nightకలెక్టర్‌ దత్తతతో దశ తిరిగిన ముష్టిపల్లి

శ్రీ ఎ.రవీందర్‌

 

ముష్టిపల్లి గ్రామంలో గత మూడు నెలలుగా వచ్చిన ఈ మార్పులకు మూల

కారణంగా నిలిచింది ‘గ్రామజ్యోతి’ కార్యక్రమం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర

శఖే రర ావు మానస పు త్రికగ ా రూ పుదిదు ్ద కు న్న ఈ పద క¸ ం నడే ు ముషప్టి లి ్ల గ్రామ దశ న ు

మార్చేస్తోంది. ప్రజల భాగస్వామ్యం, ప్రణాళికల వికేంద్రీకరణ, జవాబుదారీ తనం,

నిధుల సద్వినియోగం, గ్రామ స్వరాజ్యం వంటి ఎన్నో సుగుణాల సమ్మేళనంగా

నిలిచింది గ్రామజ్యోతి కార్యక్రమం. అధికారుల గ్రామాల దత్తతకూడా ఇందులో

ముఖ్యమైన అంశంగా ఉంది. ఇక్కడి ప్రజల దుసిశీవతిని గమనించిన సాశీవనిక శాసన

సభ్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐ.టి. శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు

ఒక సమరశీవ అధికారి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని

భావించారు. ఆయన కోరిక మేరకు ముష్టిపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్‌ నీతూకుమారి

దత్తత తీసుకున్నారు. గ్రామంలోని సమస్యలను అవగాహన చేసుకున్న కలెక్టర్‌ తనదైన

శైలిలో పరిష్కారానికి పూనుకున్నారు.సిరిసిల్ల పట్టణానికి ఆనుకుని ఉన్న ముష్టిపల్లి గ్రామానికి రాజీవ్‌నగరే అతి పెద్ద

ఆవాసం. అంతా వలస కుటుంబాలే. ప్రధానంగా మర మగ్గాల కార్మికులు. జిల్లాలోని

వివిధ ప్రాంతాలనుంచే కాకుండా వరంగల్‌, మెదక్‌, నల్గొండ తదితర జిల్లాలోని పలు

ప్రాంతాలనుంచి వలస వచ్చిన కూలీలు ఇక్కడ సిశీవరనివాసం ఏర్పరచుకోవడంతో ఈ

కాలనీ ఏర్పడింది. మరమగ్గాలను కుటీర పరిశ్రమగా చేసుకుని బతుకుతున్నవారే

మెజారిటీ ప్రజలు. వస్త్ర పరిశ్రమ సంకూజుోభంలో పడిన ప్రతి సందర్భంలోనూ ఇక్కడి

కుటుంబాల్లో మృత్యుఘంటికలు మోగడం సాధారణమైపోయింది. ఒక రకంగా నేత

కార్మికుల ఆత్మహత్యలు ఇక్కడినుంచే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. 10

సంవత్సరాల క్రితం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకేసారి ఆత్మహత్యలకు

పాల్పడగా ఐదుగురు మృత్యవాత పడ్డారు. ? ఏళ్ల చిన్నారి మాత్రం బ్రతికి

బయటపడింది. అప్పట్లో ఈ సంఘటన దేశంలో సంచలనం కలిగించింది. జాతీయ

మీడియా కూడా ఇక్కడి దుసిశీవతిని వెల్లడించడంతో ఢిల్లీ నుంచీ నేతలు వచ్చారు.

కానీ కార్మికుల సిశీవతిగతులేమీ మారలేదు…

ఆ తరవాత నుంచీ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే

వచ్చింది. రాజీవ్‌నగర్‌లోని ఈ దుసిశీవతికి కారణాలు అనేకం.

వస్ర ్త పరి శ్రవ ులో తర చ ూ నలె కొన ే ఒడది ు డు కు ల వల ్ల ఆరికశీవ ం గా

కుంగిపోయి జీవితంపై ఆశ చాలించుకునేవారు కొందరైతే,

తాగుడుకు బానిసలై చేజేతులా కుటుంబాలను నాశనం

చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. తరాలుగా నమ్ముకుని

చేస్తున్న వృత్తి పొట్ట నింపకపోయినా మరో పనిచేసేందుకు

చేతకాదు. పెద్ద తరం వారికి చదువు సంధ్యలు లేవు. ప్రస్తుత

తరంలోని యువకులు కొంత చదివినప్పటికీ ఉద్యోగాలు

సంపాదించేంత కాదు. మరో మార్గంలేక చాల మంది యువకు

లు కూడా తప్పనిసరిగా మరమగ్గాల కార్మికులుగానే మిగిలి

పోతున్నారు.

రోజుకు 12 గంటల పని.. చాలీచాలని జీతాలు… ఆడ

పలి ల్ల పెళిళ్ల ్ల కొర కు చేస అపు ్పలు.. శారీరక శ్రవ ును, అపు ్పల

బాధను మరిచిపోయేందుకు తాగడం.. దీనివల్ల ఆరోగ్య

సమస్యలు తలెత్తడం.. కుటుంబంలో అశాంతి.. చివరికి

జీవితంపైనే విరక్తి.. నేత కార్మికులు చిక్కుకుంటున్న

విషవలయం ఇది..

కొత్తగా ఏర్పడిన గ్రామం కావడం వల్ల రాజీవ్‌నగర్‌లో

మౌలిక వసత ు ల సౌకర ్య ంకూ డా చాల త కు ్కవ. కొతగ్త ా ఏర్ప డని

కాలనీల్లో మురికి కాల్వలు, రోడ్లు లేకపోవడం వల్ల తరచూ

పారిశుధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వర్షా

కాలంలో పరిసిశీవతులు మరింత అధ్వానం.

ఇక్కడి పరిసిశీవతులను సమగ్రంగా అరశీవంచేసుకున్న జిల్లా

కలెక్టర్‌ ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు.

ముందుగా ఇక్కడి కార్మికుల దైన్యసిశీవతికి ప్రధాన కారణంగా

నిలుస్తున్న గుడుంబా అమ్మకాలను పూర్తిగా నిషేధించారు.

ఎక్సైజ్‌ సిబ్బందిని పురమాయించి నాటుసారా ఊళ్లో అమ్మ

కుండా చేశారు. బెల్టు షాపులను మూయించారు. దీంతో ఊళ్లో

ప్రశాంత వాతావరణం ఏర్పడింది.

గ్రామంలోని మహిళలకు ఆదాయాన్ని పెంపొందించే

మార్గాలను ఏర్పరిస్తే కుటుంబాలు బాగుపడతాయని భావిం

చారు. ఆసక్తిగల యువతులను ఒకచోట చేర్చి కుట్టు శికూజుణను

అందించారు. 50 మందికి పైగా మహిళలు ఇప్పటికే శికూజుణ

పొంది ఇండ్లల్లో కుట్టు పనులు చేసుకుంటూ తమ కుటుంబా

లకు చేదోడుగా ఉంటున్నారు. మహిళల ఆధ్వర్యంలో పేపర్‌

బ్యాగులు, పేట్లు, గ్లాసుల తయారీ పరిశ్రమను సాశీవపిం చారు.

10 మంది మహిళలకు ఉపాధి మార్గం చూపారు. బేకరీ ఉత్ప

త్తులను తయారుచేసే మరో యూనిట్‌ ఈ గ్రామంలో ఇప్పుడు

రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల మరో 10 మందికి పని దొరికే

అవకాశం ఏర్ప డన ుంది. ఇవ ే కాకు ండా గ్రామంలోని య ువత కు

వివిధ కార్పొరేషన్ల ద్వారా అందించే స్వయం ఉపాధి పథకాల్లో

ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు.

ఇంట్లో చదువుకున్న మహిళలుంటే పిల్లలు సంస్కారవంతులుగా ఎదుగుతారు.

అందుకే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు పెద్దలు. కలెక్టర్‌ చొరవతో

గ్రామంలో రాత్రిబడులు మొదలయ్యాయి. సాకూజుర భారత్‌ మండల, గ్రామ సమన్వయ

కర్తలు, హెల్పింగ్‌ హాండ్స్‌ స్వచ్ఛంద సంసశీవ సహకారంతో రానున్న కొద్ది కాలంలోనే

గ్రామాన్ని సంపూర్ణ అకూజురాస్య గ్రామంగా తీర్చిద్దిడానికి కృషిచేస్తున్నారు

ఇక్కడి కుటుంబాలను ఆరిశీవకంగా దెబ్బతీస్తున్న మరో కారణం ఆరోగ్య సమస్యలు.

దీనికి విరుగుడుగా ఇక్కడ తరచూ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. సారా

మానడంవల్ల ఏర్పడిన విపరీత ప్రవర్తనలు ఇక్కడా తలెత్తాయి. వారికి సిరిసిల్లలోని

డిఅడికూజున్‌ సెంటర్లో చేర్పించి చికిత్స అందించారు. మందులకు కొరత లేకుండా

చూడటం, తీవ్ర జబ్బులబారిన పడిన పేదలను గుర్తించి పెద్ద ఆసుపత్రులకు రిఫర్‌

చేసే బాధ్యతను కలెక్టర్‌ తీసుకున్నారు.

గ్రామంలో పారిశుధ్య సమస్య పరిష్కారానికీ చర్యలు కొనసాగుతున్నాయి.

గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు లేని ?00కు పైగా కుటుంబాలను

గుర్తించారు. సిరిసిల్ల మండల తహశీల్దారు నోడల్‌ అధికారిగా ఉండి కేవలం నెల

రోజుల వ్యవధిలో వీటిని నిర్మింపజేసి ఇంటింటికీ మరుగుదొడ్డి ఏర్పరచారు. పోలీసు

ఎక్సైజ్‌ శాఖలతో సహా మండలంలోని అన్ని శాఖల అధికారుల

ఆధ్వర్యంలో గ్రామంలో ఒకరోజు ప్రత్యేక సంపూర్ణ పారిశుధ్య

కార్య క్రవ ూన్ని నిర్వ హి ం చారు . ఎన్నోరోజులుగా పేరు కు పోయిన

చెత్తను ఊరిబయటకు తరలించడమే కాకుండా పరిసరాల

పరిశుభ్రతపై ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన

కల్పించారు. దీనికితోడు మంత్రి, కలెక్టర్‌ మంజూరు చేసిన

ప్రత్యేక నిధులతో సి.సి. రోడ్లు, పక్కా మురికి కాల్వల నిర్మాణం

పెద్ద ఎత్తున జరుగుతోంది.

తరచూ సాయంత్రాలు జిల్లా కలెక్టర్‌ గ్రామానికి వస్తూ

ప్రజలతో మాట్లాడుతున్నారు. సమస్యలపై అధికారులు

స్పందిస్తున్నారు. కలెక్టర్‌గారి సూచనలకు గ్రామస్తుల్లో ప్రతి

స్పందన కనబడుతోంది. ముష్టిపల్లి గ్రామసుశీవల మనుసుల్లో,

మనుషు లో ్ల వుె ుత్తం గా గ్రామంలో మారు ్ప స్ప ష్టం గా కని పసి ోం్త ది.

రేపటి జీవితంపై రాజీవ్‌నగర్‌ వాసులకు

ఆశలు చిగురిస్తున్నాయి..

Other Updates