మన తెలంగాణ సంస్కృతిలో జాతరలకు ఒక పవిత్రమైన విశిష్ట సాశీవనం
ఉంది. వందల ఏళ్ల క్రితం నుంచి తరతరాలుగా నదీ ప్రాశస్త్యాన్ని, చారిత్రక,
సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాలను, జన జీవన సంప్రదాయాలను స్ఫురణకు
తచె ు ్చకు ంటూ జాతర ల ను పు నంగా నిర్వ హి ంచడ ం ఆనవాయితీగా వస్తోం ది. పు నవుె నౖ
చారిత్రక , సాంసృ ్కతిక నపే ద ్య¸ ం ఉన్న వుె దక ్ జిలాల్ల ోని అనకే ఆలయా ల వద ్ద జాతర ల ు
జరుగుతుండగా అన్నింటిలోకి ఏడుపాయల జాతర ప్రత్యేక మైంది. సర్పయాగ సశీవల
ప్రాశస ా్య్త న్ని కలి గి… వుె తు కు సవీ ు వర పద ాయ నిగా వలె ుగొందు తు న్న పవి త్ర మంజీరా
నదీమ తల్లి ఒడిలో వెలసి చారిత్రక మణిదీపంగా, కొలిచే భక్తుల పాలిట
కొంగుబంగారంగా వెలుగొందుతున్న వనదుర్గా భవానీ మాత ఆలయం కొలువైన
ప్రాంతంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఈ జాతర జరుగుతుండ
టం విశేషం. మూడు రోజుల పాటు సంప్రదాయబద్దంగా జరిగే జాతర తెలంగాణ
సంస్కృతిక వైశిష్ట్యాన్ని చాటిచెబుతుంది. బండ్లు, బోనాలు, శివసత్తుల సిగాలు,
పోతరాజుల విన్యాసాలు, కళారూపాల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగే
ఏడుపాయల జాతర వేడుకలు ప్రతి ఒక్కరికి మరచిపోలేని మధురానుభూతులను
మిగిల్చే చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తిలేదు.
అరుదైన ప్రదేశంలో అంగరంగ వైభవంగా
గోదావరికి ఉప నది అయిన మంజీరా నది మెదక్ జిల్లాలో
96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుండగా కొల్చారం మండల
పరిధిలోని ఘనపూర్ ఆనకట్ట దిగువన, పాపన్నపేట మండ
లం నాగ్సానిపల్లి గ్రామ శివార్లలో ఏడుపాయలుగా చీలిప్రవహించి కొద్ది దూరం
తరు వాత మళ్లీ పాయలన్నీ
ఏకమై ముందుకు సాగి
పోతు ంది. ఇలా ఓ నది ఏడు
పాయలుగా చీలి మళ్లీ ఒక
చోట కలిసి ప్రవహించ డం
దేశంలో ఇక్కడ తప్ప మరె
క్కడా లేదు. మహాభారత
కాలంలో జనమేజయ మహా
రాజు ఇక్కడ సర్పయాగం
చేసినట్టు చారిత్రక ఆధారా
లున్నాయి. ఇలాంటి అరు
దైన ప్రదేశంలోనే మంజీరా
నదీ పాయ ఒడ్డున రాతి
గుహలో వనదుర్గామాత కొలువైంది. అనేక దశాబ్ధాల క్రితం
నుంచే చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగిన ఏడుపాయల్లో ఏటా
మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఘనంగా
జాతర నిర్వహించడం జరుగుతోంది. జాతరలో రెండో రోజు
జరిగ బండ ్ల ఊర గింపు ప్రత ్యే క ఆకర ్షణ. రం గు రం గు ల చీరల ు,
మామిడి తోరణాలతో సంప్రదాయ బద్దంగా అలంకరించిన
దాదాపు 100 ఎడ్ల బండ్లతో ఈ ఊరేగింపు ఎంతో వేడుకగా
జరు గు తు ంది. చివరిరోజు నిర్వ హి ంచ ే రద ో¸ త్స వం సెతౖ ం ఎంతో
వైభవోపేతంగా సాగుతుంది.
ఎల్లలు దాటిన కీర్తి :
ప్రస ది ్ధ పుణ్యక ూజు తం గాన ే కాక ప్రవ ుుఖ పర ా్యటక క ంద్రం గా అబివó ృద్ధి
చెందడంతో ఏడుపాయల కీర్తి ఎల్లలు దాటింది. తెలుగు రాష్ట్రాలైన
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచే కాక పొరుగున
ఉన్న కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు, పర్యాటకులు ఇక్కడికి
పెదఎ్ద తు న్త తర లి వసార్త ు . ఏడాది పొడు గు నా భ కు ల్త ు, సం దర ్శ కు ల
రాకతో ఏడుపాయల సందడిగా ఉంటుండగా జాతర సందర్భంగా
కొండలు, గుట్టలు, నదీపాయలతో కూడి ఉండే ఈ ప్రాంగణం
జనారణ్యంగా మారుతుంది.
జాతరకు విస్త ృత ఏర్పాట్లు :
మార్చి ఎనమిదవ తేదీ నుంచి జరిగే ఏడుపాయల జాతర
నిర్వహణకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జాతర
నిర్వహణకోసం ప్రభుత్వం గతేడాది కోటి రూపాయలు మంజూరు
చేయగా… ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి వినతి మేరకు ముఖ్య
మంత్రి ఈ సారి జాతర నిర్వహణకు రూ.1.50కోట్లు మంజూరు
చేశారు. లకూజులాదిగా జనం తరలివస్తారు కాబట్టి తదనుగుణంగా
సం బందితó ప్రబ ుó త్వ శాఖల ఆద్వó ర్య ంలో అవసర వ ుె నౖ అన్ని ఏర్పాట్లు
జరు గు తు న్నాయి. వర్షాబాó వ పరి సతశీవి ు ల కారణ ంగా మంజీరా నదిలో
నీటి ప్రవాహం లేకపోవడంతో జారతకు వచ్చే భక్తులు స్నానాలు
చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. తాగునీటి వసతి
కల్పన, వైద్య సేవలు, ప్రమాదాల నివారణకు, రవాణా సదుపా
యల కల్పన, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు వినోదాన్ని
పంచేందుకు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు
అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.