cm kcrవివిధ రాష్ట్రాలలో ము ఖ్యమంత్రులకు ఉన్న

ప్రజాదరణ ఎంత అన్న అంశంపై సర్వేచేస్తే, మన రాష్ట్ర

ము ఖ్యమంత్రి .చం ద్రశ ఖే రర ావు అగ్ర బాó గాన నిలిచారు .

మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ పేరిట ఇండియా టుడే, కార్వీ ఇన్‌

సైట్స్‌ సంసశీవతో కలసి చేసిన ఈ సర్వేలో .సి.ఆర్‌

అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకునిగా నిలిచారు.

వివిధ రాష్ట్రాలలో ఆయా ము ఖ్యమంత్రులకు ఉన్న

ప్రజాదరణ మీద ప్రజాభిపాయాన్ని ఈ సర్వేలో సేకరిం

చారు . తలె ంగాణ రాష్ట్రంలో 83 శాతం ప్రజ ల మదత్ధ ు తో

ము ఖ్యమంత్రి .సి.ఆర్‌ నంబర్‌ వన్‌ సాశీవనాన్ని

సాధించారు. బీహార్‌ ము ఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ూడా

ఇదే సాశీవయిలో 83 శాతం ప్రజాదరణ సాధించారు. ప్రతి

రాష్ట్రంలో ఆ ము ఖ్యమంత్రుల పాలనలోని వివిధ అంశాల మీద, ప్రజల అభిప్రాయాలను

సేకరించి జరిపిన ఈ సర్వే ఆధారంగా సి.ఎంల గ్రాఫ్‌ను లెక్క కట్టారు. ఈ సర్వేలో మధ్యప్రదేశ్‌

సి.ఎం శివరాజ్‌ చౌహాన్‌ 80 శాతం , ఓడిషా సి.ఎం నవీన్‌ పట్నాయక్‌ 79 శాతం, చత్తీస్‌గఢ్‌ó్‌

సి.ఎం రమణ సింగ్‌ 35 శాతం ప్రజల మద్ధ్దతు పొందారు. ఆంధ్రప్రదేశ్‌ ము ఖ్యమంత్రి

ఎన్‌.చంద్రబాబు నాయుడు ఈ జాబితాలో లేరు.

Other Updates