మన దేశంలోని అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా
హైదరాబాద్ అగ్రసాశీవనంలో నిలిచింది. ప్రపంచంలోని నివాసయోగ్య
నగరాలపై ప్రతి ఏడాది సమగ్ర అధ్యయనం జరిపే అంతర్జాతీయ సంసశీవ
మెర్సర్ ఫిబ్రవరి 23న తన 18వ నివేదికను సమర్పించింది.
హైదరాబాద్ అగ్రసాశీవనంలో నిలవడం వరుసగా ఇది రెండవసారి.
ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి కంపెనీలు తమ కార్యాలయాలను
ఏర్పాటు చేసుకోవడానికి, ఉద్యోగులకు చెల్లించే వేతనాలను నిర్ణయించ
డానికి మెర్సర్ నివేదికను ప్రాతిపదికగా తీసుకుంటూవుంటారు.
ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను పరిశీలించి మెర్సర్ 18వ
నివేదికను రూపొందించారు. ఇందులో హైదరాబాద్‌కు 139వ ర్యాంకు,
పూణేకు 1??, బెంగుళూరుకు 1?5, చెన్నైకి 150, ముంబయికి 152,
కోల్‌కత ాకు 160, డలీిó క్ల ి 161వ ర్యాంకు దక ా్కయి. దీంతో మన దశే ానికి
సంబంధించి ఉత్తమ నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్
మరోసారి అగ్రభాగాన నిలించింది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఆస్ట్రియా రాజధాని
వియన్నాకు తొలిసాశీవనం లభించింది. దాని తర్వాత సాశీవనంలో
స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, జర్మనీలోని
మ్యూనిచ్, కెనడాలోని వాంకోవర్ నగరాలు నిలిచాయి.
ఈ సర ్వలో ర్యాంకల్ క టాయింపునకు 10 అంశాలను ప్రాతిపది కగ ా
తీసుకున్నట్టు మెర్సర్ తెలిపింది. వాటిలో, రాజకీయ, సామాజిక
పరిసిశీవతులు( రాజకీయ సిశీవరత్వం, నేరాలు, శాంతి భద్రతలు), ఆరిశీవక
పరిసిశీవతులు (బ్యాంకు సేవలు మొదలైనవి), సామాజిక, సాంస్కృతిక
పరిసిశీవతులు (మీడియా, సెన్సార్ నిబంధనలు, వ్యక్తిగత స్వేచ్ఛపై
ఆంకూజులు), వైద్యం, ఆరోగ్యం (వైద్య సేవలు, అంటువ్యాధులు,
మురుగునీటి నిర్వహణ, వ్యరాశీవల నిర్మూలన, వాయుకాలుష్యం),
పాఠశాలలు, విద్యా ప్రమాణాలు, ప్రజా సేవలు, రవాణా (విద్యుత్తు,
మంచినీరు, ట్రాఫిక్) వినోదం (రెస్టారెంట్లు, థియేటర్లు, క్రీడలు),
సరుకుల లభ్యత (ఆహారం, దైనందిన సరుకులు, కార్లు మొదలైనవి),
గృహ సదుపాయం (అద్దెలు, నిర్వహణ సేవలు, ఫర్నీచర్) పర్యావణం
(వాతావరణం, విపత్తులు సంభవించే ప్రమాదం) ఈ అంశాల
ఆధారంగా సర్వే నిర్వహించారు.
వి.ప్రకాశ్
ఆంద
1969 ఆగస్టు 23న ప్రధాని శ్రీమతి గాంధీని జైళ్లలో వున్న
తెలంగాణ నాయకుల భార్యలు కలిసి తెలంగాణా రాష్ట్రం
ఏర్పాటు గురించి చర్చించారు. ఈ మహిళల బృందానికి
చెన్నారెడ్డి, అచ్యుతరెడ్డి, నూకలనరోత్తమరెడ్డి గార్ల
సతీమణులు నాయకత్వం వహించారు.
‘ఆందోళన ఆపివేసిన తరువాతనే పోలీసులను, సైనికులను ఉపసంహరించే
విషయం పరిశీలించే అవకాశం వుంటుంద’ని శ్రీమతి గాంధీ వారికి చెప్పారు.
‘ఇదివరలో మీ నాయకులెవరూ నేను చెప్పింది వినడానికి సిద్ధంగా లేనప్పుడు నేను
జోక్యం చేసుకోవాలని మీరు ఎలా ఆశిస్తున్నారు?” అని ప్రశ్నించారు ప్రధాని.
సుప్రీంకోర్టుకు తీసుకురాబడిన తెలంగాణ నేతలకు ఢిల్లీలో ఘనస్వాగతం:
సు ప్రీం కోరు ్ట ఆదశే ాల ప్రక ారం రాజమండ్ర ి జలై ునుండ ి డలీిó క్ల ి ఆగస ు ్ట 23న ర లౖ ులో
ప్రభుత్వంచే తీసుకురాబడిన తెలంగాణ నేతలు డా.చెన్నారెడ్డి, కొండా లకూజ్ముణ్ బాపూజీ,
బద్రీ విశాల్‌పిట్టీ మరి 1? మంది డిటెన్యూలకు పాత ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఘనస్వాగతం
లబింó చింది. ర లౖ ్వే సేష్ట న ్ కు వచ్చిన వారిలో ఎం.ప.ి లు ఎం.నారాయ ణర డ,్డి ప.ి గం గార డ,్డి
నరేంద్రరెడ్డి, శ్రీమతి సంగం లక్ష్మీభాయిలు వున్నారు. డిటెన్యూలను తీహార్ జైలుకు
తరలించారు పోలీసులు.