తెలంగాణ రాష్ట్ర సోనా రకం వరి విత్తనానికి జాతీయ సాశీవయిలో గుర్తింపు లభించింది. ఈ
వరిని తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఈ విత్తనాన్ని జాతీయసాశీవయిలో
విడుదల చేయాలని జాతీయ విత్తన ఉన్నత సాశీవయి సంఘం ఏప్రిల్ 12న నిర్ణయించింది. తెలంగాణ
ప్రతిపాదించిన 13 కొత్త విత్తనాల గుణగణాలను పరిశీలించిన ఈ సంఘం ప్రసుశీవతం ఉన్న రకాల
కంటే దిగుబడి సామరశీవ్యం, చీడపీడలను తట్టుకునే శక్తితో పాటు మంచి నాణ్యతను కలిగి ఉన్నందున
తెలంగాణ సోనా సాగుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వంగడాన్ని బీపీటీ 520?కి
ప్రత్యామ్నాయంగా జాతీయసాశీవయిలో విడుదల చేసే అంశాన్ని పరిశీలించింది. ఇదే కాకుండా
తెలంగాణ ప్రతిపాదించిన మరో 7 రకాలకు కూడా సాశీవయి సంఘం గుర్తింపునిచ్చింది.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన 13 కొత్త వంగడాలను రాష్ట్ర
వ్యవసాయ శాఖ కార్య దరి ్శ పారసశీవ ారది ¸ అద్యó కతూజు న పూ రి ్త సారశీవ ుులో పరి శీలించిన తర ు వాత 12, సెప్టెం బర్
2015న రాష్ట్రంలో విడుదల చేశారు. వీటిని జాతీయ సాశీవయి కమిటీకి ప్రతిపాదించారు. ఇందులో 7
రకాలను కమిటీ ఆమోదించింది. ఇందులో బతుకమ్మ వరి, కూనారం సన్నాలు, సోమనాథ్,
మొక్కజొన్నలకు సంబంధించి కరీంనగర్ మక్క, కందిపంటలో ఉజ్వల, ఆముదంలో ప్రగతి తదితర 7
రకాలను జాతీయ సాశీవయిలో ఏర్పడిన విత్తన ఉన్నత సాశీవయి సంఘం గుర్తించింది. ఈ మేరకు కమిటీలో
తెలంగాణ వైపు నుంచి సభ్యుడుగా ఉన్న టీఎస్‌ఎస్‌సీఏ సంచాలకులు కేశవులు తెలిపారు.
తెలంగాణ సోనా ప్రత్యేకత…
తెలంగాణ సోనా రకం వరి విత్తనాలు అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అతి
సన్ననైన వరి గింజలను కలిగి ఉండడంతో పాటు, తక్కువ వ్యవధిలో పంట చేతికి వస్తుంది. ఇది
నాలుగు మాసాలలోన ే (125 రోజులు) కోత కు వసు ం్త ది. దీంతో పాటు ఆలస్య ంగా నారు ్ల పోయ డానికి
కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్, రబీ పంటలు రెండింటికీ అనుకూలంగా ఉండే రకం.
అగిత్గ గె ు లును సవ ురవశీవ ంతం గా తట ు్ట కు ంటుంది. సాంబ మషూ రితో సవ ూనవుె నౖ దిగు బడనిి ఇసు ం్త ది.
తక్కువ నత్రజనితో అధిక దిగుబడిని ఇస్తుంది. సన్న గింజల నాణ్యతతో, తక్కువ నూకను కలిగి
ఉంటుంది. చక్కర వ్యాధిగ్రస్తుల ఆహారానికి ఎంతో అనువుగా ఉంటుంది. 51శాతం పిండిపదారాశీవలు
మాత్రమే కలిగి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా మేలైన తెలంగాణ సోన జాతీయ గుర్తింపుతో
దేశంలో రైతులకు ఎంతో మేలు కలిగిస్తుందని భావిస్తున్నారు.