మంత్రి కె.తారక రామారావుని కలిసిన వాల్ మార్ట్ ఉపాధ్యూజుకుడు ఏన్రిక్
ఓస్తలే రిటైల్ రంగంలో మహిళలకు ఉపాధి కల్పన, సెర్ఫ్ క షిమార్ట్ ల నిర్వహణ,
వాణిజ్య మెళుకువల కోసం రెండు యంవోయూలు నూతనంగా ఏర్పాటు చేసిన
హర్టీకల్చరల్ కార్పోరేషన్ ద్వారా కూరగాయలు, పండ్ల సరఫరాకోసం మరో
యంవోయూ ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ సంస్ధ అయిన వాల్ మార్ట్ ఉ
పాద్యూజుకుడు, లాటిన్ అమెరికా అండ్ అప్రికా సియివో అయిన ఏన్రిక్ ఓస్తలేతో
మంత్రి సచివాలయంలో ఫిబ్రవరి 9న సమావేశం అయ్యారు. భారత దేశంలో వాల్
మార్ట్ విస్తరణ ప్రణాళికలను వివరించిన ఏన్రిక్ ఓస్తలే హైదరాబాద్ నగరంలమరిన్ని వాల్ మార్ట్ స్టోర్లను
తెరవనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం ఇప్పటికే పలు
స్ధలాలను ఏంపిక
చేసుకున్నామని మంత్రికి
తెలియజేశారు. వాల్ మార్టు
త్వరలోనే తన రిటైల్ రంగ
సేవలతో పాటు వైద్య, నైపుణ్యా
శికూజుణ రంగాల్లోకి భారతదేశంలో
సేవలను విస్తరించనున్నట్లు
ఏన్రిక్ ఓస్తలే తెలిపారు.
నగరంలో వాల్ మార్ట్ విస్తరణని
ఆహ్వానించిన మంత్రి కె.తారక రామరావు ఇందుకు
అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుండి ఇస్తామన్నారు. ఇక
వాల్ మార్టు మహిళలకోసం కిరాణా దుకాణాలు ప్రారంభించి
వారిని పెట్టుబడిదారులుగా తీర్చిదిద్దేందుకు ఓ కార్యక్రమాన్ని
తీసుకుంటున్నట్లుతెలిపారు. ప్రభుత్వంతో ఈ కార్యక్రమం
తాలుకు ఒక ఎంవోయూని కుదుర్చుకోనున్నట్లు మంత్రి
తెలిపారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన హర్టీకల్చర్
కార్పోరేషన్ ద్వారా కూరగాయలు, పండ్లు సరఫరా చేసేందుకు
మరొక ఎంవోయూని సైతం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం గ్రామీణా ఉపాధి నిర్మూలన సంసశీవ ద్వారా చేపట్టిన
కృషిమార్టుల నిర్వహణ, మెళుకువల అభివద్ధ్ది కోసం వాల్
మార్టు గ్రూప్‌తో మరో ఎంవోయు కుదుర్చుకోనున్నట్లు మంత్రి
సమావేశానంతరం తెలిపారు. ఈ సమావేశంలో ఐటిశాఖ
కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.