tree

మనిషి తన స్వార్ధం కోసం చెట్లను నరికి ప్రకతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. ఇది అనేక ఉపద్రవాలకు దారితీస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మానవాళి మనుగడ కోసం మొక్కలు నాటేందుకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరిట ఓ బహత్తర కార్యక్రమం అమలుచేస్తోంది. దీనికి స్పందిస్తూ, రచయిత చిగురుమళ్ళ శ్రీనివాస్‌ ‘మొక్క నాటవోయి ఒక్కటైన’ మకుటంతో వంద పద్యాలతోకూడిన ‘వృక్షశతకం’ ప్రచురించారు. మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తుంది.

వృక్షశతకం, రచన – చిగురుమళ్ళ శ్రీనివాస్‌, 30 పేజీలు, వెల- రూ.15. ప్రతులకు- రచయిత, రాజుపేట కాలనీ, భద్రాచలం, ఖమ్మం జిల్లా.

Other Updates