గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాధించడం క్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతుగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. అయినా, ఇది నిరంతరం కొనసాగించాల్సిన కార్యక్రమం. పల్లెల్లో విరివిగా మొక్కు నాటి, వాటిని పరిరక్షించాలి. గ్రామాల్లో ఎ్లవేళలా పరిశుభ్రత వెల్లివిరియాలి. ఎదో ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మనకు రక్షణ చర్యు గుర్తుకురావడం కాదు. ముందుగానే వాటిని గ్రహించి జాగ్రత్తు పాటించాలి. ప్రభుత్వం ఎన్నిహెచ్చరికు చేసినా ఇప్పటికీ అనేక ప్రాంతాలో నిరుపయోగంగా పడివున్న బోరింగ్‌ బావు మనకి దర్శనమిస్తుంటాయి. ఎవరో ప్లిు పడి ప్రమాదానికి గురయ్యేదాకా ఎందుకు? అటువంటివాటిని, పాడుబడిన బావును తక్షణం పూడ్చివేయాలి. మురికిగుంటు, చెత్తాచెదారం ఎప్పటికప్పుడు తొగిస్తూ ఉండాలి. అప్పుడే పల్లెప్రగతి కార్యక్రమం పూర్తి క్ష్యాను సాధిస్తుంది. పల్లొ ప్రగతిని సాధిస్తాయి.

ఇప్పుడు రాష్ట్రంలో పల్లొ ప్రగతిసాధించడానికి చక్కటి వాతావరణం నెకొని ఉంది. ప్రభుత్వం గ్రామా అభివృద్ధికి కావల్సిన సక చర్యూ తీసుకొంటోంది. పానా సౌభ్యం కోసం కొత్త జిల్లాు, కొత్త డివిజన్లు, కొత్త మండలాు, కొత్త గ్రామ పంచాయతీు ఏర్పాటు చేసుకున్నాం. ఉద్యోగ ఖాళీను భర్తీచేయడంతోపాటు, కొరత లేకుండా ప్రభుత్వం నిధు విడుదచేస్తోంది. పల్లెను బాగుచేసుకోవడానికి ఇవన్నీ సానుకూ అంశాు. పల్లెప్రగతి కార్యక్రమం కింద సాధించిన విజయాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు పెద్దఎత్తున పట్టణ ప్రగతి కార్యక్రమం అముచేస్తోంది. రాష్ట్రంలో కేవం 6 మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉంటే వాటి సంఖ్యను ప్రభుత్వం 13కు పెంచింది. మున్సిపాలిటీ సంఖ్య 68 నుంచి 128కి పెరిగింది. మున్సిపాలిటీలో ఖాళీ భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పట్టణా అభివృద్ధికి ఇది అనువైన సమయం. స్థానిక సంస్థన్నింటికీ ఇటీవ విజయవంతంగా ఎన్నికు పూర్తయ్యాయి. కొత్తసారధు, సరికొత్త పాక మండు ఏర్పాటయ్యాయి. వార్డువారీగా పట్టణప్రగతి ప్రణాళికు రూపొందించుకొని, దానికి అనుగుణంగా ముందుకుసాగాలి. ప్రతీ పట్టణంలో కనీస పౌర సదుపాయాు ఏమిటో నిర్థారించుకొని వాటికి ప్రాధాన్యత నివ్వాలి.

పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతానికి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వాధికారుకు, స్థానిక సంస్థ ప్రతినిధుకు ముఖ్యమంత్రి నేరుగా దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా, అవినీతికి మారుపేరుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తంచేస్తూ, ఈ చెడ్డపేరును తొగించుకోవాని ముఖ్యమంత్రి హెచ్చరించారు కూడా.
ఇప్పుడు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం అముతో పట్టణా దశ దిశ మారాని, మారుతుందనీ ఆశిద్దాం.

Other Updates