ఈ సంఘం కోరుతున్నది.
”తెలంగాణ మిగులు నిధుల నిర్ణయం విషయంలో రాష్ట్ర
ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి ఈ సంఘం విచారం వ్యక్తం
చేస్తున్నది.”
చెన్నారెడ్డి విడుదల తర్వాత తెలంగాణ ఉద్యమ వార్తలు :
నెల రోజుల నిర్భంధం నుండి తెలంగాణ ఉద్యమనేతలు డాక్టర్ చెన్నారెడ్డి,
కొండా లకూజ్ముణ్, బద్రీ విశాల్ పిట్టీ, ఇతర శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులు,
విద్యారిశీవ నాయకులు హైకోర్టు ఉత్తర్వులతో, ప్రభుత్వ ఉత్తర్వులతో ఆగస్టు 27,
28 తేదీల్లో జైలు నుంచి విడుదలైనారు.
ఖమ్మం జిల్లా కొత్త గూడెంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సమితి
కార్యాలయంపై ఆగస్టు 28న, సెయింట్‌మేరిస్ బాలికోన్నత పాఠశాల భవనంపై
నాటు బాంబులు విసిరినారు.
హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో
సమైక్య వాదులు, ప్రత్యేక తెలంగాణ వాదులతో పోటీ పడ్డారు. ఈ పోటీలో
తెలంగాణనేత లకీూజ్ము నారాయణ మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఆగస్టు 28 మధ్యాహ్నం నిజాం కళాశాల సమీపంలో ఆందోళన చేస్తున్న
విద్యారుశీవలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో 1500 మంది
విద్యారుశీవలున్నారు. నిజాం కళాశాలలో విద్యారుశీవలు సభ జరిపి పాఠశాలలు,
కళాశాలలు బహిష్కరణ కొనసాగించాలన్న తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ
తీర్మానం ఆమెదించారు.
”లోగడ కుదిరిన ఒప్పందాలు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రాంతీయ సంఘం తీసుకున్న
నిరయ్ణ ూ లు తిరగ ద ోడ కు ండా బాó రవ్గ సం పు ం పరి శీలనాంశాలు సవ రించవ లస ి వున్నది.
అందువల్ల భార్గవ సంఘం తుది నివేదిక వెల్లడి కావడానికి జాప్యం కావచ్చు. భార్గవ
సంఘం నివేదిక వచ్చే లోగా 1?-?-1969న ప్రాంతీయ సంఘం ఆమోదించిన
తాత్కాలిక సంఘం నివేదికలో సూచించిన మిగులు నిధులను రాష్ట్రప్రభుత్వం
ఆమోదించి విడుదల చేయాలని ఈ సంఘం సిఫార్సు చేసినది.
”గత 12 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలు, వారి
ఇబ్బందులను దృష్టికి తీసుకురా వడంతో విద్యారుశీవలు నిర్వహించిన ప్రముఖ పాత్రను
ప్రాంతీయ సంఘం ప్రశంసిస్తూ దౌర్జన్యాన్ని విడనాడవలసిందిగా వారికి, తెలంగాణ
ఆందోళనకారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నది.
‘విద్యారు లశీవ ు తర గ త ు లకు హా జరు కావాలని, డటి నె ూ్యలంద రినీ ప్రబ ుó త్వ ం విడు దల
చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంఘం కోరుతున్నది.
ఈ క్రింది అంశాలను కూడా ప్రాంతీయ సంఘం పరిధిలోనికి తీసుకొని
వచ్చేందుకు వీలుగా రాజ్యాంగంలోని 371(1) అధికరణాన్ని లేక దాని కింద
జారీచేయబడిన రాష్ట్రపతి ఉత్తర్వును సవరించాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్రప్రభుత్వం
సూచించాలని ఈ సంఘం సిఫార్సు చేస్తున్నది
ఆ అంశాలు ఇవి:
శ్రీ ఆంధ్ర-హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది సర్వీసుల విలీనం, పదవుల
కేటాయింపునకు సంబంధించిన సమస్యలు
శ్రీ తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ సంసశీవల సర్వీసులలో ఉద్యోగాల
విషయ ు ంలో తలె ంగాణ ప్రాంతప ు ప్రజ లకు సవ ూనావకాశాలు కలి ్పంచ ే సూ త్రాలు,
పద్ధతుల నిర్ణయం.
శ్రీ సహకార సంసశీవలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో గల సంసశీవలలో తెలంగాణ
ప్రజలకు తగిన ఉద్యోగావకాశాల కల్పన,
శ్రీ తలె ంగాణ ప్రాంతం ఆదాయ వ్యయా ల అంచన ాలకు సం బందింó చిన వార్షిక ఆరికశీవ
ప్రకటన
శ్రీ తెలంగాణ ప్రాంతానికి ఆమోదింపబడిన కేటాయింపులలో అభివృద్ధి, ఆరిశీవక
ప్రణాళిక.
”ప్రాంతీయ సంఘం చేసిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే విధంగా
సవ రణ లో ఏర్పాటు చయే ూ లి. ప్రాంతీయ సం పు ం పరి దిలó ో లవే ని బాó వించ ే అంశాలను
గవర్నర్ పరీశీలనకు పంపాలి. గవర్నర్ తీర్పుకు ప్రభుత్వం, ప్రాంతీయ సంఘం
కట్టుబడి వుండాలి.ప్రాంతీయ సంఘం చర్చలు, సిఫారసులు, ప్రజలకు
బహిరంగంగా తెలియజేసేందుకు వీలుగా ప్రాంతీయ సంఘం
ఉత్తర్వును సవరించాలి.
”నిర్ణయించిన మిగులు నిధులను మామూలు ప్రణాళిక
కేటాయింపుతో సంబంధం లేకుండా నాల్గవ ప్రణాళికలో
తెలంగాణ ప్రాంతంలో ఖర్చుపెట్టాలి.
”కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ప్రణాళికా సహాయం
సూత్రాల ప్రాతిపదికపై ఆంధ్ర-తెలంగాణల మధ్య ప్రణాళికా
కేటాయింపులు నిర్ణయించాలి.
”కనీసం 5వ ప్రణాళికాంతానికైనా ఆంధ్ర-తెలంగాణల
మధ్య అవగాహనలు కనీస సాశీవయికి తగ్గించేందుకు వీలుగా
తెలంగాణలో సత్వరాభివృద్ధికి కృషి చేయాలి.
”ఏ సంవత్సరం లోనైనా తెలంగాణా ప్రాంతానికి
కేటాయించిన నిధులను తెలంగాణా ప్రాంతంతో సంబంధం
లేని ప్రయోజనాలకు మళ్ళీ కేటాయించకుండా నిషేధిస్తూ,నిధుల వినిమయ నిబంధనలను సవరించాలి.
రీజనల్ కవి ుట ీ అద్యó కుూజు డు జ.ె చొక్కారావు ఈ తీర్మానం లోని
ప్రాంతీయ సంఘం సిఫార్సులను స్వయంగా ప్రధామమంత్రికి,
హోం మంత్రికి నివేదించి చర్చించారు. (ఆంధ్రపత్రిక, ఆగస్టు
26, 1969)
క్రొత్త రాష్ట్రపతి వి.వి.గిరికి తెలంగాణపై మెమొరాండం
‘తెలంగాణ కార్మిక పార్టీ’కి చెంది
న ఆరుగురు సభ్యులు గల ప్రతినిధి
వర్గం ఆగస్టు 26న ఉదయం
రాష్రప్ట తి వి.వి.గిరిని కలి స ి తలె ంగాణ
సమస్య విషయంలో జోక్యం చేసుకో
వాలని కోరినారు. ”తెలంగాణ సత్యా
గ్రహులను అమానుషంగా హింసించ
డం పోలీసులు వారిపై పాశవిక చర్య
లు సాగించడం జరుగుతున్నద’ని వినతి పత్రంలో పేర్కొన్నారు.
బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతిపాలన
విధించాలని ప్రతినిధి వర్గం రాష్ట్రపతిని కోరింది.
తెలంగాణ ప్రజా జీవితం, కార్యకలాపాలు స్తంభించి
పోయాయని, రెండువందల మంది మరణించారని, వెయ్యి
మంది జలై ులో ఉన్నారని ప్రతి నిది ó వర్గం తలిె య జసే ంి ది. ప్రస ు త్త
పరిసిశీవతిని కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా వుండగలవని
పార్టీ ప్రధాన కార్యదర్శి జనారశీవన రెడ్డి హెచ్చరించారు. ప్రజల
శాంతియుత, న్యాయసమ్మతమైన ఉద్యమాన్ని ఎదురు సాయుధ
పోలీసులు, సైనికులను వినియోగించినా అణచివేయడం
సాధ్యంకాదన్నారు. ఈ ప్రతినిధి వర్గం ప్రధానిని కూడా కలిసి
వినతిపత్రం ఇచ్చింది.
తెలంగాణపై ఢిల్లీలో
నేతల చర్చలు