శ్రీ దశరథం
సమైక్య రాష్ట్రంలో అప్పటిపాలకుల పాలనలో తెలంగాణ ప్రారతానికి అన్ని
విధాలుగా అన్యాయం జరిగిందని, ఖమ్మం జిల్లాలో మున్నేరు, పాలేరు నదులు
ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా రైతాంగానికి తీవ్ర అన్యాయం
చేశారన్నారు. జిల్లాలో గోదావరి నది ఒరుసుకుంటూ పారుతున్నా, రెండు వేల నుంచి
?వేల టి.ఎం.సిల నీరు సముద్రంలో వృధాగా కలుస్తున్నా ప్రాజెక్టులను నిర్మించి ఈ
జిల్లా ప్రజల సాగు, త్రాగునీటి అవసరాలను తీర్చాలన్న ఆలోచన ఆనాటి పాలకులు
చయే ు లదే ని ముఖ్యమంత్రి అన్నారు . నిర్మాణం సాద్యó ంకాని ప్రాజె కు ల్ట ను చపే ట ్టి జిల్లా కు ,
రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు.
”సమైక్య రాష్ట్రంలో మనమాట చెల్లుబాటు కాలేదు. మన మాట పనికిరాలే.
ఇప్పుడిది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ బిడ్డల రాజ్యం. మీరు పెట్టినటువంటి మీ
సేవకుల ప్రభుత్వం. ఆరు నూరైనా మన రాష్ట్రంలో కోటి ఏకరాల భూమి సస్యశ్యామ
లం కావాలన్న సదాశయంతో ప్రాజెక్టు చేపడుతున్నాం” అని సీఎం చంద్రశేఖరరావు
అన్నారు. ”దానికే ఈ రోజే మంచిగా తెలంగాణ మొత్తానికి ఈశాన్య ప్రాంతంలో,
తూర్పు ప్రాంతంలో రాములోరు నడయాడిన, కొలువైన ప్రాంతంలో ప్రాజెక్టులకు
మనం భూమి పూజ చేసుకుంటున్నాం. ఇక తెలంగాణకు తిరుగు లేదు. ఢోకా లేదు.
ఐదారు నెలల్లోనే పగలు రాత్రి కష్టపడి వచ్చే వర్షాకాలంలోగా ‘భక్తరామదాసు
ఎత్తిపోతల పథకం’కు ప్రారంభోత్సవం చేస్తా” అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే పాలేరు
ప్రాంత రైతాంగానికి 2 పంటలకు నీళ్లు వస్తాయన్నారు.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వచ్చే 3 సంవత్సరాలల్లో పూర్తిచేస్తామన్నారు. 50
టి.యం.సిల గోదావరి జలాలను ఎత్తిపోసేలా రూ.7,967 కోట్ల వ్యయంతో 50
టయి ు ంసలి సామర్య్ధ ంతో చపే ట ్టే సతీ ారామ ప్రాజె కు ్ట పూ రర్త ుుతే
జిలాల్ల ోని 5 లకలూజు 50 వలే ఏకర ాలకు సాగు నీరు అందు తు ంద
న్నారు. ఎన్.ఎస్.పి ఆయకట్టు సంకూజుోభంలో పడ్డ సమయంలో
ఎన్.ఎస్.పి ఆయకట్టు సిశీవశీవరీకరణకు, భక్తరామదాసు ఎత్తిపోతల
పథకంకు సైతం అవసరమైన జలాలను సీతారామ ప్రాజెక్టు
ద్వారా అందించవచ్చునన్నారు. రాబోయే ? సంవత్సరాలలో
కోటి ఎకరాలకు లకూజుా 25 వేల కోట్ల రూపాయల ఖర్చుతో
సాగునీరు అందించి రైతుల మోముల్లో కోటి కాంతులు
నింపుతామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యుత్
సమస్యపై దృష్టి సారించి 30 ఏండ్ల కరెంటు సమస్యకు
చరమగీతం పాడిందన్నారు. ప్రస్తుతం సింగిల్ ఫేజ్ నిరంతర
విద్యుత్ ఇస్తున్నామని రానున్న 2 ఏండ్లలో నిరంతరం .. త్రీ
ఫేజ్ కరెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు.
ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, ఇతర అన్ని వర్గాల
ప్రజలు సంపూర్ణంగా బాగుపడ్డప్పుడే ‘బంగారు తెలంగాణ’,
లకూజ్యుం సాకారం అవుతుందన్నారు.
పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వితంతువులకు
రూ.1000 చొప్పున, వికలాంగులకు రూ.1500 చొప్పున
ఫించన్ ఇస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు.
వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆత్మ గౌరవంతోబ్రతుకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు
పడకల గదుల ఇండ్ల నిర్మాణం పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం తమదేనన్నారు.
ఈ పథకం క్రింద అర్హులైన పేదలందరికి దశలవారీగా ఇళ్ళను నిర్మించి ఇస్తామని
ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం 1? వేల కోట్ల రూపాయలతో 2 లకూజుల
రెండు పడక గదుల ఇళ్ళను నిర్మించి పేదలకు అందిస్తామన్నారు.
మార్చి 31 నుంచి రేషన్‌కార్డు కలిగిన పేదలందరికి కళ్యాణలకిూజ్ము పథకం
వర్తిం పజ యే ు నున్నామని ముఖ్యమంత్రి తలిె పారు . పారశÄ ాల వసతి గృ హ ల విద్యారు లశీవ కు
అమలు చేస్తున్న సన్నబియ్యంతోకూడిన భోజన పథకాన్ని, యూనివర్సిటి వసతి
గృహలకు వర్తింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సన్నబియ్యంతో కూడిన
భోజనం ఇవ్వాలని ఎవ్వరూ తనకు ధరఖాస్తు ఇవ్వలేదన్న సి.ఎం., సమాజంపట్ల
తమకు ఉన్న సామాజిక బాధ్యతగా భావించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
తెలంగాణ కొత్తరాష్ట్రం అయినప్పటికి తనకున్న కూేజుత్రసాశీవయి అనుభవాలు, ప్రజల
ఆకాంకూజులకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. రైతు రుణమాఫీని
100 శాతం చేస్తామన్న హామీని ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని సి.ఎం. పునరుద్ఘా
టిం చారు . ఈ బడట్జె ్‌లో రు ణమాప ీ పూ రి ్త చేసందు కు ప్రయ ు త్న ం చసే ు న్త ా్నమని స.ి ఎం.
పేర్కొన్నారు.
గోదావరి జలాలతో బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశ్యంతో భక్త
రామదాసు ఎత్తిపోతల పథకానికి సియం రూపకల్పన చేశారని భారీ నీటి పారుదల
శాఖ మంత్రి హ రీషర్ ావు తలిె పారు .రాష్ట్ర రహ ా దారు లు, బవó నాల శాఖ మంత్రి తు మ్మల
నాగేశ్వరావు మాట్లాడుతూ, జిల్లాలో అటవీభూమి మినహా మిగతా సెంటు భూమి
కూడా బీడుగా ఉండకుండా చూసేందుకు భక్త రామదాసు, సీతారామ ఎత్తిపోతల
పథకాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ సవ ూవశే ం లో పారవ్ల ుె ంటు సబ ుó ్యలు క శవ రావు, డలీిó ల్ల ో రాష్ట్ర ప్రబ ుó త్వ అదికó ార
ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, జడ్పీ ఛైర్మన్
గడిపల్లి కవిత, శాసనమండలి సభ్యులు బాలసాని లకీూజ్మునారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి,
శాసన సబ ుó ్యలు జలగం వెం కట రావు, తాట ి వెం కట శే ్వ రు ,్ల డాకర్ట ్
బానోత్ మదన్‌లాల్, డిసిసి ఛైర్మన్ మువ్వా విజయ్‌బాబు
తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందుపై వరాల జల్లు
రోళ్లపాడు బహిరంగసభలో ఇల్లందు నియోజక
వర్గంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరాల
జలు ్ల కు రిపిం చారు . ఇల్లం దు శాసన సబ ుó ్యలు కోరం
కనకయ్య అభ్యర్ధన మేరకు నిధుల కేటాయింపు
జరిపారు . ఇల్లం దు పు రప ాలకస ం స శీవ అబివó ృది ్ద కోసం
తకూజుణమే ఒక కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటిం
చారు . నియాె జకవ ర్గం లోని 5 మండల క ంద్రాలకు
రూ. 25 లకూజులు చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు
పేర్కొన్నారు. 90 గ్రామపంచాయతీలకు రూ. 10
లకూజుల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు
సియం తెలిపారు. వచ్చే పంచాయతి ఎన్నికలనాటికి
తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామ
న్నారు.
ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అధ్య
కూజుతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి
పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, రాష్ట్ర
రహదారులు, భవనాలు, స్త్రీ శిశు సంకూేజుమ శాఖ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు
పాల్గొన్నారు.
గూగుల్ మ్యాపులో రోళ్లపాడును
100 సార్లు చూశా: సి.యం
రోళ్లపాడు ఎక్కడుందో, దీని ఉపయోగం ఎంతో .. దీని ద్వారా జిల్లా మొత్తానికి
నీరు ఎలా అందించాలో తాను ఇంటి వద్ద కంప్యూటర్ గూగుల్ మ్యాపులో చూశానని
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. 50 నుండి 100
సార్లు చూసి అన్ని విధాలుగా ప్రయోజనకరమని నిర్ణయానికి వచ్చాకే రోళ్లపాడును
రిజర్వాయర్‌గా చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలోనే ఎతైన ప్రాంతంలో ఉన్న ఈ
ప్రదేశంలో రిజర్వాయర్ నిర్మిస్తే భూమ్యాకర్షణ శక్తితో పంట పొలాలకు సాగునీరు
అందించవచ్చునని సి.యం. తెలిపారు.
పిబవరి 16న టే కు లపలి ్ల మండల ం, బతే ం పూ డ ి పం చాయ తీ పరి దిలó ోని రోళప్ల ాడు
గ్రామం వద్ద 7 వేల 967 కోట్ల రూపాయలతో జిల్లాలోని 5.5 లకూజుల ఎకరాలకు
సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మించనున్న సీతారామ ఎత్తిపోతల పథకం
ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శంకుసాశీవపన చేశారు. గోదావరి జలాలతో
జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు రూ. 8 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు
సి.యం తెలిపారు. గోదావరి నుండి వృధాగా పోతున్న ? వేల క్యూసెక్కుల నీటితో
50 టియంసిల నీటిని సద్వినియోగం చేసుకునేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నా
మన్నారు . ఈ ప్రాజె కు ్ట కు కావాల్సిన బూó మిని ల్యాండ ్ అక్వి జషే న ్ విదాó నంలో కాకు ండా
ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో భూ సేకరణ చేస్తామన్నారు. ప్రాజెక్టుల
నిర్మాణం వల్ల భూ నిర్వాసితులయ్యే 2?6 కుటుంబాలకు వారు మెచ్చే విధంగా
పరిహారం అందిసావ్త ున్నారు. నిర్వాసతి కుటుంబాలకు రెండు పడకల గదుల ఇండన్ల ు
నిర్మిసావ్త ున్నారు . ఈ ప్రాజె కు ్ట నిర్మాణం పూ రర్త ుుత ే జిలాల్ల ోని 2? మండల ాలతో పాటు
వరంగల్ జిల్లా, డోర్నకల్ మండలానికి కూడా సాగునీరు వస్తుందని ముఖ్యమంత్రి
వివరించారు.
ఇల్లందుపై వరాల జల్లు
రోళ్లపాడు బహిరంగసభలో ఇల్లందు నియోజక
వర్గంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వరాల
జలు ్ల కు రిపిం చారు . ఇల్లం దు శాసన సబ ుó ్యలు కోరం
కనకయ్య అభ్యర్ధన మేరకు నిధుల కేటాయింపు
జరిపారు . ఇల్లం దు పు రప ాలకస ం స శీవ అబివó ృది ్ద కోసం
తకూజుణమే ఒక కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటిం
చారు . నియాె జకవ ర్గం లోని 5 మండల క ంద్రాలకు
రూ. 25 లకూజులు చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు
పేర్కొన్నారు. 90 గ్రామపంచాయతీలకు రూ. 10
లకూజుల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు
సియం తెలిపారు. వచ్చే పంచాయతి ఎన్నికలనాటికి
తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామ
న్నారు.
ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అధ్య
కూజుతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి
పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, రాష్ట్ర
రహదారులు, భవనాలు, స్త్రీ శిశు సంకూేజుమ శాఖ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు
పాల్గొన్నారు.
సియంకు అపూర్వ స్వాగతం:
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు
చేపట్టిన అనంతరం ఖమ్మం నగర పర్యటనకు తొలిసారి
విచ్చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జిల్లా ప్రజలు అపూర్వ
స్వాగత ం పలి కారు . మదాó ్యహ ్నం 1.05 నిమిషాలకు నగర ం లోని
సర్దార్ పటేల్ స్టేడియంకు హెలికాప్టర్‌లో విచ్చేసిన ముఖ్య
మంత్రికి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల
నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ పుష్ప
గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి
నేరుగా ఖమ్మం పట్టణ పర్యటనకు సి.ఎం బయలు దేరారు.
తొలుత ఎన్నెస్పీ ఆధీనంలోనున్న ఖాళీసశీవలంలో ప్రతిపాదిత
బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్న సశీవలాన్ని పరిశీలించారు.
అనంతరం నగరంలో విలీనమైన దానవాయిగూడెం డంపింగ్
యార్డు, రమణగుట్ట ప్రాంతాలలో పర్యటించారు. ఆ వెంటనే
లకారం చెరువు అభివృద్ధి, ఆధునీకరణ పనులు, గోళ్లపాడు
చాó నల్‌ను పరి శీలించారు . వెం కట లక్మూజుీ రోడు వ్డీ ుదు గా పం పిం గ్
వెల్ రోడ్డు, సుందరయ్య నగర్, పత్తి మార్కెట్‌ను తిలకిస్తూ
శ్రీనివాసనగర్ చేరుకున్నారు. శ్రీనివాసనగర్ కాలనీలో కాలనీ
వాసులతో ముఖ్యమంత్రి మాట్లాడి సమస్యలను స్వయంగా
తెలుసుకున్నారు. అక్కడ కొద్దిసేపు పాదయాత్ర చేసి కాలనీ
సిశీవతిగతులను పరిశీలించారు.
అనంతరం శుక్రవారపేట ప్రాంతానికి వెళ్లి ప్రజలతో
మాట్లాడి వారి సాధక బాధకాలను విచారించారు. రెండు
పడకల గదుల గృహాల నిర్మాణ పధకం క్రింద ఇండ్లు లేనిపదల కు ఇండు ్ల నిర్మించి ఇసావ్త ున్నారు . ఆ వెం టన ే జమ్మిబండ మీదు గా జడ్పీ సెంటర,్
వైరా రోడ్, మున్సిపాల్టీ రోడ్, కస్బా బజారును పరిశీలించారు. అక్కడి నుండి ఖిల్లాకు
వెళ్లి ఎన్నెస్పీ అతిథిగృహానికి చేరుకున్నారు.
నగరపాలక సంసశీవలకు ఏటా రూ. 100 కోట్లు : సి.యం
‘తలె ంగాణలో ?2.3 శాతం పట ణ్ట జనాబాó ఉంది. క్రవ ుే ప ి పట ణ్ట జనాబాó పెరు గు
తున్నది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పట్టణ ప్రజలు ఎక్కువగా ఉన్న
రాష్రాల్ట సర న స మనం చరే ాం. దీంతో పట ణ్ట ాల అబివó ృది,్ద మౌలిక వసత ు ల కల ్పనకు
నిధులను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపధ్యంలోనే ఖమ్మం, కరీంనగర్,
నిజామాబాద్, రామగుండం నగర పాలక సంసశీవలకు ఏటా రూ. 100 కోట్లు చొప్పున
ఇవ్వనున్నాం. ముందే హామీ ఇచ్చినట్లు వరంగల్ నగరపాలక సంసశీవకు ఈ ఏడాది
బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయించనున్నాం. అదేవిధంగా నగరపాలక సంసశీవలో
ఆస్తిపన్ను కట్టని వాళ్లకు వేసే అపరాధ రుసుమును (జరిమానను) రద్దు చేస్తున్నాం.
ఖమ్మంలో రూ.5.70 కోట్లు, వరంగల్‌లో రూ.3.3? కోట్ల మేర రద్దవుతాయి. ఖమ్మం
నగరానికి మిషన్ భగీరధలో భాగంగా అక్టోబర్ మాసాంతం లోగా శాశ్వతంగా
త్రాగునీరు అందిస్తాం. బి.పి.ఎస్, ఎల్.ఆర్.ఎస్. రూపంలో ఖమ్మం నగరపాలక
సంసశీవకు రూ. 100 కోట్లు వచ్చాయి. ఇప్పటికే ఖమ్మం నగరపాలక సంసశీవలో రూ. 70
కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి.మొత్తం రూ.270 కోట్ల రూపాయలతో వచ్చే ఆరిశీవక
సంవత్సరంలో నగరపాలక సంసశీవ పరిధిలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులు
చేపడతాం.” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు.
ఫిబ్రవరి 15న ఖమ్మం నగరంలోని మొగిలి పాపిరెడ్డి ఫంకూజున్‌హాలులో జరిగిన
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో నిర్మించబోయే సీతారామ, భక్త
రామదాసు ఎత్తిపోతల పథకాలు జిల్లాకు వరప్రదాయినులు అని ముఖ్యమంత్రి పేర్కొ
న్నారు. రూ.8 వేల కోట్లతో నిర్మించనున్న సీతారామ ఎత్తిపోతల పధకంతో జిల్లాలో
5.5 లకూజుల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. అదేవిధంగా రూ. 92 కోట్లతో
నిర్మించే భక్త రామదాసు ఎత్తిపోతల పధకంతో 60 వేల ఎకరాలకు సాగునీరు అందు
తుందన్నారు. యుద్ద ప్రాతిపదికన వీటి నిర్మాణం చేపట్టి సకాలంలో పూర్తి చేస్తామ
న్నారు. రోళ్లపాడు వద్ద 19 శతకోటి ఘనపుటడుగుల సామరశీవ్యం గల రిజర్వాయర్‌ను
నిర్మించ నున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తద్వారా జిల్లాలోని నాగార్జున సాగర్
ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చునన్నారు.
ఖమ్మంలో పేదలకు 5 వేల ఇళ్లు
ఖమ్మం నగరంలో పెద్ద సంఖ్యలో పేదలు నివసిస్తున్నారని, రమణగుట్ట,
శ్రీనివాసనగర్, శుక్రవారపేట, బురదరాఘవపురం కాలనీలల్లో పర్యటించానని
ముఖ్యమంత్రి తెలిపారు. గోళ్లపాడు ఛానల్ ఇరువైపులా పేదలు దుర్భర జీవనం
గడుపుతున్నారని అన్నారు.
అభివృద్దికి అన్నివిధాలుగా అనుకూలంగా ఉన్న ఖమ్మం నగరం ప్రస్తుతం
ఉండాల్సిన పరిసిశీవతుల్లో లేదన్నారు. ఖమ్మం నగరపాలక సంసశీవ
5 కిలోమీటర్ల మేర భూమిని సర్వే చేస్తే 350 ఎకరాల సశీవలం
లబింó చిందన ా్నరు . రవ ుణగు ట,్ట శ్రీనివాసన గర ్ వాసు లతో పాటు
నగర ం లోని అరు ్హలనై వారిక ి ఇప్ప టకి 2 వలే ఇండు ్ల మంజూరు
చేశాం. వచ్చే నెలలో ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో మరో 3 వేల
ఇండ్లు కేటాయిస్తామని సి.యం. ప్రకటించారు. మొత్తం 5 వేల
రెండు పడకల గదుల ఇండ్లను నగరంలో పేదలకు నిర్మించి
ఇస్తామన్నారు.
వచ్చే ఆరిశీవక సంవత్సరంలో పూర్తి చేసి లబ్దిదారులకు
ఇండ్లను అందిస్తామన్నారు. గోళ్లపాడు ఛానల్‌కు ఇరువైపులా
నివసించే వారికి తాత్కాలిక వసతి కల్పించి ఇండ్ల నిర్మాణం
పూ రి ్త చసే ని తర ు వాత వారిని పక ా్క గృ హా లకు తర లి సావ్త ున్నారు .
అప్పుడు గోళ్లపాడు ఛానల్‌కు పూర్వవైభవం కల్పించి ఛానల్‌లో
మంచినీరు పారేలా చేస్తామన్నారు.ఎన్నెస్పీ సాగర్ కాలువకు
ఇరువైపులా కంచెలాంటి నిర్మాణం లేకపోవడం వల్ల ఆక్రమణ
లతో పాటు కాలువలో వ్యర్ద పదారాశీవలను వేస్తున్నార న్నారు.
దీన్ని నివారించేందుకు సాగర్ కాలువకు ఇరువైపులా పచ్చ
దనంతో కూడిన ఆహ్లాదకర పరిసరాలు ఉండేలా చూస్తామ
న్నారు . కం చ ె లాంట ి నిర్మాణాలు చపే డ త ామన్నారు . నగర ం లో
ముస్లింలకు రూ. 2 కోట్లతో మరో షాదీఖానాను నిర్మించి
ఇస్తామన్నారు.
ప్రస్తుత బస్టాండు నగరంలో మధ్యలో ఉన్న దృష్ట్యా విపరీ
తవ ుె నౖ రదీ ్ద ఏర్ప డ ి తీవ్ర ట్రాపకి ్ అంతర ాయ ం ల ుగు తోందని ,
దీనిని దృష్టిలో పెట్టుకుని నగరంలోని నిరుపయోగంగా ఉన్న
ఎన్నెస్పీ సశీవలంలోని 7.28 ఎకరాలలో రూ.1? కోట్లతో
అత్యాధునిక వసతులతో కూడిన బస్టాండును నిర్మిస్తామన్నారు.
అదేవిధంగా మరో 39 ఎకరాల ఎన్నెస్పీ సశీవలంలో ప్రభుత్వ
కార్యాలయా ల సవీ ుకృ త బవó న సవ ుుదాయా న్ని నిర్మిసావ్త ున్నారు .
నగర సరిహద్దు సమీప ప్రాంతంలోకి మిర్చి మార్కెట్
తరలింపుపై సమాలోచనలు చేస్తున్నామన్నారు. నగరంలో 6
కూరగాయల, మాంస విక్రయ మార్కెట్లును ఏర్పాటు
చేస్తామన్నారు. పురాతన నగరపాలక సంస్ద కార్యాలయ
సానశీవ ంలో అన్ని హ ంగు లతో కూ డని నగర ప ాలక సం స శీవ బవó నాన్ని
నూతనంగా నిర్మిస్తామన్నారు. లకారం చెరువును అభివృద్ది
చేస్తామన్నారు. నగర పాలక సంసశీవ పరిధిలో 500 ఎకరాల
విస్తీర్ణంలో ఉన్న వెలుగుమట్ల అటవీభూమిని హైదరాబాదులోని
క బిఆర ్ పారు ్క మాదిరి అబివó ృది ్ద పర చి నగర ప్రజ లకు ఆహా ద్ల ం
పంచేలా చూస్తామన్నారు. డంపింగ్‌యార్డులో తడి పొడి చెత్తను
వేరుచేసి పొడి చెత్త నుండి విద్యుత్, తడిచెత్త నుండి ఎరువులను
తయారు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.
హిందూ, ముస్లిం, క్రైస్తవులకు ఖనన, దహన వాటికలను
ఆధునిక పద్దతులలో ఆమోదయోగ్యమయ్యే రీతిలో నిర్మిస్తామ
న్నారు . ఖమ్మం నగర ం బాహ ్యవలయ ం (రింగర్ ోడ)్ సగ బ ాó గం
జాతీయ రహదారి కవరు చేస్తున్న దృష్ట్యా మిగతా సగభాగం
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రింగ్ రోడ్ నిర్మిస్తామని రాష్ట్ర
ముఖ్యమంత్రి పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు.