cm-kcrగంగదేవిపల్లి, అంకాపూర్‌ లాంటి గ్రామాలను చూస్తే ఎంతో సంతోషం కలుగుతున్నా.. రాష్ట్రంలోని చాలా గ్రామాల దుస్థితిని కళ్లారా చూసినప్పుడు దు:ఖం కలుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా మన ఖర్మ అని సర్దుకుందామా? మార్పు కోసం యుద్ధం చేద్దామా? అని ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

గజ్వేల్‌ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ఆగస్టు 20న రెండు గంట పాటు పాదయాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటినీ పరిశీలించారు. ఎదురైన ప్రతి ఒక్కరితో మాట్లాడారు. చాలా చోట్ల కూలిన గోడు, వదిలేసి పడావు పడిన ఇండ్లు, కూడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లలోనే పేద కాపురాు, మురికి పేరుకుపోయిన వీధు, ఇండ్ల మధ్య పిచ్చిచెట్లు, వీధు వెంట గుట్టుగా చెత్త కుప్పను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. పాదయాత్ర మధ్యలో ప్రతాపరెడ్డి అనే రైతు ఇంట్లో కూర్చున్నారు. గ్రామ పెద్దలు, గ్రామానికి చెందిన సర్పంచ్‌, ఎంపిటిసి, ఇతర నాయకు, అధికారుతో మాట్లాడారు. గ్రామంలో పరిస్థితి చూసిన తర్వాత చాలా బాధగా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం ఇలా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. గ్రామస్తు ఎందుకు పట్టించుకోవట్లేదని ఆరా తీశారు. ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు తప్ప గ్రామాన్ని మొత్తం బాగా చూసుకోవానే అవగాహన రాలేదని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘ గంగదేవిపల్లి, అంకాపూర్‌ లాంటి గ్రామాలను చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. మిగతా గ్రామాల్లో పరిస్థితిని చూస్తే దు:ఖం వస్తుంది. ఈ గ్రామం, ఆ గ్రామం అనే తేడానే లేదు. అన్ని గ్రామాల్లో పరిస్థితి ఏమీ బాగా లేదు. ఏ విషయంలో కూడా సక్కదనం లేదు. మొన్న నేను దత్తత తీసుకున్న కరీంనగర్‌ జిల్లా చిన్నమ్కునూర్‌ పోయి చూసివచ్చిన. ఇవాళ నేను వ్యవసాయం చేసుకుంటున్న ఎర్రవెల్లి గ్రామంలో తిరిగిన. రెండు గ్రామాల్లో పరిస్థితి బాగా లేదు. ఈ రెండు గ్రామాలే కాదు. రాష్ట్రంలో అన్ని ఊర్ల పరిస్థితి ఇలాగే ఉంది. చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదు. సేకరించిన చెత్తను వేయడానికి డంపింగ్‌ యార్డు లేవు. గ్రామంలోని మురికి క్వా నీరు ఎక్కడికి పోవాలో తెలియదు. ఎక్కడా సోర్‌్‌ ట్యాంకు లేవు. పనికొచ్చే చెట్లు లేవు. మురికి తుమ్ము, జిల్లేడు చెట్లు మాత్రం బాగా పెరిగాయి. కూలిపోయిన ఇండ్ల శిథిలాు ఏండ్ల తరబడి అట్లనే పడి ఉంటున్నాయి. వాటిని తొగించడం లేదు. ఉద్యోగా కోసమో, వ్యాపారం కోసమో, పని కోసమో గ్రామాలను వదిలి పట్టణాలకు వెళ్లిన వారి ఇండ్లు పడావు పడి ఉంటున్నాయి. అవి పాము, తేళ్లకు నియావుతున్నాయి. గ్రామంలో తిరిగే పాము, తేళ్లు మనుషు ప్రాణాకు ముప్పుగా మారాయి. మురికి గుంటు ఎక్కడ పడితే అక్కడున్నాయి. దోము పెరగడానికి కారణమవుతున్నాయి. వేసిన సిసి రోడ్లు కూడా సక్కగా లేవు. వంకరటింకరగా వేశారు. ఇదేం పద్ధతి. మనుషు జీవించే విధానమేనా ఇది’’ అని ముఖ్యమంత్రి ఆవేదన చెందారు.
‘‘ గ్రామాలకు ఏదో రూపంలో నిధు వస్తూనే ఉన్నాయి. గ్రామ పంచాయితీ జనరల్‌ ఫండ్‌ నుంచి మొదుకొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాు ఇచ్చే గ్రాంట్ల వరకు డబ్బు వస్తున్నాయి, ఖర్చవుతున్నాయి. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులున్నారు. వార్డు సభ్యుడి నుంచి సర్పంచ్‌, ఎంపీటీసీి, జడ్పీటీసీి, ఎమ్మెల్యే, ఎంపి, మంత్రు ఇలా చాలా మందే ఉన్నారు. గ్రామ స్థాయి ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యోగి వరకు అందరూ ఉన్నారు. ఇన్ని తీర్ల ఉండి కూడా గ్రామానికి ఏం కావాలో అది చేసుకోలేకపోతున్నారు. లోపమెక్క డుందో గ్రహించాలి. జనం సమస్యతోనే సర్దుకుపోతున్నారు. మా ఖర్మ ఇంతే అని సరిపెట్టుకుంటున్నారు. రోగాు రావడానికి పరిసరాు బాగుండకపోవడమే కారణమని గ్రహించడం లేదు. అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. కనీసం గ్రామంలో ప్రజాప్రతినిధు, తెలిసిన వారైనా ప్రజలను చైతన్య పరచాలి కదా? అలాంటి ప్రయత్నమే జరగడం లేదు. అన్నీ ప్రభుత్వమే చేయలేదు. ప్రభుత్వం కావాల్సిన నిధులిస్తుంది తప్ప ప్రతీరోజు గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దలేదు.’’ అని సిఎం అన్నారు. ఏ గ్రామాన్ని ఆ గ్రామస్తులే మంచిగ చూసుకోవాలి. ఎక్కడో ఒక చోట ప్రయత్నం మొదు కావాలి. గ్రామజ్యోతి ద్వారా అయినా ప్రజలు సంఘటితం అవుతారని నేను ఆశిస్తున్నా.
రాష్ట్రంలో ప్రజలందరికీ ఏమి కావాలో ఆలోచించి ప్రభుత్వ పరంగా ఆ పను చేస్తున్నాం. వాటర్‌ గ్రిడ్‌ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు అందించే పని చేపట్టాం. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువు పునరుద్ధరణ చేస్తున్నాం. కోతల్లేని విద్యుత్‌ అందిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి రైతుకు పగటిపూటే తొమ్మిది గంట కరెంటు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. తెంగాణలోని వ్యవసాయ భూమి అంతటికీ సాగునీరు అందించడానికి ప్రాజెక్టు కడుతున్నాం. ఇలాంటి పెద్ద పనున్నీ ప్రభుత్వమే చేస్తున్నది. గ్రామాలకు వచ్చే నిధు గ్రామాల అవసరాు తీర్చడానికే ఉపయోగించుకోండి. గ్రామ పరిధిలోని ఎస్సీ వాడు, ఎస్టీ తండాు, గూడే కోసం ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధు కూడా వాడుకునే అవకాశం ఉంది. నిధు వస్తాయి. కానీ వాటిని అవసరానికి తగ్గట్లు వాడుకోవడమే ఇప్పుడు కావాల్సింది. ప్రజలు సంఘటితమై ఎవరి ఊరును వారు బాగు చేసుకోవాలి. ఎవర్లిును వారు శుభ్రం చేసుకున్నట్లే, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవానే ఆలోచన రావాలి. సమైక్యంగా ఉండి సమస్యు పరిష్కరించుకోవానే తెలివి రావాలి. అది రాకపోతే ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చినా, ఏ కార్యక్రమం తెచ్చినా ప్రయోజనం ఉండదు’’ అని కెసిఆర్‌ హితవు పలికారు.
గ్రామస్థు శపథం
ముఖ్యమంత్రి ఈ మాటను చాలా బాధతో చెప్పడం, గ్రామాల పరిస్థితిని వివరిస్తున్నప్పుడు గొంతు జీరపోవడంతో అక్కడున్న వారంతా చలించిపోయారు. ముఖ్యమంత్రి మాటు విన్న తర్వాత ఒక్కతాటిపైకి వచ్చారు. గ్రామాన్ని మేమే బాగు చేసుకుంటామని మాటిచ్చారు. గ్రామంలో చెత్త లేకుండా, మురికి లేకుండా చూసుకుంటామని, శ్రమదానంతోనే అన్నీ బాగు చేసుకుంటామని శపథం చేశారు. రేపే గ్రామస్థుమంతా శ్రమదానం చేసి సాయంత్రానికి ఊరి రూపురేఖు మారుస్తామని చెప్పారు. గ్రామంలోని ప్రతీ వ్యక్తి కదుతామని, చెత్తను తొగిస్తామని, మురికి క్వాు సాఫ్‌ చేస్తామని, శిథిలాు లేకుండా చూస్తామని, పిచ్చిచెట్లు నరికేస్తామని చెప్పారు.
గ్రామం నుంచి వెళ్లిపోయిన వారిని కూడా గ్రామానికి రప్పించి వారి పాత ఇండ్లను తొగించుకోమని చెబుతామని అన్నారు. వారిలో వచ్చిన స్పందన చూసి ముఖ్యమంత్రి కూడా సంతోషించారు. అక్కడి నుంచి నేరుగా గ్రామ మధ్యలోని చింతచెట్టు వద్దకు వచ్చి అక్కడ గద్దెపై కూర్చొని గ్రామస్థుతో మాట్లాడారు. అంతా కలిసి గ్రామాన్ని మార్చుకుంటామని గ్రామస్థు ముక్తకంఠంతో చెప్పారు. గ్రామంలో జరిగే శ్రమదానంలో తాను కూడా పాల్గొంటానని సిఎం వారికి హామీ ఇచ్చారు.

Other Updates