ktrతెలంగాణ పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు మరోసారి

దేశంలోని వివిధ రాష్ట్ల్రాల మంత్రుల దృష్టిని ఆకర్షించారు. ఫిబ్రవరి 3న ఢిల్లీలో

జరిగిన గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ

ప్రబ ుó త్వ ం చపే ట న్టి మిషన ్‌ బగీó రద ¸ పన ులను మంత్రి ఈ సవ ూవశే ం లో పవ ర ్‌ పాయింట్‌

ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. దేశంలో గ్రామీణ త్రాగునీరు, పారిశుధ్యం

నిర్వహణపైన ఈ సమావేశంలో సమీకూజు నిర్వహించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి

శాఖమంత్రి చౌదరీబిరేంద్రసింగ్‌ ఈ సమావేశానికి అధ్యకూజుత వహించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరికీ సుర కిూజుత తాగునీరు

అందించడమే లకూజ్యుంగా మిషన్‌ భగీరథను చేపట్టినట్లు మంత్రి

తన ప వర ్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లో పె ర్కొన్నార ు . 20 19

నాటికి ఈప్రాజ ెక్టుపూర్తి చేయ ుడ ం లకూజ్యుంగా పనిచ ేస్తున్నా

మన్నార ు . ఈ ప్రాజెక్టు రూపకల్పన, టెం డర ు్ల, ప్రాజె కు ్ట

అమలులో పభుత్వం చేపట్టిన వినూత్న పద్దత ులను మం తి

వివరించారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన ఈ ప్రాజెక్టు

ప ూర్తి కా కుంటే వచ ే్చ ఎన్నికల్లో ఓ ట్లు అడగమన్న మాటను

ప్రస్తా విస్తూ, ప్రభ ు త్వం ఈ ప్రాజెక్టుక ి ఇస్తున్న ప్ర ా ధాన్యతను

తెలియ జేశారు. ఈ ప్రాజెక్టుతో పాటు ప్రభుత్వం ఇంటింటి కి

మంచినీరు ఇచ ే్చ వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని సైతం మంత్రి

వి వరించారు. ఖచ్చిత ంగా ఈ ప్రాజ ెక్టు గ్రామీ ణ తాగునీటి

రంగంలో ఒక అదర్శంగా నిలలిచిపోతుందన్నారు.

ఈ ప్రజంటేషన్‌ అనంతరం కేంద్ర మంత్రి చౌదరీ బీరేంద్ర

సింగ్‌ మంత్రి కెటిఆర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. సాధారణంగా

వ ుంత్రులు ప్రజంటేష న్లు చేయర ని , అది అధికారుల పని

అన్నట్లు వ్యవహరిస్తారని, కానీ యువ మంత్రి ఇచ్చిన తీరు చాల

బాగుందన్నారు. మంత్రి ప్రజంటేషన్‌ అయనకి ప్రాజెక్టు పైన

ఉన్న అవగాహన, చిత్తశుద్ధిని తెలుపుతుందన్నారు. ఈ ప్రాజెక్టు

గురించి హైదరాబాద్‌కి వచ్చి తాను తెలుసుకున్న విషయాన్ని

ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టును అదర్శంగా తీసుకోవాలని ఇతర

రాష్ట్రాల మంత్రు లకి బీరేం ద సింగ్‌ స ూ చించారు. ఈ

సమావేశంలో పాల్గొన్న ఇతర మంత్రులు, అధికారులు మంత్రి

దగ్గరకి వచ్చి వ్యక్తిగతంగా అభినందించారు. మంత్రి కెటియార్‌

తోపాటు పంచాయితీరాజ్‌ శాఖ స్పెషల్‌ సియస్‌ యస్‌ పి సింగ్‌,

అర్‌ డబ్యూయస్‌ ఈయన్‌ సి సురేందర్‌ రెడ్డిలు ఉన్నారు.

Other Updates