కేరళ భవన్‌కు శంకుస్థాపన
హైదరాబాద్‌లో నివాసం ఉండే మళయాళీంతా మావా ళ్లేనని, వీరంతా తెంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాము కావాని ముఖ్యమంత్రి క్వకుంట్ల చంద్రశేఖరరావు పిుపునిచ్చారు. నగరంలోని ఫిలింనగర్‌లో సెప్టెంబర్ 20న కేరళ భవన్‌కు కేసీఆర్, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందితో కలిసి శంకుస్థాపన చేశారు. అనతంరం మాదాపూర్ శ్పికళా వేదికలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ తెంగాణ రీజియన్ మళయాళీ అసోసియేషన్, తెంగాణ సాంస్క ృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం విజయోత్సవం ` 2015 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగిస్తూ, హైదరాబాద్ నగరంలో దేశంలోని ఎన్నో ప్రాంతా ప్రజు నివాసం ఉన్నారని వారితో తెంగాణ ప్రజంతా కలిసి కట్టుగా ఉంటున్నారన్నారు. కాస్మోపాలిటన్ సిటీకి నిజమైన ఉదాహరణ హైదరాబాద్ అన్నారు. గత సంవత్సరం కేరళీయం కార్యక్రమంలో భాగంగా కేరళ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని నెరవేర్చినామని ఆయన తెలిపారు. ఇప్పుడు మరో హామీని ప్రకటిస్తున్నామని ఇండ్లులేని కేరళ వాసుకు, రెండు బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి దేశంలోనే గొప్ప నేతగా కేసీఆర్ ప్రశంసించారు. కేరళీయు ఎక్కువ మంది సర్వీసు రంగంలో ఉన్నారని, లాభాపేక్షలేకుండా పాఠశాు నిర్వహి స్తున్నారని, నర్సు ప్రపంచవ్యాప్తంగా సేవందిస్తున్నారని ప్రశంసించారు. కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ మాట్లా డుతూ.. తెంగాణతో కేరళకు ఆత్మబంధం ఉందని, ఇది అలాగే కొనసా గుతుందన్నారు. కేరళ మహిళు తెంగాణ సాంప్రదాయాన్నికూడా తొసుకోవాని, ఇక్కడి సంస్క ృతిలో భాగం కావాన్నారు. కేరళ భవన్‌కు శంకుస్థాపన చేయడం ప్రభుత్వం ఎకరా స్థలాన్ని, కోటి రూపాయను మంజూరు చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. సిటీ ఆర్‌ఎంఏ అధ్యక్షుడు లిబి బెంజిమెన్ మాట్లాడుతూ… తెంగాణ రాష్ట్రం నుంచి ఎంతో పొందామని, ఆ రుణం తీర్చుకోవాల్సి ఉందన్నారు. అనంతరం తెంగాణ, కేరళ రాష్ట్రా కళారూపాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రు, ఇతర ఉన్నతాధికాయి పాల్గొన్నారు.
హోం
»