తెలంగాణం అంటే త్రిలింగాల భూమి. మూడు లింగాలు సృష్టి, సిశీవతి, ప్రళయాలకు కారణాలు. మూడు సంఖ్య
త్రిమూర్తులనూ, త్రిలోకాలనూ, త్రిగుణాలనూ, త్రికాలాలనూ, త్రిలింగాలనూ
చెబుతుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులు లోకానికి తెలియనివి
కావు. బ్రహ్మ సృజనశక్తి, విష్ణువు పాలన శక్తి, మహేశ్వరుని విలయశక్తి
జగత్‌కల్యాణకారకాలే. స్వర్గలోకంలోని దివ్యశక్తీ, మధ్యలోకం అయిన
మానవలోకంలోని కర్మశక్తీ, పాతాళలోకంలోని రాకూజుస శక్తీ పరమేశ్వరుని అనుగ్రహాలే.
శుద్ధ శాంత గుణంతో అలరారే సాత్విక శక్తి, జగత్తును పాలించగలిగే ధీరత్వాన్ని
ప్రసాదించే రాజసశక్తి, మాయామోహంతో లోకాన్ని కప్పి వేస్తున్న తామసశక్తి ఆయా
సం దర ా్బలÛ ను అనుసరి ంచి అవసర ాల.ే ఉదయ ు , మదాó ్యహ ్న, సాయ ంకాలాల రూ పం లో
ఉన్న సవ ుయ శక ్తి ఎంత గొప్ప దో అందరి క ీ తలిె సిం ద.ే సృ షల్టి ో సహ ా జాలనై పు రు షశ క ,్తి
స్త్రీ శక్తి, జడ (నపుంసక) శక్తి అనే మూడు లింగాలూ లోకానికి ఆవశ్యకాలే. ఇలా
మూడు సం ఖ్యతో పెనవసే ు కొన్న లింగ (శివరూ ప) శక ్తి ఈ ప్రప ం చాన్ని కాపాడు తోంది.
ప్రతి యే డాదీ మాపు మాసం లోని కృ షప్ణ క ూజు చత ు రశ్ధి నాడు సం బవిó ంచ ే మహా శివరాత్రి
పర్వదినం మానవాళికి ఎంతో శ్రేయస్సును అందించే పండుగగా ప్రసిద్ధి. తెలంగాణ
జనపదాలలో ఈ పర్వదినానికి గల ప్రాధాన్యత వర్ణించరానిది. ఈ మహాపర్వదినాన
పల్లెలూ, పట్టణాలూ, గిరులూ, పురాలూ అనే తేడా లేకుండా అడుగడుగునాశివనామస్మరణతో గుడులన్నీ మారుమ్రో గుతాయి. భక్తులను
ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాయి. తెలంగాణలో
శైవకూేజుత్రాలకు కొదువలేదు. స్వయంభువులై వెలసిన శివలింగా
లకు తెలంగాణం నెలవు. అందు ప్రాచీనులు త్రిలింగానాం
భూమిః తెలంగాణవ్‌ు (త్రిలింగాలకు నెలవైన నేల ఈ తెలం
గాణం) అని కొనియా డారు . శివుడు నిరాడం బరు డు . ఆయ నకు
ఈ ప్రపంచం అంతా భోగ్యవస్తువే అయినా దేనినీ కోరని
స్వభావం శివుని విశిష్టత. అణువు మొదలు బ్రహ్మాండం దాకా
అంతటా వ్యాపించి ఉన్నది అతడే. అయినా ఏ సంపదనూ
ఆశించక, వేలం భక్తితో అర్పించే జలాలనూ, పత్రాలనూ,
పూలనూ, పండ్లనూ మాత్రమే కోరుకుంటాడు. శివునిలోని ఈ
నిరాడంబర మనస్తత్వం తెలంగాణ వాసులలో ూడాశివనామస్మరణతో గుడులన్నీ మారుమ్రో గుతాయి. భక్తులను
ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాయి. తెలంగాణలో
శైవకూేజుత్రాలకు కొదువలేదు. స్వయంభువులై వెలసిన శివలింగా
లకు తెలంగాణం నెలవు. అందు ప్రాచీనులు త్రిలింగానాం
భూమిః తెలంగాణవ్‌ు (త్రిలింగాలకు నెలవైన నేల ఈ తెలం
గాణం) అని కొనియా డారు . శివుడు నిరాడం బరు డు . ఆయ నకు
ఈ ప్రపంచం అంతా భోగ్యవస్తువే అయినా దేనినీ కోరని
స్వభావం శివుని విశిష్టత. అణువు మొదలు బ్రహ్మాండం దాకా
అంతటా వ్యాపించి ఉన్నది అతడే. అయినా ఏ సంపదనూ
ఆశించక, వేలం భక్తితో అర్పించే జలాలనూ, పత్రాలనూ,
పూలనూ, పండ్లనూ మాత్రమే కోరుకుంటాడు. శివునిలోని ఈ
నిరాడంబర మనస్తత్వం తెలంగాణ వాసులలో ూడా
మనసు నిండా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే ఆరోజు
పిడికిలి ఎత్తి జై తెలంగాణ ఉద్యమ నినాదం అందుకుంది.
అప్పటి మా ఆలోచనలు ఇప్పడు వాస్తవ రూపు సంతరించుకుంటుంటే
అమితానందం కలుగుతోంది. మేము ఆశించింది ఇదే..”
ఫిబ్రవరి 16న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ‘భక్తరామదాసు ఎత్తిపోతల పథకం’ శంకుసాశీవపన అనంతరం ఏర్పాటు చేసిన
బహిరంగ సభల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగ ప్రారంభంలో చేసిన వ్యాఖ్యలివి.
శ్రీ డా|| నటేశ్వరశర్మ