ఆషాడమాస ఆరంభంతో మొదయిన బోనా సంబరాు వంతు వారీగా వివిధ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గోల్కొండ కోట సాక్షిగా మొదలైన బోనాు ఆగస్ట్ 2న జరిగిన ఉజ్జయిని మహంకాళి బోనా వేడుకతో మరింత ఊపందుకున్నాయి.
ష్కర్లో బోనాంటే మహంకాళీ మాత కోసం అంగరంగ వైభవంగా జనాందరూ చేసే హడావిడి ధూంధామే. ఉజ్జయిని కాళికను శాంత పరిచేందుకు సూచికగా బోనాను సమర్పిస్తారు నగరవాసు. మమ్మును మంచిగ సూడు తల్లి అని వేడుకునే కార్యక్రమ సంబరాన్ని అంబరాన్నంటే తీరులో నిర్వహిస్తారు నిర్వాహకు. ఘనంగా ప్రారంభమైన ఈ సంబరాకు ముఖ్యమంత్రి కెసిఆర్ సతీసమేతంగా వచ్చి ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజు నిర్వహించారు. రాష్ట్ర మంత్రు తసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి స్వాగతం పుకగా ముఖ్యమంత్రి దంపతు అమ్మవారికి పట్టు వసా్తను సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి వెంట ఎంపీ కె. కేశవరావు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ పాల్గొన్నారు. త్లెవారు జాముననే తొలిబోనం తీసుకెళ్ళిన మంత్రి శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాను కూడా సమర్పించారు. బోనాను ఊరేగింపుతో తోడుకొని వచ్చిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత భక్తి పూర్వకంగా వాటిని అమ్మవారికి సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజు నిర్వహించిన అనంతరం, మంత్రి పద్మారావు ఇంటికి వెళ్ళి బోనా దావత్లో పాల్గొన్నారు. కెసిఆర్‌తో పాటు శాసనసభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రు తసాని, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కవితతో పాటు ఇతయి పాల్గొన్నారు.
ఉజ్జయిని కాళీమాతకు పూజు నిర్వహించడానికి హాజరయిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. మన పూర్వీకు నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్న బోనా ఉత్సవాను పదిపర్చుకోవాని అన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెంగాణ సంస్కృతి సంప్రదాయాకు అద్దం పట్టే బోనా ఉత్సవాను ప్రపంచస్థాయికి తీసుకెళ్ళవసిన అవసరం వుందని అన్నారు. ష్కర్ బోనా సంరంభం ముగింపు రోజయిన ఆగస్ట్ 3న అంబారీ, ఫహార, తొట్టె ఊరేగింపు అట్టహాసంగా జరిగాయి. వీటికి ముందు సాకసమర్పణ, భవిష్యవాణి, బలి, పోతరాజు విన్యాసాు అందరినీ భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేశాయి.
ఇక ఆషాడమాస నాుగో ఆదివారమయిన ఆగస్ట్ 9న బోనా ఉత్సవాు జరిగే 20 ఆయా కోసం రాష్ట్ర ప్రభుత్వం 70 క్ష రూపాయు కేటాయించింది. పాతబస్తీ బోనాంటే అక్కన్న మాదన్న మహంకాళి ఆయం, లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆయాు ప్రసిద్ధి.
ఇక్కడి బోనా ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహవాహిని అమ్మవారికి రాష్ట్ర హోంశాఖామాత్యు నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వసా్తను సమర్పించి పూజు నిర్వహించారు. అక్కన్న, మాదన్న దేవాయంలో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర వాణిజ్య శాఖా మంత్రి తసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వసా్తను సమర్పించారు. నిజామాబాద్ ఎంపీ క్వకుంట్ల కవిత బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ కవిత ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన పండుగను మన సొంత రాష్ట్రంలో సగౌరవంగా నిర్వ హించుకుంటున్నామని అన్నారు. ఈ ఉత్సవాలో పాుపంచు కోవడానికి కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ సతీసమేతంగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌తో పాటు పువురు రాజకీయ ప్రముఖు పాల్గొన్నారు. బోనా పండుగను వాడవాడలా వైభవంగా అధికారికంగా జరుపుకోవడా నికి రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల రూపాయ నిధును కేటాయిం చింది. దీంతో అన్ని దేవాయాను విద్యుత్ కాంతుతో సర్వాంగ సుందరంగా అంకరించారు. సాంస్కృతిక శాఖ కళాకారుతో పు ప్రదర్శను నిర్వహించారు. సోమవారం (ఆగస్ట్ 10) పాతపట్టణమంతా భక్తి పారవశ్య ఉత్సాహాతో ఊగి పోయింది. శాలిబండ అక్కన్న -మాదన్న దేవాయం నుంచి పురకా కళా ప్రదర్శనతో ఊరేగింపుగా బయుదేరి, లాల్ దర్వాజా ఉజ్జయిని అమ్మవారి ఘటాతో కుపుకొని ముందుకు కదిలారు. శివసత్తు సిగాు, పోతరాజు పద విన్యాసాతో పురవీధున్నీ జనసంద్రంగా సాగిపోయాయి. మొత్తం 9 ఆదివా రా వరకు సాగే ఈ బోనా వేడుకు శ్రావణ మాసాంతం వరకు కొనసాగుతాయి.
హోం
»