”భారతదేశంలోనే నూతన రాష్ట్రమైన తెలంగాణ, పురోగతి, అభివృద్ధి అనే నూతన శకానికి నాంది పలుకుతూ తన పౌరులుఎన్నో ఆశల మధ్య ఏర్పడింది. గడిచిన 21 నెలల్లో, తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ధృఢత్వాన్ని,
స్థిరత్వాన్ని, నిబద్ధతను కనబర్చింది. భవిష్యత్తుకు బడ్జెట్ ఒక ద్సిూచి. తెలంగాణ ప్రజల అవసరాలను తీర్చడానికి, వారి ఆకాంక్షలును నెరవేర్చడానికి రాష్ట్ర వనరులను సమర్థవంతంగా వినియోగించేటట్లు చూడడానికి ఒక సవివరమైన, ఖచ్చితమైన కసరత్తు తర్వాత ఈ సంవత్సరపు బడ్జెటును ప్రభుత్వం రూపొందించింది. తన 21 నెలల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నది. తెలంగాణ రాష్ట్ర లక్ష్యాన్ని, సాధించిన విజయాలను పేర్కొనడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభుత్వం రూపొందించి, అమలు చేస్తున్న వినూత్న విధానాలు, కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.” అని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ అన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మార్చి 10న శాసనసభ, శాసన మండలి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తూ…
మహారాష్ట్రతో గోదావరి నదీ జలాల పంపకంపై అంతర్ రాష్ట్ర వివాదాలను రెండు రాష్ట్రాల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పరిష్కరించిందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అంతర్ రాష్ట్ర నదీ జలాల పంపకంపై కఠిన, సుదీర్ఘ వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చూపిన ఆచరణ అమూల్యమైన దృక్పథం, ప్రదర్శించిన రాజనీతి, అనుకరణ కోసం ఇతర రాష్ట్రాలకు ఒక ప్రశస్తమైన నమూనాగా ఉంటుంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సమస్యను అధిగమించడం కోసం నీటి వనరులను గణనీయంగా వినియోగించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. ప్రభుత్వం2015-16 ఆర్ధిక సంవత్సరానికి 1 లక్షా 15 వేల కోట్ల రూపాయలకు మించిన వార్షిక బడ్జెటును ఆమోదించడం ద్వారా ఒక రికార్డును సృష్టించింది. ఇందులో రూ.52,000 కోట్ల కంటే ఎక్కువగా ప్రణాళిక కేటాయింపులు ఉన్నాయి. దీని క్రింద, ఉమ్మడి రాష్ట్రంలో 201?-1? ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే తలసరి ప్రణాళిక కేటాయింపు దాదాపు రెండింతలు అయింది. అన్ని రంగాలలో చెప్పుకోదగ్గ పురోగతిని రాష్ట్రం సాధించిందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను.
ప్రజల జీవన ప్రమాణాలకు తలసరి ఆదాయం ఒక ముఖ్యమైన సూచిక, 2015-16 ముందస్తు అంచనాల ప్రకారం, జాతీయ తలసరి ఆదాయం రూ.9?,2?1లతో పోల్చుకుంటే, ప్రస్తుత ధరలలో రాష్ట్ర తలసరి ఆదాయం 201?-15లో రూ. 1,29,182 నుండి రూ.1,??, 02? వరకు పెరిగే అవకాశం ఉంది. గడిచిన 21 నెలలో, ప్రభుత్వం సాగునీరు, విద్యుత్తు రంగాలపై దృష్టిని సారించడంతోపాటు
ప్రజల ప్రాధాన్యత అవసరాలను గుర్తించి, మిషన్ కాకతీయ, మిషన్
భగీరథ వంటి అనేక ముఖ్యమైన కార్యక్రమాలను, ఆసరా పింఛన్లను,
పునరుద్ధరించిన ఆహార భద్రత పథకం, కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్, పేదలకు
డబ ుల్ బడె ్ రూ వ్‌ు గృ హ నిర్మాణం వంట ి అనకే సం క వూజు ు పద క¸ ాలను ప్రారం బింó చింది.
పారదర్శక పరిపాలన, సమరశీవవంతమైన పరిపాలన ద్వారా మాత్రమే, అట్టడుగు
సాశీవయి వరకు అన్ని సంకూేజుమ కార్యక్రమాలు అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం దృఢంగా
విశ్వసిస్తున్నది.
ప్రభుత్వం మహిళా సంకూేజుమం నిమిత్తం అనేక చర్యలను తీసుకుంది.
ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంగన్‌వాడీ ంద్రాలన్నింటిలో గర్భవతులకు, పాలిచ్చే
తల్లులకు ఉడకబెట్టిన కోడిగుడ్డుతో పాటు వేడిగా వండిన పౌష్టికాహారంతో ూడిన
ఒక పూ రి ్త బోó జనం, 200 మిలీ ్ల లీటర ్ల పాలను సవ ుూ ర్చ డవ ువుతు న్నది. అంగన వ్ ాడి
వర్క రు ,్ల సహ ా య కు ల పాత్రన ు వారి సవ ుస్య లను అంచన ా వసే ,ి అంగన వ్ ాడ ి వర్క ర్ల కు ,
అంగన్‌వాడి సహాయకులకు గౌరవవేతనాన్ని తగినంత మేరకు పెంచింది.
పదలకు గౌరవప్రదమైన భద్రతగల జీవితాన్ని అందించే ఉద్దేశంతో ప్రభుత్వం
ఆసరా పింఛను పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాలన్నిటి కింద, రాష్ట్రంలో ?5
లకలూజు కు పెగౖ ా ప్రజ లు లబి ్ధ పొందు తు న్నారు . ప్రతి కు టుంబానిక ి ఎటువంట ి పరి మితి
లే కు ండా అర్హవుె నౖ ప్రతి వ్యకక్తి ి నలె కు 6 కలి ోల బియా ్యన్ని అందించలే ా చూ డట ానిక,ి
అర్హమైన కుటుంబాల పట్ల మానవీయతతో ఆహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ
అభివృద్ధిని చేపట్టింది. సాంఘిక సంకూేజుమ హాస్టళ్ళు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన
కార్య క్రవ ుం కిం ద విద్యారు లశీవ కు సన ్న బియా ్యన్ని (వుే లు రక ం బియ ్యం) సవ ుూ రు సు ్త
న్నది. ప్రస్తుతం దీనిని కళాశాల విద్యారుశీవలకు ూడా విస్తరింపజేయాలని
ప్రతిపాదించడమయింది.
ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించ
డానికి ప్రభుత్వం, అవసరమైన సిబ్బంది, పరికరాలు, ఔషధాలను
సమూర్చడం ద్వారా ప్రస్తుతమున్న ఆరోగ్య సంరకూజుణ సదుపాయాల
ను పటిష్టపరిచి, సిశీవరీకరించి, ఏకీకృతం చేయడానికి ూడా కట్టుబడి
ఉంది.
2016 సంవత్సరాన్ని ‘నవజాత శిశువుల సంవత్సరం’గా
ప్రక ట ంి చి, రాష్ట్రంలోని శిశు మరణ ాల ర టు తగి ం్గ చడ ానిక ి ప్రబ ుó త్వ ం
అనేక చర్యలను ప్రారంభించింది. జాతీయ సగటు ?0 అయితే
తెలంగాణ రాష్ట్రంలో 1000 సజీవ జననాలకు శిశు మరణాల రేటు
(ఐఎంఆర్) ?8 నుండి 28కి తగ్గింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత
ఇది ఒక చెప్పుకోదగ్గ విజయం. సార్వత్రిక వ్యాధి నిరోధకాన్ని
సాధించడానికి మిషన్ ఇంద్ర ధనస్సును ప్రారంభించిందని
తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడం కోసం గ్రామ
పంచాయతీలకు సాధికారతను కల్పించి, పటిష్టపరిచే ఉద్దేశంతో
గ్రామ జ్యోతి కార్య క్రవ ూన్ని ప్రారం బింó చింది. క ూజు త సారశీవ ుులో ఎన్నిక నౖ
ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాన్ని పెంచడమైంది. ప్రతి గ్రామ
పంచాయతీలో ఏడు కార్యనిర్వాహక కమిటీలను ఏర్పాటు చేయడ
మయింది, భాగస్వామ్య విధానం ద్వారా గ్రామ పంచాయతీలు తమ
గ్రామాబివó ృది ్ధ ప్రణ ాళికల ను రూ పొందిసు న్త ా్నయి. ప్రజ ా ప్రతి నిదుó లు,
అధికారులతో పాటుగా స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో
పాల్గొన్నందుకు నేను ఎంతగానో ఆనందించాను. ఈ కార్యక్రమం
కింద, ప్రజా అవసరాల ప్రకారం రూ.200 కోట్ల విలువగల పౌర
సదుపాయాలను మంజూరు చేయడమయింది. రాబోయే రోజుల్లో
పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్‌ను చేపట్టబోతున్నది.
ప్రభుత్వం వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలపై ప్రధా
నంగా ఆధారపడిన రైతుల ప్రయోజనాలను కాపాడడానికి అత్యంత
ప్రాధాన్యతను ఇస్తున్నది. వారి శ్రేయస్సును దృష్టిలో వుంచుకొని,
షెడూ ్యలు ప్రక ారం దశ ల వారీగా బ్యాంకు ల ద్వారా తిరిగి చలిె ం్ల చలే ా
రూ.17,500 కోట్ల మొత్తం ప్యాజీేతో రుణ మాఫీ పథకాన్ని
అమలుపరుస్తున్నది. ఈ 75 శాతం రుణమాఫీని ఈ సంవత్సరంలో
పూ రి ్త చయే ు డవ ువుతు ంది. ప్రబ ుó త్వ ం తీసు కు న్న ముఖ్యవుె నౖ చర ్య లలో
వ్యవసాయ యాంత్రికీకరణ ఒకటి, ఇందులో వ్యవసాయ యంత్రా
లకు, పరికరాలకు 50 శాతం స ్సడీని సమూర్చడమవుతున్నది.
ప్రతీ రైతుపొలానికి నీటిని సమూర్చే నిమిత్తం, ప్రభుత్వం
వీలైనంత త్వరలో దశల వారీగా ఒక కోటి ఎకరాలకు పైగా సాగు
ప్రాంతాన్ని పెంచడానికి కట్టుబడివుంది. గతంలో తెలంగాణకు
జరిగిన తక్కువ టాేయింపులను సరిదిద్దడానికి, ప్రజలకు వున్న
అవసరాల ప్రకారం ప్రాజెక్టులను సరళీకృతం చేయడానికి
ప్రాజెక్టులన్నింటినీ కీలకంగా సమీకిూజుంచి, అవసరమైన చోట తిరిగి
డిజైన్ చేయడమయింది. మిషన్ కాకతీయ అనేది రాష్ట్ర ప్రభుత్వ
మరో ప్రముఖ కార్యక్రమం. దీని కింద దశల వారీగా ?5000 నీటి
వనరులను పునరుద్ధరింపజేయాలని యోచించడమయింది. ఈ
మిషన్ మొదటి దశలో 8200 చెరువులను పునరుద్ధరించడానికిచేపట్టి, 6000కు పైగా చెరువుల పనిని పూర్తి చేయడమయింది. ఇప్పటి రెండవ దశ
పనుల కింద 9000 చెరువుల పనిని ఇప్పుడు చేపట్టడమవుతుంది. మిషన్ కాకతీయ
కిం ద అమలు చసే ని విదాó నాలు జాతీయ ంగాను, అంతర ాత్జీ య ంగాను అనకే ప్రశ ం సల ను
అందుకున్నాయి. మిషన్ భగీరథ అనే సమగ్ర తాగునీటి సరఫరా పథకాన్ని
ప్రారంభించింది. ఈ మిషన్ కింద 2016, డిసెంబర్ నాటికి 6,100 గ్రామాలకు, 12
మునిసిపాలిటీలకు తాగునీటిని సరఫరా చేయాలనే లకూజ్యుాన్ని నిర్ణయించడమైంది. ఈ
పథకం ఇతర రాష్ట్రాలు అనుసరించే విధంగా ఉందని ంద్ర ప్రభుత్వం ప్రశంసించింది.
రాష్ట్రంలోని పారిశ్రామిక రం గం లో వగే వ ంతవ ుె నౖ పెరు గు దల జరిగ లా చయే ు డానికి
పారిశ్రామిక అవసరాల నిమిత్తం 10 శాతం నీటిని టాేయించడం ఈ మిషన్‌లో మరో
కీలక అంశం. 2015-16 సంవత్సరమంతా నిరంతర, నాణ్యమైన విద్యుత్తు లభ్యంగా
ఉండలే ా పరి పాలనా విదాó నాన్ని రాష్ట్రం సాదింó చిందని చపె ్ప డానిక ి ననే ు సం తోషసి ు న్త ా్నను.
రాబోయే సం వత్స రం లో వ్యవసాయ రం గానిక ి 9 గం టల విదు ్యతు న్త ు సర ప ర ా చేసందు కు
ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడమయింది.
అంతేకాక, 2016-17లో నిరంతర విద్యుత్తు లభ్యంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం
కట్టుబడి ఉంది. రాబోయే ? సంవత్సరాలలో రాష్ట్రంలోని మొత్తం సాశీవపిత సామరాశీవ్యన్ని
2?,912 ఎండబ్ల్యుకి తీసుకురావడానికి సౌర విద్యుత్తుతో పాటుగా అదనపు సామరాశీవ్యన్ని
జత చేర్చడానికి ఒక అభ్యుదయ కార్యక్రమాన్ని చేపట్టింది.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన పెంపుదల ప్రభుత్వ కీలక
వ్యూహా లలో ఒకట గి ా ఉంది. ప్రప ం చం లోన ే ఉతవ్త ువుె నౖ దిగా ప్రశ ం సిం చబ డని ‘పరి శోదనó
నుండి వినూత్నత, వినూత్నత నుండి పరిశ్రమ, పరిశ్రమ నుండి సమృద్ధి’ అనే విజన్‌తో
రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించింది. రాష్ట్రంలో టిఎస్
ఐ పాస ్ (తలె ంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజె కు ్ట ఆవూె దం , స్వ య ం దృó వీకర ణ వ్యవస)శీవ ను
ప్రవేశపెట్టింది. ఇది జాతీయంగా, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను, పారిశ్రామిక
వేత్తలను ఆకర్షిస్తున్నది. నిర్దిష్ట కాలపరిమితి క్లియరెన్సు, ఆన్‌లైన్‌తో ఒక ఉమ్మడి దరఖాస్తు
ఫారం, ఆన్‌లైన్ చెల్లింపు, పారదర్శక, జవాబుదారీయైన క్లియరెన్సు, ప్రక్రియలతోపాటు
టిఎస్‌ఐపాస్ చట్టంలోని కీలక విషయాలను సంబంధితులందరు కొనియాడారు. విధానం
ప్రారంభమయినప్పటి నుండి ఎనిమిది నెలల కంటే తక్కువ సమయంలో, ప్రముఖ
కార్పొరేటు గ్రూపులకు చెందిన యూనిట్లతో పాటు 100 కు పైగా యూనిట్లకు రాష్ట్రం
ఆమోదం ఇచ్చిందని తెలుపడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
ప్రభుత్వం తీసుకున్న అనుూల కార్యాచరణ ప్రారంభచర్యల ఫలితంగా, దేశంలోనే
తెలంగాణ అత్యంత అనుూల పారిశ్రామిక గమ్యసాశీవనంగా ఉద్భవిస్తుందనడంలో
ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వపు క్రియాశీలక ఆరంభ చర్యలు, విధానాలకు ఆక
ర్షించబ డని , అనకే ప్రప ం చ ఐట ి దిగజ్గ ాలు హై దర ాబాదు ను తవ ు పెటుబ్ట డ ి గవ ు్యసానశీవ ంగా
ఎంచుకున్నాయి. ప్రపంచంలోనే నాలుగు అత్యున్నత ఐటి కంపెనీలు యుఎస్‌ఎ వెలుపల
హైదరాబాదులో భారీ అభివృద్ధి ంద్రాలను ఏర్పాటు చేయనున్నాయని తెలియజేయానికి
నేను ఎంతో సంతోషిస్తున్నాను.
రాష్ట్ర జిఎస్‌డిపి, ఉపాధికి ఐటి రంగం చెప్పుకోదగ్గ తోడ్పాటు అందిస్తుంది. 500
ప్రపంచ కంపెనీలతో పాటుగా 1?00 ఐటి యూనిట్ల ద్వారా రూ.68,258 కోట్ల భారీ
ఎగుమతులను రాష్ట్రం నమోదుచేసింది. ఇది 16 శాతం పురోభివృద్ధిని నమోదు చేసింది.
ఇది దేశంలోనే అత్యధికం. గచ్చిబౌలిలో ఉన్న దేశంలోనే భారీ స్టార్ట్ అప్ ఇన్‌క్యుబేటర్
టి-హబ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. భారతదేశపు నూతన రూపంగా ఈ టి-హబ్
ప్రతిబింబిస్తుందని పరిశ్రమ దిగ్గజాలు ప్రశంసించాయి. తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి
మిషన్ ద్వారా పారిశ్రామిక రంగంలో ఉపాధి యోగ్యంగా చేయడానికి, విద్యావంతులైన
యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నది.తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపర్చడానికి
రాష్ట్ర రాజధాని నుండి అన్ని జిల్లా ప్రధాన కార్యసాశీవనాలకు ? లైన్ల
రోడ్ల అనుసంధానాన్ని కల్పిస్తూ జిల్లా ప్రధాన కార్యసాశీవనాల నుండి
మండల ప్రధాన కార్యసాశీవనాలకు 2 లైన్ల రోడ్లను, ?58 నూతన
వంతెనలతో సహా మొత్తం 15,000 కి.మీ. కు పైబడి పొడవు
గల రోడ్డు వేయాలనే ఒక విశిష్ట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారం
భించింది. 1650 కి.మీ. రాష్ట్ర రహదారులను జాతీయ రహదా
రులుగా మార్పు చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమయింది.
ప్రభుత్వం శాంతిభద్రతల నిర్వహణకు అత్యంత ప్రాధాన్య
తనిస్తూ పోలీసు శాఖను ఆధునీకరించడం కోసం అనేక చర్యలను
చేపట్టింది.
హైదరాబాదులో ఒక లకూజు సిసిటివి మెెరాలను ఏర్పాటు
చేయాలని ప్రతిపాదించడమయింది. హైదరాబాదులో ప్రపంచ
శ్రేణి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు
చేయవలసివుంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి
రాష్ట్రంగా చేసేందుకు 2016-17 జిఎస్‌డిపిలో 15 శాతం
అభివృద్ధి సాధించాలని లకూజ్యుంగా చేసుకుంది. ఎన్నికైన ప్రజా
ప్రతినిధులందరూ పరస్పర సహకార స్ఫూర్తితో తమ పవిత్ర
బాధ్యతలను నిర్వర్తించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రతి
పౌరుని దేశభక్తి పూరిత భావాలను ఏకీకృతం చేయడం ద్వారా
బంగారు తెలంగాణను నిర్మించడానికి మనం సమష్టిగా కృషి
చేయగలం.
జై హింద్