badrachalamగ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో, ఆ తర్వాత

నారాయణఖేడ్‌ శాసన సభాసాశీవనానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన అధికార

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టి.ఆర్‌.ఎస్‌) మార్చిలో జరిగిన గ్రేటర్‌ వరంగల్‌ , ఖమ్మం నగర

పాలక సంసశీవలు, మహబూబ్‌ నగర్‌ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలలో కూడా విజయ

పరంపరను కొనసాగించింది.

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంసశీవలకు, అచ్చంపేట నగర పంచాయతీకి మార్చి 6న

పోలింగ్‌ నిర్వహించగా, 9వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.

ఈ మూడింటిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌ ) పార్టీ అభ్యరుశీవలు అత్యధిక సాశీవనాలలో

విజయం సాధించి పాలనాపగ్గాలను దక్కించుకో గలిగారు.

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ లో మొత్తం 58 డివిజన్లకు గాను టి.ఆర్‌.ఎస్‌ పార్టీ ?? సాశీవనాలలో

విజయం సాధించింది. కాంగ్రెస్‌ – ?, బి.జె.పి1, సి.పి.ఎం 1 సాశీవనం గెలుచుకోగా, ఇతరులు

8 సాశీవనాలలో గెలుపొందారు.

ఖమ్మం కార్పొర షన ్‌ లోని వుె ుత్తం 50 డవిి జన్ల కు గాను ట.ి ఆర.్‌ ఎస ్‌ పారీ ్ట ?? సానశీవ ాలు, కాంగ్ర స్‌

10, సి.పి.ఐ 2, సి.పి.ఎం 2, వై.సి.పి 2 సాశీవనాలను గెలుచుకున్నాయి.

ఇక, అచ్చంపేట నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏకపకూజుంగా తీర్పునిచ్చారు. ఈ

నగర పం చాయ తీలోని వుె ుత్తం 20 వారు ల్డ నూ ట.ి ఆర.్‌ ఎస ్‌ పారీ ్ట క వౖ సం చసే ు కు ంది. ఇతర పారీల్ట న్నీ

మహా కూటమిగా కలసి పోటీ చేసినప్పటికీ ఒక్క సాశీవనంలో కూడా విజయం సాధించలేక పోయాయి.

ఈ మూడు సాశీవనిక సంసశీవల ఎన్నికలలోనూ తెలుగుదేశం పార్టీకి ఒక్కసాశీవనం కూడా లభించలేదు.

గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లలో, అచ్చంపేట నగర పంచాయతీలో టి.ఆర్‌.ఎస్‌ పార్టీకి

విజయం చేకూర్చిన ప్రజానీకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కతజ్ఞతలు తెలుపుతూ,

విజయం సాధించిన అభ్యరుశీవలకు అభినందనలు తెలిపారు.

కొత్త పాలక వర్గాలు ఏకగ్రీవం: గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంసశీవలకు, అచ్చంపేట

నగర పంచాయతీకి మార్చి 15న కొత్త పాలక వర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్ర టర ్‌ వరం గల ్‌ వుే య రగ్‌ ా 19వ డవిి జన ్‌ కార్పొర టర ్‌్‌ నన్నపన నిే నర ందర ,్‌ డపి ూ ్యట ీ వుే య రగ్‌ ా

?1వ డివిజన్‌ కార్పొరేటర్‌్‌ ఖాజా సిరాజుద్దీన్‌ ఎన్నికయ్యారు.

ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌గా 2వ డివిజన్‌ కార్పొరేటర్‌్‌ గుగులోతు పాపాలాల్‌, డిప్యూటీ

మేయర్‌గా 2?వ డివిజన్‌ కార్పొరేటర్‌ బత్తుల మురళీ ప్రసాదరావు ఎన్నికయ్యారు.

అచ్చంపేట నగర పంచాయతీ చైర్మన్‌గా మూడోవార్డు కౌన్సిలర్‌ తులసీరాం, వైస్‌ చైర్మన్‌గా

19వ వార్డు కౌన్సిలర్‌ బంధం విశ్వేశ్వరనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Other Updates