kcr&modiప్రధానికి సి.ఎం. కె.సి.ఆర్‌. వినతి

ది ఎప్పుడు చేస్తే అది ఫలవంతమవుతుందో తెలిసిన వ్యక్తిగా పేరుబడిన

మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయాలు కూడా

అందుకనుగుణంగానే వుంటాయనడంలో సందేహం అక్కరలేదు. రానున్న

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను దృష్టిలో పెట్టుకున్నా, మన రాష్ట్రానికి వీలయినన్ని

కేటాయింపులు వచ్చేటట్లు చేసుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌

దేశరాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించి వచ్చారు.

ఫిబ్రవరి 11న రాత్రి ఢిల్లీకి పయనమై వెళ్ళిన ముఖ్యమంత్రి ఆ మరుసటి రోజు

ఫిబ్రవరి 12న మధ్యాహ్నం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు నలభై

నిమిషాలపాటు సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

‘మిషన్‌ భగీరథ’, ఐటీఐఆర్‌ ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు

జాతీయ హోదా, రాష్ట్ర గిరిజన వర్సిటీకి కేంద్రవర్సిటీ హోదా, టాటా, ఏయిమ్స్‌

ఇనిస్టిట్యూట్‌లకు అనుమతులు, రానున్న రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి అదనపు

నిధులు, రాష్ట్ర రుణపరిమితి పెంపువంటి 12 అంశాలకు సంబంధించిన విజ్ఞాపన

పత్రాన్ని ప్రధానికి అందజేశారు. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర

సర్వతోముఖాభివృద్ధి కోసం 30,571 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంటును

అందించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశార ు. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ

ప్రాజెక్టు ఇవ్వాలనే కేంద్ర ప్రభుత్వ

విధానం కింద ఉమ్మడి రాష్ట్రంగా

ఉన్నప్పుడు ప్రాణహిత చేవేళ్ళ

ప్రాజెక్టు రూపకల్పన జరిగితే దానికి

జాతీయ హోదా ఇవ్వనున్నట్లు

ప్రకటించారని ముఖ్యమంత్రి

కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం

రాష్ట్ర అవసరాలకనుగుణంగా ఆ

ప్రాజెక్టును రీ డిజైన్‌ చేసి కాళేశ్వరం

ప్రాజెక్టును నిర్మిస్తున్నారు, కాబట్టి

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ

హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు.

కేంద్ర జలసంఘం నిబంధనలకు లోబడి ప్రాజెక్టు

నమూనా రూపొందలేదు కాబట్టి, కేంద్ర ప్రభుత్వ రంగ సంసశీవ

అయిన వ్యాప్కోస్‌తో తిరిగి అధ్యయనం చేయించి సరికొత్త

ప్రాజెక్టు నమూనాను తయారు చేయించామని తెలిపారు.

ప్రాజెక్టు అధ్యయనానికి సంబంధించి పూర్తి నివేదికను

వ్యాప్కోప్‌ సిద్ధం చేస్తున్నదని వివరించారు. కాళేశ్వరం

ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి త్వరితగతిన ప్రాజెక్టు

పూర్తి కావడానికి వీలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు

71,?36 కోట్లు, అలాగే ప్రాణహిత ప్రాజెక్టుకు

అవసరమయ్యే ?,231 కోట్ల రూపాయల ఆరిశీవక సాయాన్ని

అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కోరారు.

ప్రత్యేక గ్రాంటు

రాష్ట్రం సరికొత్తగా ఏర్పడ్డది, ప్రజల ఆకాంకూజులకు

అనుగుణంగా అనేక భారీ ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందని

ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం

ప్రత్యేక ఆరిశీవక ప్యాకేజీని ఇవ్వాలని ‘నీతి ఆయోగ్‌’ కూడాతీవ్ర దుర్భికూజు పరిసిశీవతులు నెలకొన్నాయని, ఈ

విషయంలో అధ్యయనం చేసిన కేంద్ర బృందం

మూడువేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు

గుర్తించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అయితే బృందం అందజేసిన నివేదికను

పరిశీలించిన ంద్రమంత్రి నేతృత్వంలోని ఉన్నతసాశీవయి

కమిటీ రాషా్టనికి వేలం 791 కోట్ల రూపాయలను

మాత్రమే మంజూరు చేసిందని ముఖ్యమంత్రి సీేఆర్‌

ప్రదానికి తెలియజేశారు. రాష్ట్ర కరువు పరిసిశీవతులను

సమరశీవంగా ఎదుర్కొనడానికి కరువు బృందం

సమర్పించిన నివేదిక ప్రకారం మొత్తం 3,06? కోట్ల

రూపాయలను మంజూరు చేయించవలసిందిగా

ముఖ్యమంత్రి కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎయివ్స్‌ు (ఆల్‌ ఇండియా

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఏర్పాటు కోసం

రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల సశీవలాన్ని సిద్ధం చేసి

పెట్టిందని ముఖ్యమంత్రి సీేఆర్‌ చెప్పారు. రానున్న

వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ ఎయివ్స్‌ును మంజూరు

చేయడంతోపాటు తగినన్ని నిధులను టాేయించాలని

ప్రధానిని, ముఖ్యమంత్రి కోరారు.

అదేవిధంగా 2013లో ఉమ్మడి రాష్ట్రంగా

ఉన్నప్పుడే ంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌(ఇన్ఫర్మేషన్‌

టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌)ను నెలకొల్పడానికి

హైదరాబాద్‌ అనువైన ప్రదేశమని ఎంపిక చేసిందని

గుర్తు చేశారు. దీనికోసం అవసరమయిన సశీవలాన్ని రాష్ట్ర

ప్రభుత్వం గుర్తించి పెట్టిందని, దీనికి సంబంధించిన

నివేదికను ంద్రానికి ఇదివర పంపించడం ూడా

జరిగిందని సీేఆర్‌ పేర్కొన్నారు. ఈ పథకాన్ని

వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి

అవసరమైన ఆరిశీవక సహాయాన్ని అందించవలసిందిగా

కోరారు.

ఈపాటి హైదరాబాద్‌ ఐటీఐఆర్‌లో కొన్ని

కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయని ూడా

ప్రధానికి ముఖ్యమంత్రి తెలియజేశారు. అలాగే

హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం పక్కన ఏర్పాటు

చేయాలని తలపెట్టిన టాటా ఫండమెంటల్‌ రీసెర్చ్‌

ఇనిస్టిట్యూట్‌ క్యాంపస్‌కు త్వరగా అనుమతిని

ఇప్పించాలని సీేఆర్‌, ప్రధానిని కోరారు. దాదాపు

2500 కోట్ల రూపాయల ఖర్చుతో టాటా సంసశీవ

హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నందున, దీన్ని అత్యంత

ప్రాముఖ్యత గల ప్రాజెక్టుగా గుర్తించి తొందరగా

అనుమతి వచ్చేవిధంగా చూడటంతోపాటు ఇతోధికంగా

ఆరిశీవక సహాయం ూడా చేయాలని ప్రధానికి విజ్ఞప్తి

చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గిరిజన

విశ్వవిద్యాలయానికి ంద్రీయ విశ్వవిద్యాలయ ¬దా

కల్పించాలని ూడా విజ్ఞప్తిచేశారు.

తీవ్ర దుర్భికూజు పరిసిశీవతులు నెలకొన్నాయని, ఈ

విషయంలో అధ్యయనం చేసిన కేంద్ర బృందం

మూడువేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు

గుర్తించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అయితే బృందం అందజేసిన నివేదికను

పరిశీలించిన ంద్రమంత్రి నేతృత్వంలోని ఉన్నతసాశీవయి

కమిటీ రాషా్టనికి వేలం 791 కోట్ల రూపాయలను

మాత్రమే మంజూరు చేసిందని ముఖ్యమంత్రి సీేఆర్‌

ప్రదానికి తెలియజేశారు. రాష్ట్ర కరువు పరిసిశీవతులను

సమరశీవంగా ఎదుర్కొనడానికి కరువు బృందం

సమర్పించిన నివేదిక ప్రకారం మొత్తం 3,06? కోట్ల

రూపాయలను మంజూరు చేయించవలసిందిగా

ముఖ్యమంత్రి కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎయివ్స్‌ు (ఆల్‌ ఇండియా

ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) ఏర్పాటు కోసం

రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల సశీవలాన్ని సిద్ధం చేసి

పెట్టిందని ముఖ్యమంత్రి సీేఆర్‌ చెప్పారు. రానున్న

వార్షిక బడ్జెట్‌లో తెలంగాణ ఎయివ్స్‌ును మంజూరు

చేయడంతోపాటు తగినన్ని నిధులను టాేయించాలని

ప్రధానిని, ముఖ్యమంత్రి కోరారు.

అదేవిధంగా 2013లో ఉమ్మడి రాష్ట్రంగా

ఉన్నప్పుడే ంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌(ఇన్ఫర్మేషన్‌

టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌)ను నెలకొల్పడానికి

హైదరాబాద్‌ అనువైన ప్రదేశమని ఎంపిక చేసిందని

గుర్తు చేశారు. దీనికోసం అవసరమయిన సశీవలాన్ని రాష్ట్ర

ప్రభుత్వం గుర్తించి పెట్టిందని, దీనికి సంబంధించిన

నివేదికను ంద్రానికి ఇదివర పంపించడం ూడా

జరిగిందని సీేఆర్‌ పేర్కొన్నారు. ఈ పథకాన్ని

వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి

అవసరమైన ఆరిశీవక సహాయాన్ని అందించవలసిందిగా

కోరారు.

ఈపాటి హైదరాబాద్‌ ఐటీఐఆర్‌లో కొన్ని

కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయని ూడా

ప్రధానికి ముఖ్యమంత్రి తెలియజేశారు. అలాగే

హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం పక్కన ఏర్పాటు

చేయాలని తలపెట్టిన టాటా ఫండమెంటల్‌ రీసెర్చ్‌

ఇనిస్టిట్యూట్‌ క్యాంపస్‌కు త్వరగా అనుమతిని

ఇప్పించాలని సీేఆర్‌, ప్రధానిని కోరారు. దాదాపు

2500 కోట్ల రూపాయల ఖర్చుతో టాటా సంసశీవ

హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నందున, దీన్ని అత్యంత

ప్రాముఖ్యత గల ప్రాజెక్టుగా గుర్తించి తొందరగా

అనుమతి వచ్చేవిధంగా చూడటంతోపాటు ఇతోధికంగా

ఆరిశీవక సహాయం ూడా చేయాలని ప్రధానికి విజ్ఞప్తి

చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న గిరిజన

విశ్వవిద్యాలయానికి ంద్రీయ విశ్వవిద్యాలయ ¬దా

కల్పించాలని ూడా విజ్ఞప్తిచేశారు.

మార్చి 2016 శ్రీ తెలంగాణ శ్రీ 33

ంద్ర¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి సీేఆర్‌

ఆయన నివాసంలో కలిసి రాషా్టనికి సంబంధించిన అంశాలపై చర్చించారు. వీటిలో

ప్రధానంగా హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజన, ఐపీఎస్‌ అధికారుల కొరత, రెండు

ంద్ర భద్రత బెటాలియన్ల టాేయింపు అంశాల గురించి చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వవ్యసీశీవకరణ చట్టంలో తెలంగాణలోని అసెంబ్లీసాశీవనాల సంఖ్యను

119 నుంచి 153కు పెంచుతామని హామీనివ్వడం జరిగిందని ంద్ర ¬ంమంత్రికి

ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

ఈ అంశాన్ని చట్టంలో మార్పులు చేసి ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు

ఆమోదం పొందేలా చూడమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు.

శాసనసభ సాశీవనాల పెంపుతోపాటే హైకోర్టు విభజన అంశాన్ని ూడా త్వరితగతిన

తేల్చి తెలంగాణ రాషా్టనికి హైకోర్టు ఏర్పాటయ్యేవిధంగా చూడాలని ముఖ్యమంత్రి

కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వున్న ఉమ్మడి హైకోర్టు ప్రాంగణం తెలంగాణ

చెందుతుంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌కి అవసరమయితే కోర్టు భవనాన్ని తామే

చూపిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను హామీ ూడా ఇచ్చానని

ముఖ్యమంత్రి సీేఆర్‌ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అన్ని అంశాలపట్ల

¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సానుూలంగా స్పందించారు.

సిఫారసు చేసిందని కేసీఆర్‌, ప్రధానికి గుర్తు చేశారు. ఈ అంశం కింద తెలంగాణ

రాష్ట్రానికి 30,571 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంటు అందజేసి రాష్ట్రానికి

అండగా నిలవాలని ప్రధానిని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్‌ కాకతీయ’ ‘మిషన్‌ భగీరథ’ వంటి ఎన్నో

ప్రాజెక్టులకు పెద్ద సంఖ్యలో ఆరిశీవక వనరులు అవసరమవుతాయని వివరించారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురకిూజుతమైన నీరు అందించాలనే తలంపుతో మిషన్‌

భగీరథను ప్రారంభించాం. ఈ ప్రాజెక్టుకు అయ్యే ?0 వేల కోట్ల రూపాయల

వ్యయంలో కేంద్ర ప్రభుత్వం అథమపకూజుం పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక

ప్యాకేజీని అందించాలని విజ్ఞప్తి చేశారు.

1?వ ఆరిశీవక సంఘం విధించిన నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 3.5

శాతం ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి పొందే అర్హతవుంది అని ముఖ్యమంత్రి

పేర్కొన్నారు. మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర జీడీపీలో

3.5 శాతం రుణపరిమితిని పెంచుతూ వెంటనే అనుమతిని మంజూరు చేసే

విధంగా చూడాలని కేసీఆర్‌ అన్నారు. వర్షాలు పడక ఈ సంవత్సరం రాష్ట్రంలో

హౖకోర్టు విభజన

రామగుండం థర్మల్‌ యూనిట్ల శంకుసాశీవపన

కార్యక్రమానికి రావలసిందిగా ప్రధాని

నరేంద్రమోదీని, ముఖ్యమంత్రి ఆహ్వానించారు. మార్చినెల మొదటి వారంలో

తప్పకుండా వస్తానని ప్రధాని హామీనిచ్చాచరు. ఈ విద్యుత్‌ యూనిట్ల శంకుసాశీవపన

రెండుసార్లు వాయిదాపడింది. ఈ థర్మల్‌ విద్యుత్‌ యూనిట్లతోపాటు

రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించే పనులకు ూడా ప్రధాని

ప్రారంభోత్సవం చేస్తారు.

ప్రస్తుత మెట్రోనగరాలను గ్లోబల్‌ సిటీలుగా తీర్చిదిద్దాలనుకుంటున్న

తరుణంలో, మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో కీలకమైన అంశం. ఇందుకోసం

అదనపు పెట్టుబడుల అవసరం చాలా ఉంటుంది. గ్లోబల్‌ సిటీల నిర్మాణంలో రోడ్లు,

తాగునీరు, రవాణావ్యవసశీవ, మురుగు నీటి వ్యవసశీవ వంటి వాటన్నింటినీ ప్రజలు

సంతృప్తిచెందే సాశీవయిలో అందుబాటులోకి తేవడం రాష్ట్ర ప్రభుత్వాలకు

తలకుమించిన భారం అవుతున్నది.

దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ ముందున్నది.

హైదరాబాద్‌ నగరాభివృద్ధికి సంబంధించి 2011లో సమగ్ర అధ్యయనం జరిగింది.

డాక్టర్‌ ఇషార్‌ జడ్జి అహ్లువాలియా కమిటీ కీలక రంగాలలో సుమారు 30,373

కోట్ల రూపాయల పెట్టుబడులతో అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది.

సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, వాటి నిర్వహణ కోసం ప్రతియేటా

126? కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కమిటీ అంచనావేసింది.

ఈ అంశాన్ని ప్రధానితో ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నివేదిక

ప్రకారం నగరంలో మెరుగైన మంచినీటి సరఫరా, మురుగునీటి వ్యవసశీవల

నిర్వహణకు 15 వేల కోట్ల రూపాయలు కావాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణ,

సిగ్నళ్ళులేని వ్యవసశీవను రూపొందించడం, రోడ్ల నిర్వహణ తదితర అవసరాలకు

20,661 కోట్ల రూపాయల అవసరం వుంటుందని అన్నారు. ఇటువంటి

సౌకర్యాలన్నింటిని వేలం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటే ఆరిశీవక శక్తి సరిపోదు.

కాబట్టి ఇందుకోసం ప్రతి సంవత్సరం ంద్రం గరిష్టంగా 600 కోట్ల రూపాయల

మేర ఆరిశీవక వనరులు అందించేలా మెట్రోనగరాల కోసం ఓ పథకాన్ని

రూపొందించాలని ప్రధానిని సీేఆర్‌ కోరారు.

ఇలా చేస్తేనే దేశంలోని మెట్రోనగరాలన్నీ గ్లోబల్‌ సిటీలుగా వృద్ధి చెందుతాయని

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, సీేఆర్‌ సూచించారు. దాంతోపాటే హైదరాబాద్‌

నగరానికి వున్న పలు విశిష్టతల దృష్ట్యా ఇతర నగరాలతో కలపకుండా వేలం

హైదరాబాద్‌ నగర సమగ్రాభివృద్ధి కోసం పథకాన్ని ప్రవేశపెట్టవలసిందిగా ప్రధానికి

సీేఆర్‌ విజ్ఞప్తి చేశారు.

వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు

దేశంలో పత్తి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే

పండుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్‌లో మెగా

టెక్స్‌టైల్‌పార్కును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం

నిర్ణయం తీసుకున్నదన్న విషయాన్ని ప్రధానమంత్రికి

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వివరించారు. ంద్ర

ప్రభుత్వ ఆధ్వర్యంలోని సమగ్ర టెక్స్‌టైల్‌ పార్కు పథకం

కింద ఈ టెక్స్‌టైల్‌ పార్కుకు 50 శాతం పెట్టుబడి వాటాను

అందించాలని సీేఆర్‌ కోరారు.

ంద్ర విద్యుత్‌ శాఖామంత్రి పీయూష్‌ గోయల్‌ని

ఫిబ్రవరి 12న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు

కలిశారు. రాషా్టనికి సంబంధించిన విద్యుత్‌

అంశాలన్నింటిపైన సమగ్ర చర్చ జరిగింది. చర్చలో

పేర్కొన్న అన్ని అంశాలపట్ల విద్యుత్‌ శాఖామంత్రి పీయూష్‌

సానుూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌

పునర్వవసీశీవకరణ చట్టంలో పేర్కొన్న విధంగా

రామగుండంలో ?000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

ప్లాంటును ఎన్టీపీసీసీ ద్వారా ంద్రమే నిర్మిస్తుందని, ఈ

పాటి 800 మెగావాట్ల సామరశీవ్యం కలిగిన రెండు యూనిట్ల

నిర్మాణం నిమిత్తం టెండర్లను ూడా ఖరారు చేసిందని

మంత్రి పేర్కొన్నారు. మిగిలిన మూడు యూనిట్లకు

సంబంధించి త్వరలో చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు.

2020 నాటికి తొలిరెండు యూనిట్లలో ఆ తర్వాత

సంవత్సరంలో మిగిలిన మూడు యూనిట్లలో ఉత్పత్తి

ప్రారంభం అవుతుందని మంత్రి తెలియజేశారు.

ఇదే కాకుండా మరో 5880 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

ప్లాంట్లకోసం ప్రతిపాదనలను తీసుకొచ్చారని ముఖ్యమంత్రి

సీేఆర్‌, విద్యుత్‌ మంత్రి పీయూష్‌ ముందుంచగా, దానికి

ూడా మంత్రి సానుూలంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌రంగ

అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సీేఆర్‌ కనబరుస్తున్న శ్రద్ధను

ంద్రమంత్రి పీయూష్‌ ప్రస్తుతించారు.

 

Other Updates