dubaiదుబాయిలో ఉద్యోగాలంటూ మధ్య దళారులను నమ్మి మోసపోయే పరిసిశీవతి నుండి తెలంగాణ

ప్రజానీకాన్ని రకిూజుంచే సదుద్దేశంతో, తెలంగాణ ప్రభుత్వం ‘టామ్‌కామ్‌’ను రూపొందించింది.

దుబాయి పర్యటనకు బయలుదేరి వెళ్ళిన హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి

పి˜ బవరి 19న సోనాపూ ర ్‌ క్యాంపులో వున్న తలె ంగాణ కార్మికు లను కలి శారు . ఆ సం దర ్బ ంÛ గా జరిగిన

సమావేశంలో మంత్రి నర్సింహారెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వం రూపొందించిన ‘టామ్‌కామ్‌’

(తెలంగాణ విదేశీ మానవ వనరుల సంసశీవ) గురించి ప్రస్తావించారు. విదేశీ సంసశీవల యాజమాన్యాలతో

ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం తన దుబాయి పర్యటన పరమారశీవం కూడా అదేనని అన్నారు. ఇక్కడి ఈ సదస్సులో

పాల్గొని, వివిద కంపెనీలతో పరస్పర అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకొని వెళ్ళడమే ప్రధాన ఉ

ద్దేశం అని తెలిపారు. ఇకముందు యువత ఎవరు కూడా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే

మధ్యదళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు.

మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఫిబ్రవరి 21 నాడు దుబాయ్‌

లోని రెండు కంపెనీలతో పరస్పర అవగాహణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీని ఫలితంగా అల్ముల్లా

గ్రూప్‌లో 500 మందికి, జజీరా ఎమిరేట్స్‌ పవర్‌లో 250 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు

‘టామ్‌కామ్‌’ ఛైర్మన్‌ మంత్రి నర్సింహారెడ్డి సమకూజుంలో సంతకాలు చేశారు.

ఈ సమావేశంలో కార్మిక శాఖ కార్యదర్శి హర్‌ ప్రీత్‌సింగ్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేది,

‘టావ్‌ు కావ్‌ు ‘ సం చాలకు డు బవó ాని తది తర ు లు పాలొన్గ ా్నరు . ఈ సవ ూవశే ానంతర ం మంత్రి దు బాయిలో

తెలంగాణ కార్మికులు నివసిస్తున్న వీరిని సందర్శించారు.

విదేశాలలో గల ఉద్యోగ అవకాశాల గుర్తించి వాటిలో తెలంగాణ యువతను నియమించడానికి

ప్రబ ుó త్వ ం ఏర్పాటు చసే ని సం స శీవ ‘టావ్‌ు కావ్‌ు ‘ (తలె ంగాణ ఓవర్సీస ్‌ మ్యాన ్‌ పవ ర ్‌ కం పనీ ). ఇందు కోసం

కార్మిక, హోంశాఖ మంత్రి అధ్యకూజుతన అన్ని శాఖల ఉన్నతాధికారులతో కలిపి ఒక పాలకమండలిని

ఏర్పాటు చేశారు. ఈ ‘టామ్‌కామ్‌’ ద్వారా యువతను ఎంపిక చేసి వారికి విదేశీ ఉద్యోగాల కోసం

అవసరమైన నైపుణ్య శికూజుణను అందిస్తుంది. ఈ కేంద్రాలను రాజధాని నగరంతో పాటు తెలంగాణ

జిల్లాలన్నింటిలోనూ నిర్వహిస్తుంది.

‘టామ్‌కామ్‌’ ద్వారా శికూజుణ పొందిన అభ్యరుశీవల వివరాలను విదేశీ కంపెనీలకు పంపిస్తుంది.

దాంతో ఆయా కంపెనీల ప్రతినిధులు ‘టామ్‌కామ్‌’ శికూజుణా కేంద్రాలకు వచ్చి అభ్యరుశీవలను ఎంపిక

చేసుకుంటాయి. ఆయా దేశాల సాశీవనిక చట్టాలకు అనుగుణంగా జీతాలను చెల్లిస్తాయి. ఇలా

‘టావ్‌ు కావ్‌ు ‘ ద్వారా ఎంపకి నౖ వారిక ి ఉద్యోగ బóదత లబిసó ు ం్త ది. అంతకే ాకు ండా విదశే ాలకు వళె ్ళ డానికి

పాస్‌పోర్టులు, వీసాలకు కూడా సమకూర్చే బాధ్యతను తీసుకుంటుంది ‘టామ్‌కామ్‌’

Other Updates