vilamవి.ప్రకాశ్‌

విద్యాశాఖ పద్దులపై 1969 సెప్టెంబర్‌ 5న శాసనసభలో జరిగిన చర్చకు ఆనాటి విద్యామంత్రి పి.వి. నరసింహారావు జవాబిస్తున్నపుడు తెలంగాణ వాదులైన కొందరు శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన విద్యార్థులను గురించి విద్యామంత్రి సంతాపాన్ని ముందుగా వెల్లడించాలి’ అని కోరుతూ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ శాసనసభ్యుల్లో పి.నర్సింగరావు, మాణిక్‌ రావు, అచ్యుత రెడ్డి, ఎం.ఎం.హషిం తదితరులున్నారు.

పి.వి. నరసింహారావు తన ప్రసంగం త్వరత్వరగా ముగించాలని ”సమయాభావం వల్ల సభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ సమాధానం చెప్పలేక పోయినా వాటిని గమనించా” అని అంటుండగానే తెలంగాణ వాదులైన మరికొందరు సభ్యులు లేచి ”కాల్పులకు గురైన ఉద్యమ అమరుల గురించి ముందు చెప్పండి” అని గట్టిగా మాట్లాడినారు. ”ఈ కాల్పులకు మీరే కారకులు’ అని అచ్యుతరెడ్డి, పి.నర్సింగరావులు పి.విని నిలదీశారు. పి.వి. స్పందిస్తూ, సభ్యుల ఆరోపణలను తాము ఖండిస్తున్నామని అన్నారు. చర్చలలో ఏ విషయానికి ముందు సమాధానం చెప్పాలో, దేనికి వెనుక చెప్పాలో తనకు తెలుసునని, దానిని తమ విచక్షణకు వదిలి పెట్టాలని పి.వి. అన్నారు. పి.నర్సింగరావు లేచి ”ముందు సంగతి ముందు చెప్పండి” అని ఉద్రేకంతో గట్టిగా అన్నారు.

పి.వి. జవాబిస్తూ, గౌరవ సభ్యుడు ముందు సంగతి ముందు చెప్పాలని అంటున్నారు గనుక తమ రాకీయ స్వప్రయోజనాల కోసం ఎవరైతే అల్లరిచిల్లరి మూకలను ఈ ఉద్యమంలోకి లాక్కు వచ్చారో వారిదే ఈ బాద్యత అని మరీ మరీ చెబుతున్నానని అన్నారు. పి.వి. మాటలకు ప్రత్యేక తెలంగాణ కోరుతున్న సుమారు 10 మంది శాసనసభ్యులు రికార్డు నుంచి తొలగిస్తాం’ అన్నారు. శాంతించని 12 మంది తెలంగాణ వాదులైన శాసనసభ్యులు నిరసనగా సభ నుంచి ఒక్కసారి లేచి నిలబడి మంత్రి ఆ మాటలను ఉపసంహరించుకోవాలంటూ కేకలు వేశారు. వీరిలో కొండా లక్ష్మణ్, బద్రీ విశాల్‌ పట్టీ, ఈశ్వరీభాయి కూడా ఉన్నారు. సభ్యుల నినాదాల నడుమ స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

మరుసటి రోజు సెప్టెంబర్‌ 6న ప్రశ్నోత్తరాలు ముగియగానే పి.నర్సింగరావు లేచి ”నిన్న సభలో విద్యామంత్రి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి” అని అన్నారు. ఆయన మాటలకు స్పందించిన విద్యామంత్రి పి.వి. ”నేను ఏ క్రమంలో మాట్లాడదలిచానో ఆ విధంగా నన్ను మాట్లాడనివ్వలేదు. మాట్లాడడానికి వీలులేని పరిస్తితిని కల్పించినందున ఆ మాటలన్నాను. నేను చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకోను.

నేను చెప్పేది పూర్తిగా విన్న తరువాత అడగండి” అని అన్నారు. వెంటనే కొండా లక్మణ్‌

బాపూజీ లేచి ”300 మంది చంపబడినారు. దీనిపై న్యాయ విచారణ జరిపించండి.

అందుకు ఎవరు బాధ్యులో తేలుతుంది. లేకపోతే మంత్రి చేసిన వ్యాఖ్య ఉపసంహరించు

కోవాలి” అని అన్నారు. దీనికి పి.వి. జవాబిస్తూ ”వ్యాఖ్య ఉపసంహరించుకోనవసరం

లేదు. దర్యాప్తు ప్రశ్నే లేదు” అన్నారు. కొండా లక్మణ్‌ ”విద్యా మంత్రి ప్రసంగాన్ని

కొనసాగించడానికి మేము అంగీకరించం” అని అన్నారు. దర్యాప్తు చేస్తే అన్నీ

బయటపడతాయని బద్రీవిశాల్‌ పెట్టీ అన్నారు. విద్యామంత్రి ప్రసంగం వినాలని సభాపతి

సభ్యులను కోరగా అచ్యుతరెడ్డి ‘ మంత్రి చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకుంటేనే

ప్రసంగం కొనసాగేది’ అని తేల్చి చెప్పారు. కకమ్యూనిస్టు సభ్యులు సి.హెచ్‌. రాజేశ్వర

రావు లేచి ‘ మంత్రి తీవ్రమైన ఆకూేజుపణ చేశారు’ అని అనడంతో సభ్యులు ”సిగ్గు సిగ్గు”

అంటూ కేలేశారు.

”తెలంగాణ విద్యారుశీవలపై ఆరోపణ చేయడం మంత్రికి మంచిదికాదు. ఆయన ఆ

ఆరోపణలను ఉపసంహరించుకోవాలి” అని మాణిక్‌ రావు కోరినారు.

సభాపతి స్పందిస్తూ.. ”మంత్రి చేసిన వ్యాఖ్య సరిగా గుర్తులేదు. టేప్‌ రికార్డు తెప్పించివాకౌట్‌ చేశారు.

ఆ తర ా్వత ప.ి వి. తన ప్రస ం గాన్ని కొనసాగిసూ ్త ”ఆందోళన లో

విద్యారు లశీవ మృతిపట ్ల సం తాపం తలిె య చసే ు న్త ా్నను’అని అన్నారు . ఉ

ద్య మ నాయ కు లపె ౖ వ్యాఖ్యానిసూ .్త . ”ఈ ప్రాంత వాసు లకు అన్యా

యం జరిగిందనీ, జరుగుతూ ఉందని విద్యారుశీవలు ఆందోళనలోకి

వచ్చారు . దానిని అక్క డ ే పరి ష్క రిసే ్త ఇంతవ ర కు వచ్చే ది కాదు . నడు –

సు న్త ్న బండలి ో కొందర ు రాజకయీ ు వతే ల్త ు ఎక్కారు . దానిక ి బ్రే కు ,

సారద ్య¸ ం (సర్టిీ ంగ)్‌ లకే ప ోయింది’ అని అన్నారు . ప.ి వి.

అధికార, విపకూజు కాంగ్రెస్‌ నేతల తెలంగాణ సభలు

సెప్టెంబర్‌ 6న శాసనసభ కమిటీ హాల్లో ప్రభుత్వ ప్రధాన

చేతక్‌ (ఛీఫ్‌ విప్‌) పరిగి రామిరెడ్డి తెలంగాణ సమస్యల

పరిష్కారానికి తీసుకొనదగు చర్యలను గురించి పరిశీలించడానికి

నగరంలో నిర్వహించిన సభకు 52 మంది శాసనసభ్యులు,

ఐదుగురు శాసన మండలి సభ్యులు హాజరైనారు. కొందరు

మంత్రులు కూడా హాజరైనారు. పరిగి రాంరెడ్డి మొదటి నుండి

బ్రహ్మానందరెడ్డికి నమ్మినబంటుగా వ్యవహరిస్తూవచ్చారు. ఈ

సవ ూవశే ానిక ి వి.బి.రాజు, చొక్కారావు, కవ ూలుదీన్ద ,్‌ ప.ి నరస ార డ్డి

హాజరైనారు.

రాష్ట్ర శ్రేయస్సుకు, తెలంగాణా పురోభివృద్ధికి, రాష్ట్ర కేంద్ర

ప్రబ ుó త్వాలు త్వ రల ో గట ్టి చర ్య లు తీసు కోవాలని ఏక గీవంగా తీర్మా

నించారు . తలె ంగాణ సవ ుస్య ల పరి శీలనకు ఉన్ని నియమించాలని, కేంద్రానికి తమ

విషయాలు వివరించడానికి రాయబార

వర్గాన్ని పంపాలని తీర్మానాలు

ఆమోదించారు. బ్రహ్మానందరెడ్డి మరో

అనుచరుడు, మాజీమంత్రి బి.వి. గురుమూర్తి ఈ

సమావేశానికి అధ్యకూజుత వహించారు

వి.బి.రాజు సభ

సెప్టెంబర్‌ 6న వి.బి.రాజు ఎగ్జి షన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు అన్ని

పార్టీలవారు హాజరైనారు. సెప్టెంబర్‌ 6న శాసనసభ కమిటీహాలులో జరిగిన పరిగి

రామిరెడ్డి సభకు ప్రత్యేక తెలంగాణ కోరేవారెవ్వరూ హాజరుకాలేదు. వి.బి.రాజు సభకు

ప్రత్యేక తెలంగాణ కోరే వారితో బాటు ఇతరులు హాజరైనారు. కొండా లకూజ్ముణ్‌ బాపూజీ

హాజరై తన వాదనను గట్టిగా విన్పించారు. వి.బి.రాజు సభకు కన్వీనర్లుగా సి.పి.ఐ పార్టీకి

చెందిన సి.హెచ్‌. రాజేశ్వర రావు, జనసంఘ్‌ శాసనసభ్యులు సి. జంగారెడ్డిలు

వ్యవహరించారు. ఈ సభకు ?9 మంది ఎం.ఎల్‌.ఎలు, 12 మంది ఎంఎల్‌సిలు, 9

మంది ఎం.పిలు హాజరైనారు.

ఆంధ్ర, తెలంగాణ శాసనసభ్యులతో వి.బి.రాజు మరో సమావేశాన్ని నిర్వహించాలని

ప్రయత్నించగా ప్రత్యేక తెలంగాణ కోరే వారు నిరాకరించడంతో ఆ ప్రయత్నం

బెడిసికొట్టింది. ఆంధ్ర ఎంఎల్‌ఏలతో విడిగా సమావేశం జరపాలని రాజు

నిర్ణయించుకున్నారు.

బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి సాశీవనం నుండి దింపాలని,

వీలైతే తానే ముఖ్యమంత్రి కావాలని వి.బి.రాజు అంతర్గత

ఎజెండాగా అనుకోవచ్చు.

రాష్ట్ర నాయకత్వంలో మార్పు రావాలని వి.బి.రాజు

అభిప్రాయ పడగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు మాత్రమే

తెలంగాణలో ప్రశాంత పరిసిశీవతికి దారితీస్తుందని కొండా

లకూజ్ముణ్‌ బాపూజీ అన్నారు. ఈ సమావేశానికి ఎం.పి.

మీర్‌ అక్బర్‌ అలీఖాన్‌ అధ్యకూజుత వహించారు. తకూజుణమే

రాష్ట్రపతి పాలన పెట్టాలని తెలంగాణ వాదులు

అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ సంఘం ఇటీవల చేసిన

తీర్మానంతో తమకు సంబంధం లేదని కొండా లకూజ్ముణ్‌

అన్నారు.

తెలంగాణపై జనవాక్య సేకరణ జరపాలని అచ్యుతరెడ్డి

అన్నారు. ఎం.పి. రామేశ్వర రావు మాట్లాడుతూ..రాష్ట్రపతి పాలనకు

కొంత వ్యవధి ఇచ్చి ఆలోగా రాష్ట్రపతి పాలన విధించకపోతే ఎమ్మెల్యేలు, ఎంపిలు

రాజీనామా చేయాలన్నారు. మందుమల నర్సింగరావు, ఎంపి మీర్‌ అక్బర్‌ అలీఖాన్‌లు

సమావేశ కర్తలుగా వ్యవహరించారు. ”తెలంగాణ శాసన సభ్యులు ఐక్యంగా వుండరు”

అని మందుముల అన్నారు. అధికారంలో ఉన్న వారి భావం మారాలని ”వీడేమి

చసే ాడ్త న ుకు ంట ే లాబంó లదే ు ” అని, తవ ు హ యా ంలో కూ డా లోపాలు జరిగాయ ని మంత్రి

పదవి పోతుందనే తాము కూడా మాట్లాడలేదు” అని నర్సింగరావు అంగీకరించారు.

”తెలంగాణ సమస్యల పరిష్కార మార్గం అన్వేషించేందుకు గాను విశాల ప్రాతిపదికపై

సన్నాహక సంఘం ఏర్పాటు కావాలి” అని అన్నారు జె.చొక్కారువు

వాంఛూ కమిటీ నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పని చేస్తున్న తెలంగాణా ఉద్యోగులకు రకూజుణలు

కొనసాగించే అవకాశం న్యాయశాస్త్ర రీత్యాగానీ, రాజ్యాంగ రీత్యాగానీ లేదని సుప్రీం కోర్టు

మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వాంఛూ అధ్యకూజుతన గల

న్యాయ నిపుణుల కమిటీ తమ 31 పేజీల నివేదికలో

వెల్లడించింది.

తెలంగాణ ఉద్యోగులకు రకూజుణలు కొనసాగించే విషయమై

పరిశీలించవలసిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 19,

1969లో న్యాయనిపుణులతో ఈ కమిటీ ఏర్పాటు చేసింది.

రకూజుణల భద్రతకు రాజ్యాంగంలోని 16 ఆర్టికల్‌ను సవరించే

అవకాశం సిద్ధాంత రిత్యా కలదని ఆమోదిస్తూనే, గోలక్‌నాథ్‌ కేసు

విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉదహరించి ఇలాంటి

రకూజుణల విషయంలో రాజ్యాంగాన్ని సవరించే వీలు లేదని ఈ

సంఘం తన నివేదికలో పేర్కొన్నది.

ఒక రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత రాష్ట్రంలో భాగంగా వున్న

ఒక ప్రాంతంలోని ప్రజలకు రకూజుణలు కలిగించడం సముచితం

కాదన్న సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని ఈ సంఘం పునరు

ద్ఘాటించింది. ఇలాంటి ప్రత్యేకతలు లేదా రకూజుణలు మొత్తం రాష్ట్ర

ప్రజలకు వర్తింప చేయవచ్చునని వాంఛూ కమిటీ అభి

ప్రాయపడింది.

తెలంగాణా ప్రజలకు ఉద్యోగాలను ఇచ్చేందుకు తాలుకా,

జిల్లా ప్రాంతీయ లేదా శాఖాధిపతుల సాశీవయిలో రిక్రూట్‌మెంట్‌

జరగాలని వాంఛూ సంఘం తమ నివేదికలో సిఫార్సు చేసింది.

తెలంగాణ ప్రాంతం వారికి కల్పించిన రకూజుణల అమలుకు

రాజ్యాంగ సవరణ వీలు పడనందున ఈ లకూజ్యుం

నెరవేరాలంటే ‘రిక్రూట్‌మెంట్‌’ను వికేంద్రీకరణ

చేయాలి” అని వాంఛూ కమిటీ సూచిం చింది.

తెలంగాణ ప్రాంతంలోని ‘సబార్డి నేట్‌

సర్వీసుల’పై అధికారాన్ని తెలంగాణ

ప్రాంతీయ సంఘానికి అప్పగించాలని

వాంఛూ కమిటీ ముఖ్యమైన సూచన

చేసింది.

సబార్డినేట్‌ సర్వీసులకు సంబం

ధించిన జిల్లా, తదితర సాశీవయిలలోని ఉ

ద్యోగాలలో ఈ తరహా నియామకం

జరుగుతున్న పద్ధతి ఉత్తర ప్రదేశ్‌, రాజ సాశీవన్‌

తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో, ఇప్పటికే అమల్లో ఉ

న్నదని వాంఛూ కమిటీ తమ నివేదికలో ఉ

దహరించింది.

ముల్కీ నిబంధనలను రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి అమలు

చేయడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16 ప్రకారం చెల్లదని

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గోలక్‌నాథ్‌ కేసులలో తీర్పును ఉ

దహరిస్తూ ఈ విషయంలో తెలంగాణ ముల్కీ రూల్స్‌ను అమలు

చేయడానికి ఆర్టికల్‌ 16కు సవరణ చేయడం సాధ్యపడదని

వాంఛూ నివేదిక స్పష్టం చేసింది.

సర్వీసుల విషయంలో రీజనల్‌ కమిటీకి ఎలాంటి అధికా

రాలను ఇవ్వనందున 1959-68 మధ్య కాలంలో ఉద్యోగుల

హ కు ్కల ఉల్లం పు˜ నకు సం బందింó చిన విషయ ూ లను రీజనల్‌ కవి ుటీ

ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సందర్భంగా ‘ఇది మీ పరిధిలోకి రాదు’

అని ముఖ్యమంత్రులు అనేవారు, రీజనల్‌ కమిటీ సూచనలను

పట్టించుకోలేదు.పద్ద మనుషుల ఒప్పందంలో ఉద్యోగుల విషయాలు ప్రాంతీయ సంఘం పరిధిలో

ఉండాలని స్ప ష్టం గా వున్నా రీజనల్‌ కవి ుటకీ ి సం బందింó చిన రాష్ట్రపతి ఉతర్త ు ్వలలో మాత్రం

ప్రాంతీయ సంఘం (రీజనల్‌ కమిటీ) పరిధిలో ఉద్యోగుల అంశాన్ని చేర్చలేదు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని వాంఛూ కమిటీ ‘మూడవ, నాల్గవ తరగతి ఉద్యోగాల వలె

రాష్ట్ర సాశీవయిలో గల సబార్డినేట్‌ సర్వీసుల నిర్వహణాధికారాన్ని ప్రాంతీయ సంఘానికి

ఇవ్వాలి’ అని సూచించింది.

కోర్టులలో కూడా సబార్డినేట్‌ ఉద్యోగాలలో నియామకం జిల్లా జడ్జి పరిధిలోనే

వుంటుంది. ”జిల్లా జడ్జి తన కార్యాలయంలో మూడవ, నాల్గవ తరగతి ఉద్యోగాలకు

సిబ్బంది అవసరమైతే, దాని విషయమై ప్రకటనలు చేసి అభ్యరుశీవలను లిఖిత (వ్రాత)

పరీకూజుల ద్వారా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది”.

”ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధం కాదు” అని వాంఛూ కమిటీ తమ నివేదికలో

తలిె పిం ది. ఇలాంట ి రిక్రూ ట్‌వుె ంట్‌ విషయ ు ంలో వివిద ó ప్రాంతాల వారిక ి అర్హత ఉన్నప్ప టకి ీ

సాధారణంగా సాశీవనిక అభ్యరుశీవలే ఎక్కువగా ఈ పరీకూజులకు హాజరవుతారని ఆ జిల్లాకు

వెలుపలనున్న వ్యక్తి పోటీకి రావడం కష్ట సాధ్యమవుతుందని నివేదికలో పేర్కొన్నారు.

పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న ” సాశీవనికులకు ఉద్యోగాల”

అంశంలో గెజిటెడ్‌ లేదా సబార్డినేట్‌ సర్వీసులని పేర్కొనలేదు.

అన్ని ఉద్యోగాల్లో సాశీవనికులకు ప్రాధాన్యత ఆలోచనతో

పెద్ద మనుషుల ఒప్పందంలో రాసుకున్నారు. ఈ

విషయమై వాంఛూ కమిటీ ప్రస్తావిస్తూ ” 1956

ఒప్పందాన్ని సబార్డినేట్‌ సర్వీసులకు మాత్రమే

పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో

చేసిన (సేఫ్‌ గార్డ్స్‌కు సంబంధించిన)

ప్రకటనను చెప్పకోతగ్గంతగా అమలు

పర్చడానికి గాను వివిధ కార్యాలయాల

అధిపతులు సాశీవనిక కార్యాలయాలకు ఉ

ద్యోగులను తీసుకునే పద్ధతిని ప్రవేశపెట్టాలని

వాంఛూ కమిటీ నివేదికలో సూచించింది.

” ఇలాంట ి రిక్రూ ట్‌వుె ంట్‌కు అవసర వ ుని తోచిన

నిబంధనలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

రూపొందించుకోవచ్చునని” ఈ విధంగా సాశీవనికంగా

నియామకాలు జరపానికి వీలున్న ” మూడవ తరగతి ఉద్యోగాల

రిక్రూట్‌మెంట్‌ను ప ్లక్‌ సర్వీస్‌ కమీషన్‌ అధికార పరిధి నుంచి తొలగించవచ్చును” అని

వాంఛూ సంఘం వివరించింది. ” ఈ విధమైన చర్యకు 1969 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వం చేసిన ఉత్తర్వులతో నాంధీ ప్రస్తావన జరిగింది. ఇది ”సముచితమైన చర్య”

అని వాంఛూ నివేదికలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమరిశీవంచారు.

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీ.ఓ.నం. 197 తేదీ 3-?-1969 ద్వారా నాల్గవ తరగతి

ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ అధికారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప ్లక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపీపీఎస్‌సి)

పరిధి నుంచి తప్పించి జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. దీన్ని ”డిస్ట్రిక్ట్‌ సెలెకూజున్‌ కమిటీ”గా

వ్యవహరిస్తున్నారు.

”అయితే జిల్లా అంతటికీ జిల్లా కలెక్టర్లే ఇలాంటి రిక్రూట్‌ మెంట్‌ జరపడం గాక,

ప్రతి కార్యాలయాధిపతి తన కార్యాలయానికి విడిగా రిక్రూట్‌మెంట్‌ జరుపుకోవచ్చునని

రాష్ట్ర ప్రభుత్వం ఉచితమనితోచి, చేసిన నిబంధనలకు లోబడి ఇది జరగాలి”అని వాంఛూ

కమిటీ సూచించింది.

”ఇదే రిక్రూట్‌మెంట్‌ పద్ధతిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆమోదంతో జిల్లా

న్యాయమూర్తుల కార్యాలయంలోని గుమస్తాల నియామకానికి కూడా విస్తరింపచేయాలని

వాంఛూ కమిటీ సూచించింది.

”జిల్లాలు, డివిజన్లు, రేంజిల వారీగా రిక్రూట్‌మెంట్‌ జరపడానికి వీలున్న మూడవ

తరగతి ఉద్యోగాలకు సాశీవనిక లేదా జిల్లా కార్యాలయాల ద్వారాను, లేదా కమీషనర్లు,సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు, పోలీసు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

జనరల్స్‌ వంటి రేంజిల అధిపతుల ద్వారా రిక్రూట్‌మెంట్‌

జరగాలి” అని వాంఛూ కమిటీ నివేదిక పేర్కొన్నది.

”సచివాలయ శాఖలకు, శాఖాధిపతుల కార్యాలయాలకు

కూడా ఇదే విధంగా చేయడానికి గల ఆవకాశాన్ని పరిశీ

లించవచ్చునని” చెబుతూ, ”నివాసార్హత (ముల్కీ) ప్రాతిపదికన

రిజర్వేషన్లు జరపడానికి ఇక ముందు వీలు లేదు”అని వాంఛూ

నివేదిక స్పష్టం చేసింది.

”వెనుకబడిన కులాలకు సంబంధించి, రాజ్యాంగంలో గల

రక ణూజు లను 16వ అదికó ర ణ ం క్రిం ద తలె ంగాణ ప్రాంతానిక ి అన్వయించ

డం ఆచరణ సాధ్యం కాదు” అని వాంఛూ నివేదిక తెలిపింది.

”వెనుకబడిన ప్రాంతం అని పిలువదగ్గ ప్రాంతం యావత్తుకు

రిజర్వేషన్లు ఇవ్వడాన్ని 16వ ఆర్టికల్‌ బలపర్చదు. అంతేగాక ఒక

ప్రాంతంలో నివసిస్తున్న వారందరూ వెనుకబడిన పౌరులని

ప్రకటించడం 16(9)వ అధికరణానికి అవినీతిపరమైన అన్వయం

చెప్పడమే అవుతుంది” అని వాంఛూ కమిటీ స్పష్టం చేసింది.

”రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్‌ క్రింద ఈ

రకూజుణలకు రకూజుణ ఇవ్వడానికి గల అవకాశాలను

కూడా పరిశీలించడం జరిగింది. కానీ ఫలితం

దానికి వ్యతిరేకముగా ఉన్నది” అని వాంఛూ

నివేదిక పేర్కొన్నది.

”ఈ ఐదవ షెడూ ్యల్‌లోని 6(1)వ అదికó ర

ణం ఏ ప్రాంతాన్నై నా వనె ుక బడని ప్రాంతం గా

ప్రక ట ంి చడ ానిక ి రాష్ట్రపతి క ి అదికó ా రవి ుసు ం్త ది.

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను (ఏజెన్సీ)

ప్రాంతానికి రాష్ట్రపతి ఇదివరకే వెనుకబడిన

ప్రాంతాలుగా ప్రక ట ంి చడ ం జరిగి ఉన్నది. దీన్ని

విస ్త రించడ ం ఆచర ణ సాద్యó ం కాదు ” అని నివదిే కల ో

వివరించారు .

ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించి

ప్రమోషన్లు, బదిలీల విషయం ప్రస్తావిస్తూ ”1969 జనవరి

19 అఖిలపకూజు ఒప్పందం 1956 నాటి పెద్ద మనుషుల ఒప్పందం

కన్నా మరింత ముందుకు పోయి రిక్రూట్‌మెంట్‌ బదిలీలు,

ప్రమోషన్ల విషయం కూడా ప్రస్తావించింది. 1956 ఒప్పందంలో

కేవలం రిక్రూట్‌మెంట్ల విషయం మాత్రమే వున్నది. ప్రమోషన్లు,

బదిలీలు సేవావనరాలను బట్టి జరుగుతాయి. 1969 జనవరి

ఒప్పందంలో ఉద్దేశించిన విధంగా వాటిని పరిమితం చేయడం

కష్టం కావచ్చు” అని వాంఛూ కమిటీ అభిప్రాయపడింది.

”ఇది ద్వైపాకిూజుకమైనది తెలంగాణ ప్రాంతం వారు రాష్ట్రంలోని

మిగత ా ప్రాంతాలకు బదిలీకావడం , లదే ా ఇతర ప్రాంతాల నుంచి

తెలంగాణకు బదిలీ కావడం, అలాగే ప్రమోషన్లు పొందిన వారు

తెలంగాణ నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాకు వెళ్ళడం, ఇతర

ప్రాంతాలవారు తెలంగాణకు రావడం జరుగుతుంది” అని

వాంఛూ కమిటీ తమ నివేదికలో వివరించింది.

(ఉద్యమ కొనసాగింపునకు నేతల ప్రయత్నాలు..

స్కూలు బాట పట్టిన విద్యారుశీవలు) వచ్చే సంచికలో..

Other Updates