ఆకుపచ్చని-పొద్దు-పొడువాలేతెలంగాణా ప్రజాసమితి నాయకు అరెస్టుకు నిరసనగా 1969 జూన్‌ 25న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో, తెంగాణ జిల్లాల్లో వేలాది మంది విద్యార్థు, ఎన్‌జివోు, ప్రజు ఊరేగింపు, ప్రదర్శను నిర్వహించారు. జంటనగరాల్లో బంద్‌ జరిగింది. ప్రదర్శకును చెదరగొట్టడానికి క్పాుు, మూడు-నాుగు సార్లు భాష్ఫవాయువు  ప్రయోగం, లాఠీ ఛార్జీ జరిపారు పోలీసు. కొన్ని చోట్ల టెలిఫోన్‌ తీగను తెంపి వేయడంతో సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది. ముందు జాగ్రత్తగా ఆర్‌.టి.సి. బస్సున్నింటిని బంద్‌ చేసింది. దుకాణాను వ్యాపాయి స్వచ్ఛందంగా మూసివేశారు.

నాయకును అరెస్టు చేసిన వార్త దావానంలా వ్యాపించింది. నిషేధాజ్ఞున్నప్పటికి ప్రజు గుంపు, గుంపుగా చేరి అరెస్టు వార్తను చర్చించుకున్నారు.

ముషీరాబాద్‌ జైులో ఖైదీపై లాఠీఛార్జీకి నిరసనగా బంద్‌ జరపాని క్రితం రాత్రి పొద్దుపోయిన తరువాత తెంగాణ ప్రజాసమితి నిర్ణయించింది. అప్పటికి నాయకు అరెస్టు జరగలేదు. తరువాత నాయకు అరెస్టుకు నిరసనగా బంద్‌ జరపాని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌ వద్ద గ నెహ్రూ విగ్రహం సమీపంలో, సికింద్రాబాద్‌లోని మార్కెట్‌ వద్ద సత్యాగ్రహం చేయాని సంకల్పించిన విద్యార్థుపై లాఠీఛార్జి జరిపినారు పోలీసు.

పోలీసుపై జనం దాడి

హైదరాబాద్‌లోని గౌలిగూడా ప్రాంతంలో పోలీసు బృందానికి, ప్రదర్శకుకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసు ప్రదర్శకుపై క్పాుు జరిపారు. జనం పోలీసుపైకి బాణా సంచా, రాళ్ళు, సోడాబుడ్లు విసిరారు. ఈ క్పాుల్లో చాలా మంది గాయపడ్డారు. జనం విసిరిన రాళ్ళ దెబ్బకు అసిస్టెంట్‌ పోలీసు కమీషనర్‌తో సహా ఇద్దరు సబ్‌ ఇన్స్‌పెక్టర్లు గాయపడినారు.

ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం ఇలా ఉంది.

ఒక క్రాస్‌ రోడ్‌ (గౌలిగూడ) వద్ద ఉన్న కేంద్ర రిజర్వు పోలీసుపై ముందుగా ఆందోళనకాయి దాడి చేశారు. రాళ్ళు రువ్వడం ఉధృతమైనప్పుడు పోలీసు ఒక రౌండు క్పాుు జరిపి ఆ సమయంలో తమ ఆయుధాు వుంచిన దుకాణంలోకి వెళ్ళారు. ఆ తర్వాత ఆందోళనకాయి దానిపై దాడిచేసి షట్టర్‌ పగుగొట్టి దుకాణంలోకి ప్రవేశించి పోలీసును కొట్టినారు. ఈ సంఘర్షణలో ఒక పోలీసు తకు దెబ్బతగుగా అతనిని ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. మరొక పోలీసు బృందం అక్కడకు వచ్చి భాష్పవాయువు ప్రయోగించి, కేంద్ర రిజర్వు పోలీసును కాపాడినారు. ఆ ప్రాంతంలో రోడ్డు పొడవునా ఆందోళనకాయి అడ్డంకు కల్పించారు. పెక్కు ప్రాంతాలో రోడ్డుపై అవరోధాను తొగించడానికి అదనపు పోలీసు బగాను పిలిపించవసి వచ్చింది.

అవరోధాు – అడ్డంకు

కవాడిగూడ, సుల్తాన్‌బజార్‌, ముషీరాబాద్‌, పుత్లీబౌళి, ఇతర ప్రాంతాలో రహదారుకు అవరోధాు కల్పించారు. చిక్కడపల్లి, గౌలిగూడ, బేగంబజార్‌, మక్‌పేట, సీతాఫల్‌మండి, కింగ్స్‌ వే తదితర ప్రాంతాల్లో కూడా ఆందోళనకాయి రోడ్లపై అవరోధాు కల్పించారు.

మీటర్‌ గేజ్‌ సెక్షన్‌లో సబర్బన్‌ రైళ్ళరాకపోకకు నాటి ఉదయం అవరోధం ఏర్పడిరది. ఉప్పుగూడ స్టేషన్‌ వద్ద దాదాపు నాుగు వంద మంది ప్రదర్శకు రౖుె మార్గంపై కూర్చున్నారు. అదనపు పోలీసుదళాు అక్కడికి వెళ్ళి వారిని తరిమివేసారు. ఆందోళనకాయి సికింద్రాబాద్‌ – వాడి సెక్షన్‌లో రౖుె మార్గంపై (గోడం గూడా) 60కి పైగా పెద్దపెద్ద రాళ్ళను పెట్టినారు. రాళ్ళను గుర్తించి గూడ్సు డ్రైవర్‌ రౖుెను నిలిపివేసారు. ఆ దారిలో రైళ్ళు కొద్ది గంటు నిలిచిపోయాయి. ఆలేరు స్టేషన్‌ వద్ద సికింద్రాబాద్‌-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ను ప్రదర్శకు అలారం గొుసులాగి నిలిపివేశారు. శ్రీధర్‌ రెడ్డి, డా॥ చెన్నారెడ్డి ఆధ్వర్యంలోని రెండు ప్రజాసమితి సంస్థు బంద్‌కు పిుపునివ్వడంతో తెంగాణ అంతటా బంద్‌ విజయవంతమైంది.

తెంగాణ సమస్య చేయిదాటిపోయిందని మాజీ కేంద్రమంత్రి ఎస్‌.కె. పాటిల్‌ మద్రాసులో అన్నారు. రాష్ట్ర ప్రజ క్షేమం దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ క్షేమం దృష్ట్యా ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాంటూ శాసనమండలి సభ్యుడు షంషీర్‌ బేగ్‌్‌ ఒక ప్రకటన చేశారు. తెంగాణ సమస్య విషయంలో కేంద్రప్రభుత్వం లెక్కలేకుండా వ్యవహరిస్తున్నదని సి.సి.ఐ. ప్రధాన కార్యదర్శి సి.రాజేశ్వరరావు విమర్శించారు.

‘హైదరాబాద్‌కు ప్రధానమంత్రి, హోం మంత్రి చవాన్‌ ఇటీవ వెళ్ళగా ఏర్పడిన మంచి వాతావరణం, కలిగిన గౌరవం ఆ సమస్యను కాంగ్రెస్‌ పార్టీ ఆంతరంగిక వ్యవహారంగా పరిగణించడంతో అంతా వృథాఅయింది. అని రాజేశ్వర రావు అభిప్రాయపడినారు. బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయాని ప్రజాసోషలిస్టు పార్టీ అధ్యక్షుడు ఎన్‌.జి.గోరె అన్నారు. తెంగాణ ప్రజాసమితి నాయకు అరెస్టు వ్ల తెంగాణ ఆందోళన ఆగబోదని హోం మంత్రి చవాన్‌కు తెంగాణ రీజనల్‌ కమిటీ ఛైర్మన్‌ చొక్కారావు స్పష్టం చేశారు.

సత్యాగ్రహం ఉధృతం చేయాని టి.పి.ఎస్‌ నిర్ణయం:

సత్యాగ్రహం ఉధృతం చేయాని మదన్‌మోహన్‌ అధ్యక్షతన సమావేశమైన తెంగాణ ప్రజాసమితి కార్యకర్తు, నాయకు నిర్ణయించారు. ఈ సత్యాగ్రహం రెండుదశుగా జరుగుతుందని మదన్‌ మోహన్‌ చెప్పారు. తెంగాణ మంత్రు ఇళ్ళ ముందు, ఉద్యమంలో పాల్గొనని ఎం.ఎల్‌.ఏ ఇళ్ళ ముందు ధర్నాు చేయాని, రౖుె మార్గంపై బైఠాయించాని నిర్ణయించారు.

గౌలిగూడలో రెండో రోజు కూడా క్పాుు- ఒకరి మృతి

ప్రజాసమితి నాయకు అరెస్టుకు నిరసనగా జూన్‌26న రెండోరోజు ఆందోళను మరింత తీవ్రమైనవి. గౌలిగూడలో జూన్‌ 25న ప్రదర్శకుకు, కేంద్ర రిజర్వు పోలీసుకు మధ్య ఘర్షణ సందర్భంగా క్పాుు జరిపారు. జూన్‌ 26న మళ్ళీ ఇవే సంఘటను గౌలిగూడలో పునరావృతమైనవి. ఈ రోజు సుమారు 3 గంటపాటు గౌలిగూడలో ప్రదర్శకుకు, కేంద్ర రిజర్వు పోలీసుకు మధ్య సంఘర్షణ జరిగింది. గౌలిగూడ సిటీ బస్సుడిపో వద్ద కార్మికుపై పోలీసు భాష్ఫవాయువును ప్రయోగించారు. అసంఖ్యాకంగా గుమిగూడిన జనాన్ని చెదరగొట్టడానికి లాఠీఛార్జి చేసారు. ఆందోళనకాయి పోలీసుపై రాళ్ళు రువ్వారు. ఈ సంఘ టనలో కొందరు పోలీసు గాయపడ్డారు. అనంతరం పోలీసు ు జరిపిన క్పాులో ఒక వ్యక్తి మరణించారు. ఈ క్పాును విద్యార్థినాయకుడు మల్లికార్జున్‌, ఎన్‌.ఎస్‌.పి నాయకుడు బి. సత్యనారాయణరెడ్డి ఖండిచారు.

సికింద్రాబాద్‌లో బంద్‌:

తెంగాణ నాయకును అరెస్టు చేసి రాజమండ్రి జైుకు పంపినందుకు నిరసనగా సికింద్రాబాద్‌లో జూన్‌ 26న బంద్‌ జరిగింది. దుకాణాు, హోటళ్ళు ఇతర వ్యాపార సంస్థు మూసివేసారు. సికింద్రాబాద్‌ ప్రజాసమితి నాయకు సమావేశమై తెంగాణ నాయకును తెంగాణ ప్రాంతంలోని జైుకు లేదా ఆంధ్రప్రాంతం మినహా దేశంలో మరే ప్రాంతంలో జైుకైనా తరలించాని కోరారు. నాయకు అరెస్టుకు నిరసన తొపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాకు పు వాణిజ్య సంస్థు టెలిగ్రారు పంపాయి.

ప్రజాసమితి వాంటీర్లు పరిశ్రమ శాఖా మంత్రి బి.వి. గురుమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి అరిగె రామస్వామి గార్ల ఇళ్ళముందు ధర్నా జరిపారు.

మిర్యాగూడలో పోలీసు క్పాుు – ఒకరి మృతి

న్లగొండ జిల్లా మిర్యాగూడెం బస్‌స్టాండ్‌ వద్ద ఏర్పరచిన పోలీసుగస్తీ కేంద్రం వద్ద ఆందోళనకారుకు, పోలీసుకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసు జరిపిన క్పాులో ఒక వ్యక్తి మరణించారు.

ఉపాధ్యాయ సంఘం ఖండన:

నాయకు అరెస్టు, వారిని రాజమండ్రి జైుకు పంపడాన్ని ఖండిస్తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ఎం.బా కృష్ణారెడ్డి ఒక ప్రకటన చేసారు. విద్యా సంస్థను జైళ్లుగా మార్చడాన్ని కూడా ఆయన విమర్శించారు.

మంత్రు రాజీనామాకై నేత భార్య డిమాండ్‌:

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షు నరోత్తమ రెడ్డి సతీమణి శ్రీమతి సులోచన, శ్రీమతి టి.అచ్యుతరెడ్డి నేడు తెంగాణ మంత్రు గృహాకు వెళ్ళి మంత్రి పదవుకు రాజీనామా ఇవ్వాని కోరారు. కార్మిక శాఖా మంత్రి కె.వి. నారాయణ రెడ్డికి వారు తెంగాణ ఆందోళనకారుపై పోలీసు గైకొంటున్న చర్యను గురించి వివరించారు. మరుసటి రోజులోగా రాజీనామా ఇవ్వడం గురించి నిర్ణయించుకొనవసిందిగా వారు మంత్రికి తెలియజేశారు. (1952లో ముల్కీ ఉద్యమాన్ని కె.వి.నారాయణరెడ్డి సమర్థించారు. 1955-56లో తెంగాణను ఆంధ్రతో కపవద్దని ఆందోళన చేసారు.)
ఆ తర్వాత ఈ మహిళు వి.బి. రాజు ఇంటికి వెళ్ళారు. (వి.బి.రాజు 1952-56లో బూర్గు రామకృష్ణారావు మంత్రి వర్గంలో సభ్యుడైన ఆంధ్ర ప్రాంతీయుడు. విశాలాంధ్ర కోసం గట్టిగా పోరాడిన తెంగాణ వ్యతిరేకి.) తెంగాణ నేతను విశాలాంధ్ర కోసం ఒప్పించడానికి లాబీయింగ్‌ జరిపిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి వి.బి.రాజు ఇంటి వద్ద ఆందోళనకాయి తెంగాణ నినాదాలిస్తూ ధర్నా జరిపారు. మంత్రితో చర్చు జరిపారు. తెంగాణ ప్రాంతీయ సంఘం ఛైర్మన్‌ అయిన చొక్కారావు ఇంటివద్ద కూడా ధర్నా జరిగింది. ఉద్యమకారుతో చొక్కారావు మాట్లాడినారు.

ఆంధ్ర-తెంగాణ ఏకీకరణలో ముఖ్యపాత్రధారి, మంత్రి గురుమూర్తి ఇంటివద్ద కూడా ఆందోళనకాయి రాజీనామా కోరుతూ ధర్నా చేశారు.

తెంగాణలో కొనసాగుతున్న అరెస్టు: డా॥ చెన్నారెడ్డితో మొదలైన అరెస్టు పర్వం జూన్‌ 25, 26న కూడా కొనసాగింది. తెంగాణ నేతను ఎక్కడ కనబడితే అక్కడ ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ కింద అరెస్టు చేస్తూనే ఉన్నారు. వీరిలో సమితి అధ్యక్షు, జర్నలిస్టు, న్యాయవాదు కూడా ఉన్నారు. తెంగాణ ప్రాంతీయ సంఘం మాజీ అధ్యక్షుడు టి.హయగ్రీవాచారి, హైదరాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి ఎల్‌. నారాయణ్‌, మెదక్‌ జిల్లాలో పంచాయతీ సమితి అధ్యక్షుడు టి.రామచంద్రారెడ్డి, జడ్‌చర్ల సమితి అధ్యక్షుడు రఘునందన్‌ రెడ్డి, పటాంచెర్వు పంచాయితీ సమితి ఉపాధ్యక్షుడు పి.వీరప్పను ప్రవెంటివ్‌ డిటెన్షన్‌ క్రింద అరెస్టు చేసారు. తెంగాణలోని అన్ని పట్టణాలో, జిల్లా కేంద్రాలో వందలాదిమంది తెంగాణ నాయకును, ఆందోళనకారును అరెస్టు చేసారు.

ప్రజాసమితి అధ్యక్షునిగా మదన్‌మోహన్‌:

డాక్టర్‌ చెన్నారెడ్డి అరెస్టు తర్వాత తెంగాణ ప్రజాసమితి అధ్యక్షునిగా జూన్‌ 25న మదన్‌మోహన్‌ బాధ్యతు స్వీకరించారు. తెంగాణను సందర్శించమని దేశనాయకును మదన్‌మోహన్‌ కోరినారు. పోలీసు జరుపుతున్నఅకృత్యాను ఆయన ఒక ప్రకటనలో ఖండిరచారు.

అరెస్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప బెంగుళూరులో అన్నారు. ‘తెంగాణ సమస్యపై ప్రజాభిప్రాయసేకరణకు కాంగ్రెస్‌ అధిష్టానవర్గం ఎందుకు ఆమోదించదు?’ అన్న విలేకరి ప్రశ్నకు జవాబిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ ప్రతిపాదనకు ఎవరూ ప్రాధాన్యమివ్వడం లేదు అని చెప్పారు.

అరెస్టును గురించి తాను పత్రిక లోనే చదివానని, ఎవరితోనూ మాట్లాడలేదని నిజలింగప్ప అన్నారు. జంటనగరాలో క్పాుు జరపడం పట్ల నిజలింగప్ప విచారాన్ని వ్యక్తం చేశారు.

తెంగాణలో త్వరితగతిని వస్తున్న పరిణామా పట్ల కేంద్ర రక్షణ శాఖ ఉపమంత్రి యం.ఆర్‌.కృష్ణ ఆందోళన వ్యక్తపరిచారు. ఈ దశలోనైనా వివేకోదయం కుగగదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్త్తపరిచారు. కొత్తగా మరే పొరబాటు చర్య గైకొన్నప్పటికీ పరిస్థితి విషమించగదు. దాని వన సమస్య పరిష్కారం అసాధ్య కాగదని కృష్ణ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని తెంగాణ పరిణామాపై ప్రధాని, కేంద్ర హోంమంత్రితో మాట్లాడడానికి కృష్ణ ఢల్లీికి 25న బయుదేరారు. కృష్ణ తెంగాణకు చెందినవాడు.

తెంగాణ పరిణామాపై ఉప ప్రధాని మొరార్జీదేశాయ్‌, హోంమంత్రి వై.బి.చవాన్‌తో జూన్‌ 26న మాజీమంత్రి దామోదరం సంజీవయ్య చర్చించారు. నాయకు అరెస్టుతో సామరస్య పూర్వక పరిష్కారానికి అవకాశాు సన్నగిల్లినట్లు వారికి వివరించారు.

అగ్రనాయకు సహా ప్రకారమే అరెస్టు – సి.ఎం.

రాష్ట్రంలో శాంతిభద్రతు కాపాడవసిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనకున్నదని, తాను ఏమి చేసినా అగ్రనాయకు సహా ప్రకారమే చేశానని కాసు బ్రహ్మానందరెడ్డి అన్నారు. ప్రత్యేక తెంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే సమస్యే లేదని ఆయన స్పష్టం చేశారు. పత్రిక వారితో హైదరాబాద్‌లో సి.ఎం. మాట్లాడుతూ..

‘ఆందోళన విరమించాని ఉప ప్రధాని మురార్జీ దేశాయ్‌ చేసిన విజ్ఞప్తిని ప్రజాసమితి నాయకు త్రోసిపుచ్చారు. అందువ్ల ఫలితం వేరేవిధంగా ఉన్నది’ అని అన్నారు.

రాజధానిలో కంటె రాజమండ్రి జైులో ఇతోధిక సౌకర్యాుండడమే అక్కడికి పంపడానికి కారణమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

డిటెన్యూ రక్షణ, భద్రత విషయమై ఆందోళన చెందవసిన పని లేదని తనను కలిసిన శ్రీమతి చెన్నారెడ్డి, శ్రీమతి కొండా క్ష్మణ్‌కు తాను హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి విలేకరుకు తెలిపారు.

ప్రాంతీయ సంఘానికి ఇతోధిక అధికారాు : సి.ఎం.

తెంగాణ ప్రాంతీయ సంఘం ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుండి చేసిన 54 సిఫార్సులో 51 సిఫార్సును ప్రభుత్వం ఆమోదించిందని బ్రహానందరెడ్డి విలేకరుకు తెలిపారు. రీజనల్‌ కమిటీకి ఇతోధికాధికారాు ఇచ్చే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు కేంద్ర హోం శాఖ పరిశీనలో ఉన్నదని ఆయన అన్నారు.

Other Updates