తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత, బాధ్యత పెరుగుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరగాలని సీఎం చెప్పారు. అవసరమైతే వెయ్యి పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్లెలడిరచారు. కోటి 25 లక్ష ఎకరాలకు సాగునీరు అందించే వ్యవస్థ నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సిఎం చెప్పారు. నీటి పారుదల శాఖను ఇక నుంచి జల వనరుల శాఖ (వాటర్ రిసోర్సెస్ డిపార్టుమెంటు)గా మారుస్తున్నట్లు ప్రకటించారు.
జల వనరుల శాఖపై ముఖ్యమంత్రి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తెంగాణలో మారిన సాగునీటి రంగం పరిస్థితికి తగ్గట్టుగా జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అధికాయి రూపొందించిన ముసాయిదాను సీఎంకు అందించారు. ఈ ముసాయిదాపై సీఎం చర్చించారు. మొత్తంగా గోదావరి నుంచి నాుగు టిఎంసిు, కృష్ణా నుంచి మూడు టిఎంసిు లిఫ్టు చేసి, రాష్ట్రంలో కోటి 25 లక్ష ఎకరాకు సాగునీరు అందించేందుకు అవసరమైన వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సీఎం అన్నారు. దీనికి తగ్గట్టుగానే పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణ ఉండాని సూచించారు. ముసాయిదాకు కొన్ని మార్పు చెప్పారు. అధికాయి మరోసారి వర్క్ షాపు నిర్వహించుకుని సూచించిన మార్పుకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాని ఆదేశించారు.
సమావేశంలో మంత్రు ఈట రాజేందర్, శ్రీనివాస గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, నీటి పారుద శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇఎన్సీు మురళీధర్ రావు, నాగేందర్ రావు, అనిల్ కుమార్,
వెంకటేశ్వర్లు, హరేరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, పువురు సిఇు పాల్గొన్నారు.
సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన సూచను, ఇచ్చిన ఆదేశాు ఈ విధంగా ఉన్నాయి.
అ ఎంతో వ్యయంతో, ఎన్నో ప్రయాసకు ఓర్చి ప్రభుత్వం భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నది. అలా నిర్మించిన ప్రాజెక్టు ద్వారా కోటి 25 క్ష ఎకరాకు సాగునీరు అందించాలి. దీనికి తగ్గట్టుగా జ వనరు శాఖ సంసిద్ధం కావాలి.
అ జవనరు శాఖ ఒకే గొడుగు కింద ఉండాలి. వేర్వేరు విభాగాు ఇకపై కొనసాగవు. రాష్ట్రాన్ని వీలైనన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతా కింద విభజించాలి. ఒక్కో ప్రాదేశిక ప్రాంతానికి ఒక్కో సిఇని ఇంచార్జిగా నియమించాలి. ఇఇు, డిఇ పరిధిను ఖరారు చేయాలి. సిఇ ప్రాదేశిక ప్రాంతంలోని ప్రాజెక్టు,
రిజ ర్వాయర్లు, క్వాు, చెరువు, లిఫ్టు, చెక్ డ్యాము సాగునీటికి సంబంధిం చిన సర్వస్వం సిఇ పరిధిలోనే ఉండాలి.
అ సిఇ ప్రాదేశిక ప్రాంతం పరిధిలో ఎన్ని చెరువున్నాయో ఖచ్చితమైన లెక్కు తీయాలి. ప్రాజెక్టు ద్వారా మొదట చెరువును నింపడమే ప్రాధాన్యతగా పెట్టుకున్నందున, సిఇ పరిధిలో దానికి సంబంధించిన ప్రణాళికు సిద్ధం కావాలి. చెరువు నింపే పని పకడ్బందీగా జరగాలి.
అ పునర్వ్యవస్థీకరణ, వికేంద్రీకరణలో భాగంగా ఇఎన్సి నుంచి ష్కరు వరకు ఎంత మంది సిబ్బంది కావాలి? ప్రస్తుత ఎంత మంది ఉన్నారు? అనే విషయాల్లో వాస్తవిక అంచనాు వేయాలి. ఖచ్చితమైన నిర్ధారణకు రావాలి. అవసరమైతే ఈ శాఖకు మరో వెయ్యి పోస్టు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంత మంది ఇఎన్సీు ఉండానే విషయం నిర్ధారించాలి. ఇఎన్సీ జనరల్, ఇఎన్సీ అడ్మినిస్ట్రేషన్, ఇఎన్సీ ఆపరేషన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి.
అ ప్రాజెక్టు, రిజర్వాయర్లు, చెరువు ఇలా ప్రతీ చోటా ఖచ్చితంగా ఆపరేషన్ మాన్యువల్స్ రూపొందించాలి. దానికి అనుగుణంగానే నిర్వహణ జరగాలి. ప్రాజెక్టు నిర్వహణకు ఏడాదికి ఎంత ఖర్చవుతుందో సరైన అంచనాు వేయాలి.
అ అన్ని పంప్ హౌజు నిర్వహణ బాధ్యత విద్యుత్ శాఖకు అప్పగించాలి
అ నరేగా ద్వారా సాగునీటి రంగంలో ఏఏ పను చేయవచ్చో నిర్ధారించి, అందుకు అనుగుణంగా ప్రణాళికు సిద్ధం చేయాలి.
అ ప్రాజెక్టు రిజర్వాయర్ల వద్ద గెస్టు హౌజు నిర్మించాలి. సిఇకు తమ పరిధిలో క్యాంపు కార్యాయాు నిర్మించాలి.
నిధు సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టిఎంసిని తరలించే పనుతో పాటు, పామూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనును త్వరితగతిన పూర్తి చేయాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారును ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టు – వాటికి నిధు సమీకరణ అంశంపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జ వనరు శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సిఎం కార్యదర్శి స్మిత సభర్వాల్, ఇఎన్సీ మురళీధర్ రావు తదితయి పాల్గొన్నారు.
‘‘నీటి భ్యత కలిగిన సమయంలో ప్రతీ రోజు గోదావరి నుంచి 4 టిఎంసిు, కృష్ణా నుంచి 3 టిఎంసి నీటిని తరలించి రాష్ట్రంలోని కోటి 25 క్ష ఎకరా ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. బడ్జెట్ నిధుతో పాటు వివిధ సంస్థ నుంచి నిధును సేకరిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టుకు సంబంధించి వివిధ సంస్థతో ఆర్థిక సహాయానికి సంబంధించి ఒప్పందాు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరుపున కట్టాల్సిన వాటాను చెల్లించి, వెంటనే నిధు సమీకరణ ప్రాసెస్ పూర్తి చేయాలి. వర్షాకాం పూర్తి కాగానే అన్ని ప్రాజెక్టు పను వేగవంతం కావాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
హోం
»