cm-cks-ktrబల్దియా ఎన్నికల చరిత్రలో అన్నివిధాలా గత రికార్డును తిరగరాసిన

సందర్భం. హైదరాబాద్‌ కార్పొరేషన్‌ చరిత్రలో ఏకపకూజుంగా, వందకు

సమీప సంఖ్యలో ము న్సిపల్‌ డివిజన్లలో ఒ పార్టీకి విజయాన్ని

చేూర్చి, అధికారపీఠం అప్పగించిన అరుదైన సంఘటన. సగం

డివిజన్ల ను మహిళల టాేయించడం మరో విశేషం.

విభిన్నమతాలు, జాతులు, ప్రాంతాల ప్రజలు కలసిమెలసి సహజీవనం సాగించే

హైదరాబాద్‌ మహానగర ప్రజలు విలకూజుణ తీర్పునిచ్చారు. గంగా జము నా తెహజీబ్‌

సంస్కృతిని మరోసారి నిరూపించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు తొలిసారి

జరిగిన ఎన్నికలలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టి.ఆర్‌.ఎస్‌ )

సంపూర్ణ ఆధిక్యత సాధించింది. మహానగర ప్రజలు ఆ పార్టీపై ఓట్ల వర్షం

కురిపించి పట్టం కట్టారు. హైదరాబాద్‌ నగర సమగ్ర, సుస్ధిర అభివృద్ధికి

టి.ఆర్‌.ఎస్‌ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలపట్ల మహానగర

ప్రజలు విశ్వాసం ప్రకటించారు. మొత్తం 150 డివిజన్లలో 99 డివిజన్లలో

టి.ఆర్‌.ఎస్‌. పార్టీ విజయబావుటా ఎగరేసింది. ఒక్క ఎం.ఐ.ఎం పార్టీకి తప్ప

మిగిలిన పార్టీలన్నింటికీ ఒక్క సంఖ్యలోనే (సింగిల్‌ డిజిట్‌) సీట్లు వచ్చాయి. ఇంతకు

ము ందు అధికార పకూజుంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఎన్నికలలో వేలం రెండు

సీట్లు లభించాయి. బి.జె.పి, తెలుగుదేశం పార్టీలు కలసి పోరాడినా ఐదు సాశీవనాలకు

మించి సాధించుకోలేక పోయాయి. దీంతో మరేపార్టీ మద్దతు

లేకుండా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను సొంత

బలంతోనే టి.ఆర్‌.ఎస్‌. పార్టీ కైవసం చేసుకుంది.

ఒకే పార్టీకి సంపూర్ణ ఆధిక్యత లభించడం బల్దియా

చరిత్రలో ఇదే ప్రథమం. అలాగే సగం సాశీవనాలను

మహిళలకు కేటాయించడం కూడా గతంలో ఎప్పుడూ

జరగలేదు.

ఎవరికి ఎన్ని..

టి.ఆర్‌.ఎస్‌: 99, ఎం.ఐ.ఎం: 44, బి.జె.పి: 4, కాంగ్రెస్‌: 2,

టి.డి.పి: 1

పోస్టల్‌ బ్యాలెట్లతో సహా పోలైన ఓట్లలో టి.ఆర్‌.ఎస్‌

పార్టీకి ?3.85 శాతం, ఎం.ఐ.ఎం పార్టీకి 15. 85 శాతం,

టి.డి.పి 13.11 శాతం, బి.జె.పి కి 10.3? శాతం, కాంగ్రెస్‌

పార్టీకి 10.? శాతం ఓట్లు లభించాయి.

గెలుపొందిన వారిలో అత్యధికులు ఉన్నత

విద్యావంతులు కావడం మరో విశేషం. కార్పొరేటర్లుగా

విజయంసాధించిన వారిలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు,

పి.హెచ్‌.డి చోసినవారు, పట్టభద్రులు ఉన్నారు. వీరిలో

చాలామంది మొ దటిసారిగా బల్దియా ఎన్నికలలో పోటీ

పుత్రోత్సాహం మెరిసిన

అమందానంద కూజుణము!

గెలుపుతీపి అందించిన

యోధుని ఆలింగనమ్ము!!చేసినవారున్నారు.

ఫిబ్రవరి 2న పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు

బల్దియా అధికారులు, ఎన్నికల కమీషన్‌ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ

గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్‌ శాతం స్వల్పంగా (2 శాతం) మాత్రమే

పెరిగింది. పోలింగ్‌ శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ూడా బల్దియా

పరిధిలో ఫిబ్రవరి రెండవ తేదీని సెలవు దినంగా ప్రకటించింది.

సహజంగా పోలింగ్‌ శాతం తగ్గటానికి నిరకూజురాస్యత కారణమన్న అప

ప్రధ వుంది. కానీ, ఉన్నత విద్యావంతులు పెద్దసంఖ్యలో వున్న హైదరా

బాద్‌ మహానగరంలో ఓటింగ్‌ శాతం తక్కువగా వుండటం అధికారవర్గాల

వారిని కొంత నిరుత్సాహ పరిచింది. మొ త్తం 7? లకూజుల మంది ఓటర్లలో

వేలం 33 లకూజుల మంది మాత్రమే ఓటింగ్‌ లో పాల్గొన్నారు.

పోలింగ్‌ సరళి…

2002 ఎం.సి.హెచ్‌ ఎన్నికలు 28 శాతం

2009 జి.హెచ్‌ .ఎం.సి ఎన్నికలు 42.92 శాతం

2016 జి.హెచ్‌. ఎం.సి ఎన్నికలు 45 శాతం

కొన్ని స్వల్ప సంఘటనల కారణంగా పురానాపూల్‌లో ఫిబ్రవరి 5న

రీపోలింగ్‌ జరిగింది. ఫలితంగా, ఓట్ల లెక్కింపు అదేరోజు మధ్యాహ్నం

తర్వాత చేపట్టారు.

మేయర్‌, డిప్యూటీ ఏకగ్రీవం

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ రెండు పదవులూ ఈ సారి ఇద్దరు

విద్యావంతులు, యువ నేతలకు దక్కాయి. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమం

లో ూడా చురుకైన పాత్ర నిర్వహించినవారే.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టి.ఆర్‌.ఎస్‌ పార్టీకి

అత్యధిక మెజారిటీ లభించడంతో ఆ పార్టీ తరఫున గెలుపొందిన బొంతు

రామ్మోహన్‌ మేయర్‌గా, మైనారిటీ వర్గానికి చెందిన బాబా ఫసియోద్దీన్‌

డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 11న

నిర్వహించిన బల్దియా కౌన్సిల్‌ సమావేశంలోతొలుత కొత్తగా ఎన్నికైన

కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారంచేశారు. హైదరాబాద్‌ కలెక్టర్‌, ఎన్నికల

అధికారి రాహుల్‌ బొజ్జా వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు జరిగిన ఎన్నికల్లో

బొంతు రామ్మోహన్‌, బాబా ఫసియోద్దీన్ల పేర్లు మాత్రమే ప్రతిపాదనకు

రావడంతో వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్‌ అధికారి

రాహుల్‌ బొజ్జా ప్రకటించారు. అనంతరం వారికి అధికార

ధృవపత్రాలను అందజేశారు.

అనంతరం ఫిబ్రవరి 12న బొంతు రామ్మోహన్‌ మేయర్‌గా, బాబా

ఫసియోద్దీన్‌ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు

ము ందు వారు గన్‌ పార్కు లోని అమరవీరుల సూశీవపం వద్ద నివాళు

లర్పించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు ఉన్నతా

ధికారులతో సమీకూజు నిర్వహించారు. స్వల్పకాలిక పనులు, ఇతర

కార్యక్రమాలకు ఉద్దేశించిన 100 రోజుల ప్రణాళికను

వెంటనే సిద్ధంచేయాలని మేయర్‌ ఈ సందర్భంగా

అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు, అధికారులు

సమన్వయంతో ముందుకు సాగాలని, ఆస్తిపన్ను

వసూళ్ళపై దృష్టి ంద్రీకరించాలని సూచించారు.

కమిషనర్‌ జనార్దన రెడ్డితోపాటు, వివిధ విభాగాల

ఉన్నతాధికారులు ఆయా విభాగాలకు సంబంధించిన

పనుల పురోగతిని వివరించారు.

ఈ సందర్భంగా మేయర్‌ రామ్మోహన్‌, డిప్యూటీ

మేయర్‌ బాబా ఫసియో ద్దీన్‌లు విలేఖరులతో

మాట్లాడుతూ, గ్రేటర్‌ ఎన్నికలలో తమను గెలిపించిన

ప్రజల నమ్మకాన్ని వము ్మచేయమని, ము ఖ్యమంత్రి

.చంద్రశేఖర రావు ఆశయాలకు అనుగుణంగా

హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో

తమ వంతు పాత్ర నిర్వహిస్తామని చెప్పారు.

రూ.5 భోజన ంద్రాల విస్తరణ

బల్దియా కార్యాలయంలో మేయరుగా బాధ్యతలు

స్వీకరించిన అనంతరం కార్యాలయం పక్కనేగల ఐదు రూపాయల భోజన ంద్రాన్ని మేయర్‌ రామ్మోహన్‌ సందర్శించి,

అక్కడ భోజనంచేశారు. జి.ఎం.హెచ్‌.సి. ద్వారా అందిస్తున్న

ఐదురూపాయల భోజనం రుచిగా, శుచిగా, నాణ్యంగా ఉన్నదని

మేయర్‌ ప్రశంసించారు. నగరంలో ప్రస్తుతం వున్న 51 భోజన

ంద్రాలను త్వరలో 150 కి పెంచుతామని చెప్పారు. ఐదురూపాయల

భోజన ంద్రాలను నగరంలో ఇంకా పెంచాలని

పజలనుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, అందువల్ల ఈ ంద్రాల

సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్టు రామ్మోహన్‌ తెలిపారు.

మేయర్‌గా ఎన్నికైన బొంతు రామ్మోహన్‌ జన్మసశీవలం

వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌. ఆయన వయస్సు ?2

సంవత్సరాలు. ఎస్సెస్సీ వరూ సాశీవనిక పాఠశాలలోనే పూర్తి చేసిన

ఆయన ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఎల్‌.ఎల్‌ బి వరంగల్‌ లో

పూర్తిచేశారు. ఉస్మానియాలో చేరి ఎం.ఎ, ఎల్‌.ఎల్‌ ఎం చదివారు.

విద్యారిశీవ నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ముందువరుసలో

నిలిచారు. టి.ఆర్‌.ఎస్‌. యు వజన విభాగం రాష్ట్ర అధ్యూజుకునిగా

పనిచేశారు. ఉద్యమ సమయంలో జైలు శికూజు ూడా

అనుభవించారు. తాను జైలులో వున్న చర్లపల్లి ప్రాతం నుంచే

కార్పొరేటరుగా, నగర ప్రథమ పౌరునిగా ఎన్నిక కావడం విశేషం.

బొంతు రామ్మోహన్‌ చర్ల పల్లి డివిజన్‌లో టి.ఆర్‌.ఎస్‌.

అభ్యరిశీవగా పోటీచేసి, సమీప ప్రత్యరిశీవ, బి.జె.పి. అభ్యరిశీవ గణేష్‌

ము దిరాజ్‌పై 7,869 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన బాబా ఫసియోద్దీన్‌ బోరబండ

డివిజన్‌ నుంచి టి.ఆర్‌.ఎస్‌ అభ్యరిశీవగా పోటీచేసి, తన సమీప

ప్రత్యరిశీవ, ఎం.ఐ.ఎం అభ్యరిశీవ నర్సింగరావుపై ?,511 ఓట్ల

ఆధిక్యతతో విజయం సాధించారు.

ఈయన వయస్సు 3? ఏళ్ళు. డిగ్రీ పూర్తిచేశారు. ఈయన

ూడా తెలంగాణ ఉద్యమంలో విద్యారిశీవ నాయకునిగా కీలక పాత్ర

పోషించారు. ఉద్యమంలో పాల్గొన్నందుకు పలు సార్లు

అరెస్టయ్యారు. టి.ఆర్‌.ఎస్‌. పార్టీ విద్యారిశీవ విభాగం హైదరాబాద్‌

నగర అధ్యూజుకునిగా పనిచేశారు.

ప్రజల కష్టాలు మీ చేతుల్లో..: సి.ఎం

ప్రజలు తమ కష్టాలను, సమస్యలను మీ చేతుల్లో పెట్టారు.

వాటినుంచి విము క్తి కోరుకుంటున్నారు. బస్తీల్లో చాలా బాధలు

ఉన్నాయి. వాటన్నింటినీ తొలగించే బాధ్యత ఇప్పుడు మీపైన

ఉంది. అని ఫిబ్రవరి 6న క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన

కొత్త కార్పొరేటర్లకు ము ఖ్యమంత్రి .చంద్రశేఖరరావు దిశానిర్దేశం

చేశారు.

ఈ ఎన్నికల్లో టి.ఆర్‌.ఎస్‌కు ప్రజలు కట్టబెట్టిన విజయం

ఆషామాషీ విషయం కాదని, ప్రజల ఆకాంకూజులకు తగినట్టుగా

పనిచేసి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. జీవితంలో చాలామందికి

ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం వస్తుంది. పదవులు రావడం

ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. నగరంలో కోటిమంది వుంటే

వేలం 150 మందికి మాత్రమే కార్పొరేటర్లుగా పనిచేసే

అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశం ఎంత గొప్పగా సద్వినియోగం చేసుకుంటారన్నదే ము ఖ్యం. అని ము ఖ్యమంత్రి కొత్త

కార్పొరేటర్లకు చెప్పారు.

ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలను కార్పొరేటర్లు గుండెల్లో

పెట్టుకోవాలి.జి.హెచ్‌.ఎం.సిలో లంచం ఇచ్చే అవసరం లేకుండా

ఇంటి పర్మిషన్‌ తెచ్చుకొనేలా పనిచేయాలి.ఆ రోజు వస్తేనే గెలిచిన

గెలుపునకు విలువ ఉంటుంది. అని సి.ఎం చెప్పారు.ఎట్టి పరిసిశీవతుల్లో

గర్వం, అహంకారం రావొద్దు. ప్రజలు ఎంత గొప్ప విజయం చేూ

రిస్తే అంత అణుకువతో ముందుకు పోవాలి అని హితబోధ చేశారు.చరిత్ర తిరగరాస్తూ, గతంలో ఏ పార్టీకి

ఇవ్వనన్నిసాశీవనాలిచ్చి అద్భుతమైన విజయం చేూర్చిన

జంటనగరాల ప్రజలందరికీ శిరస్సు వంచి

నమస్కరిస్తున్నా. అందరి కృషివల్లే ఈ విజయం దక్కింది.

గత చరిత్రలో ఏ పార్టీచూసినా 52 సాశీవనాలకు మించి

రాలేదు.ఈ ఎన్నికలలో అద్భుతమైన విజయం

అందించిన ప్రజలకు ధన్యవాదాలు. అని ము ఖ్యమంత్రి

తెలిపారు. ఇది ప్రజలు ఇష్టపడి ఇచ్చిన విజయమని

పేర్కొన్నారు. ఎన్నికల ప్రణాళికను తు.చ తప్పకుండా

అమలు పరుస్తామని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా

తీర్చిదిద్దుతామని సి.ఎం మరోసారి చెప్పారు.

Other Updates