ఏడాదిలో మొత్తం 52
శుక్రవారములు వస్తాయి. కాగా
అందులో శుభశుక్రవారము
(గుడ్ ఫ్రైడే) క్రైస్తవులకు అతి
ప్రాముఖ్యమైన రోజు. యేసుక్రీస్తు
సిలువ వేయబడిన రోజు కాబట్టి
దీనిని వారు శుభ శుక్రవారంగా
భావిస్తారు. సర్వమానవాళి
సంరకూజుణకు, వారి పాపాలను
ప్రకూజుాళనచేసి, ప్రజలందరూ శాంతి
సౌఖ్యాలతో జీవించేలా
చూసేందుకు అవతరించిన
దైవకుమారుడు ఏసుక్రీస్తు
మానవుల మేలుకోసం
మరణించాడని, ఆయన మరణం
ద్వారా లోకమంతటికి మేలు
కలిగిందని, పాపకూజుమాపణ, రకూజుణ
కలిగిందని, దుఃఖాల నుంచి, రోగాల
నుంచి స్వసశీవత, శాపాల నుంచి
విమోచనం లభిస్తున్నదని వారు
విశ్వసిస్తారు. ఆరు గంటల
పాటు సిలువపై వేలాడిన క్రీస్తు ఆ సమయంలో
పలికిన ఏడుమాటలు ఎంతో లోతైనవి, ప్రతి
ఒక్కరిని ఆలోచింపజేస్తాయని చెబుతారు. గుడ్‌ఫ్రైడే
దేవుని గొప్ప త్యాగాన్ని, గొప్ప ప్రేమను, గొప్ప
కృపను చాటిచెబుతుంది కాబట్టే ఆ రోజు
క్రైస్తవులకు శుభ శుక్రవారం అయింది. గుడ్ ఫ్రైడే
రోజున ప్రభువు శ్రమ మరణమును ప్రేమతో
జ్ఞాపకము చేసుకుంటారు. క్రీస్తు ప్రేమ,
త్యాగమును మాత్రమేకాక, ఎందుకు ఆయనకు
ఈ శ్రమలు కలిగాయి? ఎందుకు ఈ
గాయములు? ఎందుకు ఆయన తన రక్తమును
సిలువలో చిందించాడు, వాటి వెనుక ఉన్న దైవ
రహస్యము ఏమిటనే విషయాలను ఈరోజున
ధ్యానించుకుంటారు.
తండ్రి తన బిడ్డలను మోసినట్టుగా ప్రజల
చింత, దుఃఖములను సిలువరూపంలో
క్రీస్తు తన భుజాలమీద మోసాడని
బై ల్ చెబుతోంది. ఏసు ప్రభువు
తన్ను తాను అపరాధ పరిహారారశీవం
బలిగా అప్పగించుకొని ఆయనే
లోక పాపము మోయు దేవుని
గొర్రెపిల్ల అయ్యాడట. జనం రోగాలను
భరించేందుకు తన శరీరమంతటిని
కొరడా దెబ్బలకు అప్పగించాడని ఆయన
శరీరంపై అయిన గాయాల వల్ల మనకు స్వసశీవత
కలుగుతున్నదని, శాపాల నుంచి విమోచనం
కలిగించేందుకు సిలువ సమయంలో క్రీస్తు
శిరస్సుపై ముళ్ల కిరీటం ధరించారని క్రైస్తవుల
విశ్వాసం. సిలువ మార్గములో ఆయన
పిరికివానివలె కాకుండా విజయ వీరునిగా నడిచి
జయము పొందాడని, లోకమును, శరీరమును
జయించాడని క్రైస్తవ విశ్వాసులు పేర్కొంటారు.
గుడ్‌ఫ్రైడే సందర్భంగా సాశీవనిక సంఘాలలో
శ్రమ దినములను ఏర్పాటుచేసుకుని సిలువ
శ్రమలను ధ్యానించుకుంటారు. శుభ
శుక్రవారాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు
?0 వారాలు కఠిన ఉపవాస దీకూజులు పాటిస్తారు.
ఆరోజుల్లో ఇళ్లకు వెళ్లి కుటుంబ ఆరాధనలు
నిర్వహిస్తారు. క్రీస్తు ఒకవైపు శ్రమ, నింద,
అవమానములను సహించాడని, మరోవైపు తన
కన్నీరును, చెమటను, రక్తమును, ప్రాణమును
ధారపోసాడని, ఆయన త్యాగము వ్యరశీవము కాదని,
ఆయన శ్రమలు, పొందిన గాయాలు మనకెన్నో
ఆశీర్వాదములను కలుగజేయుచున్నాయని,
ఆయన కొరకు సేవ చేయుటకు
ప్రేరేపించుచున్నాయని క్రీస్తు
ఆరాధకులు పేర్కొంటారు.