ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెంగాణ పోరాటాన్ని ప్రారంభించిన నాటినుండే న్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ నీటితో అక్కడి ప్రజకు జరుగుతున్న తీవ్ర అనారోగ్యం, కాళ్ళు, చేతు వంకర్లు పోవడంపై యుద్ధం ప్రకటించారు. న్లగొండ జిల్లా ఫ్లోరైడ్‌ పాపానికి గత పాకు నిర్లక్ష్యమే కారణమంటూ గొంతెత్తారు. ఆ ప్రజ వైపున నిబడి పోరాటాు చేశారు. న్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండంలో 2003లో పాదయాత్ర నిర్వహించారు. అక్కడ పల్లె నిద్ర కూడా చేశారు. ప్రజు ఫ్లోరైడ్‌తో పడుతున్న కష్టాను చూసి చలించిపోయారు. న్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ ఎంత తీవ్రంగా ఉండేదంటే జిల్లాలోని భట్లపల్లిలో 1985లో ప్రపంచంలోనే అత్యధికంగా 28 పీపీఎం ఫ్లోరైడ్‌
ఉన్నట్లు గుర్తించారు. జిల్లాలో ఫ్లోరిన్‌ ప్రభావానికి ఇది సాక్ష్యం. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌ 2003లో పాదయాత్ర చేసినపుడు తెంగాణ వస్తే ఫ్లోరైడ్‌ రహిత జలాను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆ తరువాత కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాగానే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించారు. దీనితో న్లగొండలో కూడా ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాకు ఈ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయింది. అక్కడ ఇప్పుడు ఫ్లోరైడ్‌ నీటితో బాధపడే గ్రామాు మచ్చుకు కానరావు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత మన రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని విస్పష్టంగా పేర్కొనవచ్చు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వాు కలిగిన రాష్ట్రాలో కూడా ఈ ఘనత సాధించలేక పోయారు. ఇది ప్రజారోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి, పట్టుదకు, మాటపై నిబడే మనస్తత్వానికి తార్కాణంగా పేర్కొనవచ్చు.


ఆంధ్రప్రదేశ్‌తో సహా పు రాష్ట్రాల్లో తాగునీటిపై ఆయా ప్రభుత్వాు అంతగా శ్రద్ధ వహించలేదనేది 2015 ఏప్రిల్‌ నుంచి 2020 ఆగస్టు వరకు కేంద్రం సేకరించిన ఆర్సనిక్‌ ఎఫెక్ట్‌, ఫ్లోరైడ్‌ ఎఫెక్ట్‌ గ్రామా సంఖ్యను చూస్తే మనకు అర్థమవుతుంది. 2015, ఏప్రిల్‌లో ఆర్సనిక్‌, ఫ్లోరైడ్‌ ఎఫెక్ట్‌ ఏమాత్రం లేని గ్రామాు ఉన్న రాష్ట్రాలో 2020, ఆగస్టు వచ్చే సరికి వంద సంఖ్యలో గ్రామాు ఆర్సనిక్‌, ఫ్లోరైడ్‌ ఎఫెక్ట్‌ గ్రామాు ఉండడం ఆయా రాష్ట్రాు తాగునీటి విషయంలో అశ్రద్ధ వహించాయని ద్యోతకమవుతున్నది.

మిషన్‌ భగీరథ వ్లనే ఈ ఘనత సాధించాం : కేటీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో మిషన్‌ భగీరథ పథకాన్ని రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన అము చేసిందని, అందువ్లనే ప్రతి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అంది, ఈరోజు కేంద్రం ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా ప్రకటించడానికి అవకాశం భించిందని మున్సిపల్‌ పాన, ఐటీ, పరిశ్రమ శాఖా మంత్రి క్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇదంతా మిషన్‌ భగీరథ పథకం కారణంగానే జరిగినట్లు కేటీఆర్‌ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా తెంగాణ ఆవిర్భవించింది. ఈ మేరకు తెంగాణను ఫ్లోరైడ్‌ రహిత రాష్ట్రంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అధికారికంగా ప్రకటన చేసింది. 2015 ఏప్రిల్‌ 1 నాటికి దేశంలోని పు రాష్ట్రాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావిత, కఠినమైన (ఆర్సనిక్‌) జలాు కలిగిన ఆవాసా వివరాు, 2020 ఆగస్టు 1 నాటి పరిస్థితును కేంద్ర తాగునీటి శాఖ వ్లెడిరచింది. దీని ప్రకారం తెంగాణ రాష్ట్రంలో ఆర్సనిక్‌ జలాున్న ఆవాసాు లేవు. అయిదేళ్ళ క్రితం రాష్ట్రంలో 967 ఆవాసాల్లో ఫ్లోరైడ్‌ ప్రభావమున్నట్లు గుర్తించగా, తాజాగా ఈ ఆవాసాన్నిటిలోను ఫ్లోరైడ్‌ ప్రభావం కనుమరుగైనట్లు కేంద్ర తాగునీటిశాఖ వ్లెడిరచింది.

Other Updates