projcetsబడ్జెట్లో రూ.25 వేల కోట్లు టాేయించడంతో

పాటు, మహారాష్ట్రతో ఒప్పందం ూడా పూర్తి

చేసుకున్నందున నీటి పారుదల ప్రాజెక్టుల

నిర్మాణంలో వేగం పెంచాలని

ముఖ్యమంత్రి . చంద్రశేఖరరావు అధికారులను

కోరారు. క్యాంపు కార్యాలయంలో మార్చి

14న నీటి పారుదల ప్రాజెక్టులపై

ముఖ్యమంత్రి సమీకూజు నిర్వహించారు.

ప్రాణహిత / కాళేశ్వరం ప్రాజెక్టుల

ద్వారా చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా

సమీకిూజుంచారు. గోదావరి నది నుంచి

అన్నారం, సుందిళ్ల, మేడారం, మల్లన్న

సాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌,

గంధమల్ల, తలమడ్ల, మంచిప్ప తదితర

ప్రాంతాల్లో నిర్మించే రిజర్వాయర్లకు నీరు చేరే

విధానంపై చర్చించారు.

ఎక్కడెక్కడ టన్నెళ్లు నిర్మించాలి? ఎక్కడ

పంపింగ్‌ చేయాలి? ఎక్కడ గ్రావిటీ ద్వారా

నీళ్లివ్వాలి? అనే అంశంపై అధికారులు ఇప్పటి

తయారు చేసిన నివేదికలను ముఖ్యమంత్రి

పరిశీలించారు. గోదావరిలో నీరు పుష్కలంగా

అందుబాటులో ఉన్న సమయంలోనే ఎక్కువ

నీటిని పంప్‌ చేసి రిజర్వాయర్లు నింపుకోవాలని

సిఎం సూచించారు. దేవాదుల పంపుహౌజ్‌

దిగువ భాగంలో బ్యారేజి నిర్మించడం ద్వారా

ఏడాది పొడవునా ప్రాజెక్టుకు నీరందుతుందని,

దీని ద్వారా వరంగల్‌ జిల్లాలోని భూములకు

చాలా వరకు భూమికి సాగునీరు అందివ్వవచ్చని

చెప్పారు. తక్కువ ముంపు ఎక్కువ ప్రయోజనం

కలిగేలా దేవాదుల ప్రాజెక్టును ఉపయోగించుకునే

విధంగా బ్యారేజి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా

ప్రాణహిత, కాళేశ్వరం, శ్రీ సీతారామ,

పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల పనులు

ఏకకాలంలో జరగాలని సిఎం చెప్పారు.

నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ూడా

త్వరిత గతిన పూర్తి చేయాలని సిఎం

ఆదేశించారు. మూడు నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ

పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరందించే ప్రణాళిక

అమలు చేయాలని కోరారు. అధికారులు,

వర్కింగ్‌ ఏజన్సీలతో నిత్యం సమన్వయం

చేసుకుని ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేయాలని

మంత్రి హరీష్‌ రావుకు సూచించారు.

సాగునీటితో పాటు హైదరాబాద్‌ మంచినీటి

రిజర్వాయర్‌ నిర్మాణానికి ూడ వెంటనే చర్యలు

తీసుకోవాలని చెప్పారు. కొత్త రిజర్వాయర్లుకట్టడంతో పాటు ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు,

లోయర్‌ మానేరు, నిజాం సాగర్‌, ఎస్‌ఆర్‌ఎస్పీ,

సింగూరు ప్రాజెక్టుల కింద ఆయకట్టును

సిశీవరీకరించడం కోసం గోదావరి జలాలను

సమరశీవవంతంగా వినియోగించుకోవాలని

సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ూడా

రైతులు రెండు పంటలు పండించాలనే కల

నెరవేర్చాలని చెప్పారు.

మంత్రులు తన్నీరు హరీష్‌ రావు, ఈటల

రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌

శర్మ, ప్రభుత్వ సలహాదారులు ఆర్‌. విద్యాసాగర్‌

రావు, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు,

ఎస్‌.. జోషి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌,

ఓఎస్డి శ్రీధర్‌ దేశ్‌ పాండే, పలువురు సీనియర్‌

ఇంజనీర్లు పాల్గొన్నారు.

ప్రపంచ జల సదస్సుకు .సి.ఆర్‌

ఏప్రిల్‌ ?న ఢిల్లీలో నిర్వహించే ‘ప్రపంచ

జల సదస్సు’ ప్రారంభ కార్యక్రమంలో

పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి . చంద్రశేఖర

రావును ంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా

భారతి ఆహ్వానించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

ప్రారంభించే ఈ సదస్సులో వివిధ దేశాలకు

చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. ఆయా

దేశాల్లో అవలంబించే జల విధానంపై చర్చ

జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం

ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా అమలు

చేస్తున్న మిషన్‌ కాకతీయ’పై పవర్‌ పాయింట్‌

ప్రెజంటేషన్‌ ఇవ్వాల్సిందిగా ఆమె ముఖ్యమంత్రిని

ఆహ్వానించారు. మిషన్‌ కాకతీయకు ంద్ర

నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. మార్చి 1?న

సాయంత్రం ఉమా భారతి సిఎంకు ఫోన్‌ చేసి

మాట్లాడారు.

 

 

Other Updates