medaramదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ

జాతర విజయవంతంగా ముగిసింది. దాదాపు కోటి మందికి పైగా భక్తులు

హాజరైన ఈ జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి .చంద్రశేఖరరావు గతంలో

ఎన్నడూలేని విధంగా దాదాపు 150కోట్ల రూపాయులను టాేయించి విస్తృత

ఏర్పాట్లు చేశారు. విశాలమైన రహదారుల నిర్మాణం, విస్తరణ పెద్ద ఎత్తున

పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పకడ్భందీ ప్రణాళికలతో

మొట్టమొదటిసారిగా ఈ మేడారం జాతర ఏ విధమైన అవాంఛనీయ

సంఘటనలు లేకుండా ప్రశాంతంగా విజయవంతంగా ముగిసింది.

ముఖ్యమంత్రి ఆదేశానుసారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి,

గిరిజన సంకూేజుమ శాఖ మంత్రి చందూలాల్‌లు జాతరలోనే ఫిబ్రవరి 17 నుంచి

20 వరకు అక్కడే ఉండి జాతర ఏరాట్లను ప్రత్యకూజుంగా పర్యవేకిూజుంచారు.

ఫిబ్రవరి 17న కన్నెపల్లి నుంచి సారలమ్మను గిరిజన సాంప్రదాయాలతో

మేడారంలోని గద్దెపై ప్రతిష్టించడంతో ప్రారంభమైన ఈ జాతర ఫిబ్రవరి 18న

చిల్కల గట్టు నుండి సమ్మక్కకు ఆగమనంతో పతాక సాశీవయికి చేరుకుంది.

చిల్కల గుట్ట వద్ద రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణతో

ూడిన ఉన్నతసాశీవయి అధికారుల బృందం సమ్మక్కకు స్వాగతం పలుకగా ఎస్‌పిఅంబర్‌ కిషోర్‌ గాలిలోకి మూడు

సార్లు కాల్పులు జరిపి సమ్మక్క

ఆగమనాన్ని తెలియజేయడంతో

భక్తులు ఒక్కసారిగా తన్మయం

చెందారు.

ఫిబ్రవరి 19న నిండు జాతరలో

సమ్మక్క సారలమ్మను లకూజులాది మంది

గిరిజనులు, గిరిజనేతరులు దర్శించుకోవడానికి జిల్లా

పాలనా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది.

ఫిబ్రవరి 20న సాయంత్రం ఆరు గంటలకు సమ్మక్క,

సారలమ్మలను తిరిగి వన ప్రవేశం చేయడంతో ఈ జాతర

ముగిసింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన ఈ

జాతర కుంభమేళాను తలపించింది. గత ప్రభుత్వాలకన్నా

అధికమొత్తంలో నిధులు వెచ్చించడం, ముఖ్యమంత్రి

స్వయంగా పనులు, భక్తుల సౌకర్యాలు ప్రత్యేకంగా

సమీకిూజుంచడంతో ప్రశాంతంగా జాతర ముగిసింది. ఈ

జాతరను రాష్ట్ర మంత్రి మండలిలోని పలువురు మంత్రులు,

ప్రభుత్వ సీనియర్‌ అధికారులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు,

ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, ఇతర రాష్ట్రాల

ప్రముఖులు పెద్ద ఎత్తున సందర్శించారు. ఫిబ్రవరి 19న

ముఖ్యమంత్రి తరఫున రాష్ట్ర మంత్రులు అమ్మవారికి

మొక్కులు సమర్పించారు. మేడారం జాతర విజయవంతగా

నిర్వహించడంపై ముఖ్యమంత్రి . చంద్రశేఖరరావు

అధికారులకు, ప్రజలకు అభినందనలు తెలిపారు

శ్రీ జి. వెంకటరామారావు

‘సుబ్బయ్యా! ఎలా చేశావయ్యా ఇదంతా. ముఖ్యమంత్రిగా ఉండి నేను

చేయలేనిది నీవు చేశావు!, అని ప్రశంసించారు హైదరాబాద్‌ రాష్ట్ర

మాజీ ముఖ్యమంత్రి డా|| బూర్గుల రామకృష్ణరావు.. ఏమిటవి?

 

సుబ్బయ్య హాస్టల్‌లో

అందరికీ ప్రవేశం

1926 ఏప్రిల్‌ 23న నాగర్‌కర్నూలుకు సమీపంలోని పాలెం

గ్రామంలో వైదిక, బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన సుబ్బయ్య

అసలు పేరు తోటపల్లి సుబ్రహ్మణ్యం. తండ్రి సత్యమూర్తి. తల్లి

భగీరథమ్మ, బాల్యంలో పాఠశాల చదువు అబ్బలేదు. పౌరో హిత్యం

చేసినా అది అయిష్టంగానే. పేదరికానికి, దారిద్య్రానికి, అభివృద్ధికి

ఆమడ దూరంలో ఉన్న పాలమూరు జిల్లాలో జాతి, కుల, మత,

వివకూజులకు అతీతంగా తన తోటి మనుషుల్ని ప్రేమించి వారి

అభ్యున్నతికి తన జీవితాన్ని యావత్తు అంకితం చేసిన మహనీయుడు

పాలెం సుబ్బయ్య. ఆయన సంపన్నుడు కాడు. మధ్యతరగతి రైతు.

1200 మంది జనాబాó గల తన పల ్లె కు డి గీ కాలజిే . హై సూ ్కలు, గు డ,ి తం తితప ాలా,

మంచినీరు, ప్రజా – పశువైద్యం, వ్యవసాయ విశ్వవిద్యా లయం, దకిూజుణ తెలంగాణా

మండల పరిశోధనసాశీవనం, రాష్ట్రంలో తొలి వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ, వ్యవసాయ ఉ

త్పత్తుల ద్వారా నడిచే ఆగ్రో – ఇండస్ట్రీ, కుటీర – చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు,

రవాణా, బ్యాంకుల సౌకర్యం అన్నీ ఒక దాని వెంట ఒకటి వరుసగా పాలెంలో నెలకొనేలా

సుబ్బయ్య చేసిన కృషి ఆయన అసమాన కార్యదకూజుతను రుజువు చేస్తుంది. పాలెం ఒక

కుగ్రామం. అక్కడ ఎలాంటి వనరులు ముందు లేవు. రాజకీయ సాశీవనాలు ఆయన

అధిష్టించలేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు.

బిజినపే లి ్ల బ్లా కు లో ఒక ప్రెవౖ ురీ హెల్‌ ్త సెంటర ్‌ ఏర్పాటు చయే ూ లని ప్రబ ుó త్వ ం అబిలó ాష,

దాన్ని పాలెంకు తీసుకురావాలని సుబ్బయ్య అభిప్రాయం. బి.డి.వో. ని విచారించగా

రెండెకరాల సశీవలం, పదివేల ప్రజా విరాళం ఇస్తే పి.హెచ్‌.సి. సాధ్యమవుతుంది. గ్రామంలో

సలశీవ ం, డబ ు్బ ఎవరిసార్త ు ? తన ు స్వ ంతం గా ర ండకె ర ాలు, ప్రబ ుó త్వానిక ి పది వలే ు చలిె ం్ల చారు .

సుబ్బయ్య పథకం ఫలించింది. పాలెంకు వైద్యశాల వచ్చింది. ఉచిత భోజన, నివాస

సౌకర ా్యలుంటనే ే పారశÄ ాలను అబివó ృది ్ధ పరి చ ే వీలవుతు ందని గ్రహ ాి ంచిన సు బ్బయ ్య వెం టనే

హాస్టల్‌ ప్రారంభించారు. కుల వివకూజుకు దూరంగా హాస్టల్లో విద్యారుశీవలకు ప్రవేశం

కల్పించారు. ఒకే హాస్టళ్లో హరిజన, గిరిజన, మైనారిటీ, రెడ్డి కులాల విద్యారుశీవలను ఉంచిన

దరైó ్య శాలి. ఎందర ో పేద పలి ల్ల ు ఓరియ ంటల్‌ కాలజిే లో చరిే బాó షా పం డతి ు ల ౖె ఆ తర ు వాత

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖకు అధిపతులైనారు. హాస్టల్‌ రావడం వల్ల

ఎంతో మేలు జరిగింది. ఎందరో పేద పిల్లలకు హాస్టల్‌ ఆలంబనమైంది. తొలుత 60

మందికి గ్రాంటు లభిస్తే అది దిన దినాభివృద్ధి చెంది చివరకు ?00 మందికి పెరిగింది.

ఉపాధ్యాయుల సంఖ్య 1 నుండి 36కు పెరిగింది.

విద్య, వైజ్ఞానిక సాహిత్య విషయాల్లోనూ పాలెం ఆదర్శ గ్రామంగా నిలవడానికి

నిలువెత్తు పతాక సుబ్బయ్య. నీలం సంజీవరెడ్డి మొదలుకొని చెన్నారెడ్డి వరకు ఉమ్మడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులంతా ఏదో ఒక కార్యక్రమానికి పాలెం

వచ్చినవారే. బ్రహ్మానందరెడ్డి, పి.వి. అంజయ్య, వెంగళరావు, చెన్నారెడ్డి ముఖ్యమంత్రులు

ఇక్కడి విద్యా సంసశీవల విషయంలో ఎంతో శ్రద్ధచూపి, ఆరిశీవక బాధలు గకొరత గాని లేకుండా చేసేవారు. వారందరి వద్ద సుబ్బయ్యకు

నరే ు గా ప్రవ శే ం లబింó చదిే . పాలెం సు బ్బయ ్య సూ ్కల్‌లో సటీ ు అంత

సులభంగా లభించేది కాదు. ముఖ్యమంత్రి కె. విజయభాస్కర రెడ్డి

ఓరియంటల్‌ కళాశాల సీటు కోసం అప్పటి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌

కె.కె. రెడ్డికి ఒక విద్యారిశీవకి పాఠశాలలో సీటు ఇవ్వమని సిఫారసు

చేశారంటేె సుబ్బయ్య స్కూలు, కాలేజీల సాశీవయి ఏ పాటిదో

అరశీవమవుతుంది. 1960ల్లోనే విద్యా విధానంలో ఆయన నూతన

పోకడలకు శ్రీకారం చుట్టారు. ఆయన చెప్పి చేయలేదు. చేసి

చూపించారు.

ఆ రోజుల్లో రైలు పట్టాల వెంట ఉన్న ముఖ్య మైన

వూళ్లు షాద్‌నగర్‌, జడ్‌చర్ల, మహబూబ్‌ నగర్‌,

మదనాపురంలోనే టెలిఫోన్‌ ఎక్చేంజీలు

ఉండేవి. ఆ పరిసిశీవతుల్లో జడ్చెర్ల నుంచి

పాలెంకు ఒకే ఒక వారంలో టెలిఫోన్‌

ఎక్సేంజ్‌ తీసుకువచ్చారంటే సుబ్బయ్య

ఎంత పట్టుదల గల వ్యక్తో తెలుసు కోవ

చ్చు. ఆయన తలపెట్టిన అభివృద్ధి మహా

యజ్ఞం వల్ల లబ్ధి పొందింది అణగారిన

వర్గాల వారే.

నిస్వార్ధంగా సేవలందించిన సుబ్బయ్య

ఏనాడూ కూడా రాజకీయ పార్టీల వల్ల గానీ, ఎన్నికల

వల్ల గాని పదవుల్లోకి రాలేదు. ఆయన సేవలను

వినియోగించుకునేందుకు పి.వి. ఆయనకు ఎం.ఎల్‌.సి. పదవి

ఇవ్వ చూపినా వినమ్రంగా తిరస్కరించారు. జలగం వెంగళరావు

పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేశారు. కానీ రాజకీయాలు అడ్డు

వచ్చి దాన్ని ఆంధ్ర వాళ్లు తన్నుకు పోయారు.

యాదృచ్ఛికమో, లేక దైవ నిర్ణయమో కానీ సంపూర్ణ

సూర్యగ్రహణం 1980ల్లోనే వచ్చింది. ప్రపంచంలో కెల్లా అత్యధిక

సూర్యగ్రహణ సమయం. సంపూర్ణ గ్రహణం, పాలెంలోనే

సంభవిస్తుందని దేశ విదేశాల శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. ?

నిమిషాల ?8 సెకన్లపాటు సూర్యగ్రహణం పాలెంలో ఉంటుందని

చెప్పడంతో ఒక్క సారిగా దేశ, విదేశీ ఖగోళ శాస్త్రజ్ఞులు పాలెం

వైపు పరిశోధనల నిమిత్తం రాసాగారు. ప్రపంచమంతటా పాలెం

పేరు మారుమ్రోగింది. చెన్నారెడ్డి తన క్యాబినెట్‌తో ఇక్కడ క్యాంపు

చేశారు. ఏ మాత్రం సౌకర్యాలు లేని పాలెంలో అందరికీ

సుబ్రహ్మణ్యమే వసతులు కల్పించారు. దీనికి ముగ్ధుడైన అమెరికా

అధ్యూజుకుడు రోనాల్డ్‌ రీగన్‌ ఇక్కడివారి సహకారానికి కృతజ్ఞతలు

ప్రకటిస్తూ ఒక అభినందన పత్రంపై సంతకం చేసి పంపించారు.

జాతీయంగానే గాక, అంతర్జాతీయంగా పాలెంకు ఖ్యాతి తెచ్చిన

సుబ్రహ్మణ్యం మహనీయుడు.

విశ్రాంతి లేకుండా పాలెం గ్రామాన్ని నలభై సంవత్సరాలు

దీకూజుగా ఆదర్శ గ్రామంగా అన్ని విధాలా తీర్చిదిద్ది సుబ్బయ్య

తృప్తిపడ్డారు. ప్రజల కోసం తన ఆస్తిని కర్పూరంలా కరిగించిన

వ్యక్తి. గ్రామ సౌకర్యాల కోసం తనకున్న ?0 ఎకరాల భూమి

అమ్మేశారు. ప్రజా సేవలో అన్ని ఆస్తులు పోయాయి. మిగిలింది

ఆయన కాంస్య విగ్రహమే. ఆ 1986 జూన్‌ 23న మహనీయుడు

మరణించాడు.ాని, అధ్యాపకుల

Other Updates