‘తెలంగాణ రాష్ట్రం వచ్చిననాడు ఎంత సంతోషించానో, ఈ రోజూ నాకు అంతే సంతోషంగా ఉంది.’ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర శాసన సభలో చరిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ అన్న మాటలివి. ఉభయ సభు ఆమోదించిన ఈ చట్టం రాష్ట్రంలో అములోకి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలోని రైతాంగంలో, భూ యజమానుల్లో కూడా ఆనందోత్సాహాు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆనందానికి కారణం లేకపోలేదు. నైజాం పాన నుంచి ఈనాటి వరకూ భూ యాజమాన్య హక్కుకు సంబంధించి వచ్చిన వందకుపైగా చట్టాు లోపభూయిష్టంగా ఉడటంతో రైతు, భూ యజమాను పడిన కష్టనష్టాు చెప్పనవికానివి. యాజమాన్యహక్కు వివాదాు, గట్ల పంచాయితీ, రికార్డుల్లో సమస్యు, భూము అన్యాక్రాంతం, భూ ఆక్రమణ, ఈ విధంగా భూముకు సంబంధించి దాదాపు 60నుంచి 70 సమస్యు ఉంటాయని ఒక అంచనా. భూమి ఉండి కూడా హక్కుపత్రాు లేకనో, రికార్డుల్లో వివరాు సరిగా నమోదు కాకనో, చాలామంది రైతు తమ భూమినుంచి తమకుదక్కాల్సిన ప్రయోజనాను పూర్తిగా పొందలేకపోతున్నారు. ముఖ్యంగా తెంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే రైతుబంధు, పంటరుణం, పంటబీమా, ఇన్ పుట్ సబ్సిడీవంటి ఎన్నో పథకాను అముపరుస్తోంది. ఈ ప్రయోజనాన్నీ పొందాంటే భూముకు సంబంధించిన ఖచ్చితసమాచారం అవసరం.
తెంగాణ ప్రాంతంలో 1936 నుంచి రికార్డ్ ఆఫ్ రైట్స్ (హక్కు రికార్డు) నిర్వహించడం ప్రారంభించారు.నైజాం పరిపానలో హక్కు రికార్డు నిర్వహణకోసం ‘భూమి హక్కు రికార్డు చట్టం, 1346 ఫస్లీ’ని రూపొందించారు. అనంతరం హైదరాబాద్ రాష్ట్రంలో ‘హైదరాబాద్ భూ హక్కు రికార్డు రెగ్యులేషన్, 1358 ఫస్లీ’ పేరుతో మరో చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టాన్ని రద్దుచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1971లో భూమిహక్కు, పట్టాదారు పాస్ పుస్తకా చట్టం చేశారు. ఇప్పుడు ఈ చట్టాలోని లొసుగు, లోపాను తొగించడానికి, భూముకుసంబంధించిన పూర్తి సమాచారాన్ని సుభంగా పొందడానికి, నమోదుకు మీగా రాష్ట్రప్రభుత్వం కొత్త చట్టాన్ని అములోకి తెచ్చింది.
తెంగాణ ప్రభుత్వం ‘ధరణి’లో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ రికార్డునే భూ హక్కు రికార్డుగా ప్రకటిస్తూ, తెంగాణ భూమి హక్కు, పట్టాదారు పాసుపుస్తకా చట్టం, 2020ని అములోకి తెచ్చింది. దీనివ్ల వ్యవసాయ భూము బదలాయింపు, రికార్డుల్లో నమోదు సుభతరం అవుతుంది. ఒకే రోజులో దస్తావేజు రిజిస్ట్రేషన్, రికార్డుల్లో మార్పు, కొత్తపాసు పుస్తకా జారీ జరిగిపోతుంది. ఈ చట్టాన్ని ఏ అధికారి ఉ్లంఘించినా, రికార్డులో దురుద్దేశపూర్వకంగా మార్పు చేసినా ఉద్యోగంనుంచి తొగించడంతోపాటు, క్రిమినల్ చర్యు కూడా తీసుకుంటారు.
ఎక్కడా ంచాకు, అక్రమాకు, వివాదాకు తావులేకుండా, పారదర్శకంగా, సుభంగా భూరికార్డు నిర్వహణతోపాటు, పు ప్రయోజనాను కల్పించే ఈ చట్టం పట్ల ప్రజానీకం ఆనందం వ్యక్తంచేయడం సహజమేకదా!
హోం
»