తెంగాణ రాష్ట్రంలో చదువుకున్న యువతీయువకుంతా ఇప్పుడు రాష్ట్రంలో జరిగే కొువు జాతర కోసం సన్నద్ధం అవుతున్నారు. ఎన్నో రోజు నుండి ఈ ‘రోజు’ కోసం ఎదురుచూస్తుండటం ఒక్కటైతే, స్వంత రాష్ట్రంలో ఉద్యోగం సంపాదించి తన ప్రజకు మంచి పాన, తను కూడా రాష్ట్ర నిర్మాణంలో పాుపంచుకోవానే తపన ఉత్తేజితును చేస్తుంది. అందుకే ఈ రోజు ఎంతో ఉద్వేగంగా కొనసాగేందుకు అవకాశాున్న యువతీయువకుంతా ఉద్వేగా నుండి బయటకు వచ్చి వాస్తవానికి దగ్గరగా ఆలోచించాలి. తమ బలాు, బహీనతను బేరీజు వేసుకోవాలి. ప్రణాళికు రచించి, తమకు మార్గదర్శనం చేసేందుకు ఇచ్చేందుకు ఒక మార్గదర్శిని వెతుక్కొని అతని సూచనతో శ్రమిస్తే విజయం మీదే..
విజయం సాధించాంటే ముందు మన ముందున్న అవరోధాను అధిగమించాలి.. అలాంటి కొన్ని తప్పనిసరి అవరోధాను తొసుకొని జాగ్రత్తగా వాటిని అధిగమించేె ప్రయత్నం చేయాలి.
అవరోదాు..
1. క్ష్యం స్పష్టంగా పెట్టుకోకపోవడం:
మనం ఒక ఫోటో తీయాని కెమెరాను ఫోకస్ చేస్తాం.. తీయాల్సిన దృశ్యం స్పష్టంగా కన్పించకుండా కెమెరాను క్లిక్ అనిపిస్తే ఫొటో వచ్చిన తర్వాత స్పష్టంగా కన్పిచదు. అప్పుడు ఆ దృశ్యం ఫోటోకు అర్థం వుండదు. కాబట్టి మంచి ఫోటోకు మంచి ‘ఫోకస్’ చేయాలి. కెమెరా నుంచి దృశ్యాన్ని చర్యగా ఫోకస్ చెయ్యాలి. అప్పుడు మంచి ఫోటో వస్తుంది. అలాగే మన క్ష్యాన్ని కూడా మనం స్పష్టంగా నిర్దేశించుకోవాలి. దానికోసం శ్రమించాలి. గ్రూప్1, గ్రూప్2లో ఎన్ని మార్కు కోసం శ్రమిస్తున్నామో తెలియాలి. దానికోసం కష్టపడాలి.
2. సీటు/జాబ్ కొట్టలేనేమో అనే భయం
ఈ భయం అందరికీి వుంటుంది. అయితే అది ఎక్కువైతే మొత్తానికే మోసం వస్తుంది. కొంతవరకు లాభం చేస్తుంది. ఎక్కువ కష్టపడేటట్లు చేస్తుంది. సమయాన్ని ఉపయోగపడేటట్టు చేస్తుంది. ఎక్కువ భయాన్ని కుగజేస్తే మాత్రం నిపుణును కవండి.
3. పట్టుద లేకపోవడం:
మొదట నోటిఫికేషన్ రాగానే చాలా ఉత్సాహంగానే వుంటుంది. పది, పదిహేను రోజు తర్వాత మ్లెమ్లెగా ఎక్కువ సమయం స్నేహితుతో గడపడం, లేదా సినిమాు, చాటింగ్‌కు దారితీస్తుంది. కాబట్టి ఎంత బోరుకొట్టినా సరే క్ష్యాన్ని నిరంతరం గుర్తుకు తెచ్చుకోవడం, చదివింది గుర్తుకు రానప్పుడు మళ్ళీ మళ్ళీ చదవడం, ఒక వేళ 1, 2 రోజు ‘సిక్’ అయినా సరే చదవడం అవసరం.
4. ప్రణాళిక వేసుకోకపోవడం:
‘నేను ప్రణాళిక వేసుకుంటే అస్సు చదవలేను. ప్రణాళిక ప్రకారం చదవడం నాకు అవాటు లేదు. నాకు ఇలా సరిపోదు’ అని చాలా మంది మాట్లాడుతుంటారు. డిగ్రీ పరీక్షకు, వార్షిక పరీక్షల్లో పోటీ ఉండదు కాబట్టి సరిపోతుంది. కాని పోటీ పరీక్షకు ప్రణాళిక వేసుకోకుండా వెళితే దారి తెలియకుండా మ్యాప్ తెలియకుండా అడవిలో ప్రయాణం చేసినట్టు ఉంటుంది. విజయం మన చేతిలో వుండదు.
5. ఆలోచను:
మనం పరీక్ష కోసం దరఖాస్తు చేసిన రోజు నుండి మొదు, నాకు రాదేమో, నాకు అదృష్టం లేదు, నేను ఎందుకూ పనికిరాను, మా ఇంట్లో చదువుకున్న వారు ఎవరూ లేరు. నా చేతిలో గీతు సరిగ్గా లేవు, నేను ఎర్ర రంగు ఉంగరం పెట్టుకోలేదు. 108 హనుమాన్ చాలీసా చదవలేకపోయాను.. ఇలాంటి అనుమానాతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. మనిషి మెదడుపై పరిశోధను ఏమి చెబుతున్నాయంటే.. ‘‘ఒక్కరు విజయం సాధిస్తే అందరూ విజయాన్ని సాధించటానికి అర్హులే’’ అని కాబట్టి ప్రతి (`) ఆలోచనలి (G) ఆలోచనతో సమాధానం చెప్పండి. కొన్ని రోజుల్లో మీరు పూర్తి పాజిటివ్ వ్యక్తిగా మారి విజయానికి రెడీ అవుతారు.
6. వాయిదా వేయటం:
క్లాసులో వున్నప్పుడు ‘రూమ్‌కు వెళ్ళగానే ఎలాగైనా చదవాలి. కనీసం రోజుకి 6 గంటు చదవాలి. సమయాన్ని వేస్ట్ చేయకూడదు’ అనుకొని రూమ్‌కు వెళ్లే సరికి.. ‘కొంచెం సేపు రిలాక్స్ అవుదాం, చాటింగ్ చేద్దాం, ఫ్రెండ్‌తో మాట్లాడుదాం, జస్ట్ ఒక అర్ధగంట టీవీ చూద్దాం, లేదా వీడియో గేమ్ ఆడదాం..’ ఇలా వినోదం కోసం చదువు వాయిదా వేయటం.. రాత్రి అయిన తర్వాత ఇప్పుడు చదివితే ఏకాగ్రత ఉండదు కాబట్టి ప్రొద్దున్నే 5 గంటకు లేచి చదువుదామని పడుకొని, ప్రొద్దున్నే 5 గంటకు అలారం పెట్టుకొని దానిని ఆపివేసి సాయంత్రం చదువుదాం ఇప్పుడు నిద్రలో ఏమీ అర్ధం కాదు అని, ఈ సాయంత్రం బెస్ట్ అని పడుకోవడం.. ఇలా చేస్తూపోతే మాత్రం తప్పకుండా విజయానికి దూరంగా వెళ్లిపోతారు. దీని నుండి బయటకు రావాంటే ముందుగా ఎందుకు వాయిదా వేయాను కుంటున్నావో స్పష్టత తెచ్చుకోవాలి. చిన్న చిన్న క్ష్యాు పెట్టుకొని వాటిని పూర్తిచేయాలి. అప్పుడు పెద్ద పెద్ద క్ష్యాు నిర్దేశించుకుంటూ ముందుకు వెళితే విజయం మీదే..!
హోం
»