ఎస్‌. శ్రీనివాసమూర్తి

భారతీయ జీవన విధానంలోని ప్రతి మతమునందు పండుగున్నాయి. అవి అనేక కారణా చేత ఏర్పడ్డాయి. వీటి యందు హిందువు పండుగు అనేకం. ఏ యితర మతం వారిలోను ఇన్ని పండుగు లేకుండవచ్చు. ఐనా ఏ పండుగను ఎందుకు చేస్తున్నాం. దీని అంతరార్థం ఏంది? అనే విషయాు తెలిసినవారు స్వ్పం. మనం ఆచరించే పండుగు లేదా పర్వాు బహువిధాు. వీటిలో మహానుభావు జన్మదినాు, జయంతు, రుతు సంబంధమైన వుత్సవాు ఉదా :` హోలి, ఉగాది, సంక్రాంతి, రథసప్తమి వంటివి. ఇక శైవ`వైష్ణవ సంబంధ వ్రతాు ఉదా :` అనంతచతుర్ధశి, ఏకాదశి, వినాయక చతుర్థి, మహాశివరాత్రి వంటివి చెప్పవచ్చు. ఈ పర్వాు వ్రతాలో స్త్రీు ఆచరించేవి కూడా అధికం.
మన నిత్య జీవితం ఎన్నో ఘర్షణతో మధురానుభవాతో నడుస్తుంది. దీన్నే వేదాంతు ‘సంసారం’ అన్నారు. దీనిలోనే ప్రకృతిలోని వస్తువు పరిచయం. వాటితో మన అనుబంధం, ఎన్నో మధుర జ్ఞాపకాను పదిపరచేదే పండుగ/పర్వదినం. మన ప్రతి పండుగ దేవాయంతో అనుబంధాన్ని ముడి వేస్తుంది. దీనికి ఒక అర్థం, పరమార్థం వున్నది. ముఖ్యంగా విజయదశమి లేదా ‘దసరా’ అనే పండుగ ఒక నాడు ఇది రాజుకు, వారి విజయ సందర్భాన్ని, క్షాత్ర ధర్మాన్ని తెలియజేసే విశేషమైన పండుగ. అనంతరం దేశకాలాచార రీతుతో ఎంతో మార్పు చెందుతూ వస్తున్నది. ఐనా, ప్రతి ఆస్తికుడు యథాశక్తి భక్తి ప్రపత్తుతో ఇప్పటికాంలోను ఈ పండుగను జరుపుకుంటారు. పల్లెల్లో ‘ఉగాది’ని భక్ష్యము పండుగయని, ‘దసరా’ను ఘాటు పండుగ (మద్యమాంసాదు సేవనం) అనేది వాడుక. ఏ పండుగలోను లేని జంతు (మేక, గొర్రె) బలి దసరాకు అధికం. ఇది పౌరుష ప్రతీక. వైదికు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి దాకా నవరాత్రి ఉత్సవాను జరుపుతారు. మధ్యలో వచ్చే ‘మూలా’ నక్షత్రయుక్త తిథినాడు సరస్వతీ పూజ చేయటం. శ్రవణా నక్షత్రయుక్త దశమీ నాడు దసరా ` విజయదశమి జరుపటం ఒక ఆచారం. మధ్యన వచ్చే దుర్గాష్టమి, మహర్నవమి కూడా విశేషాలే. క్షాత్ర ధర్మంగ వారు ఆయుధపూజ చేస్తారు. ప్రతి వృత్తి వారు ఆయా వృత్తు ప్రధానమైన సామాగ్రిని పూజిస్తారు. పూర్వం పండితు పుస్తకాను, గంటాను (నేడు పెన్ను, పెన్సిల్‌) పెట్టి పూజించేవారు. ఇది పూర్వం నుండి అనూచానంగా వస్తున్న మన ఆచారం. ఇది దసరా పండుగ పద్ధతిjైుతే, అసు ‘దసరా’ అంటే ఏమిటి? దీనికే ‘విజయదశమి’ అనే పేరు ఎట్లా ఏర్పడిరది. అని ఎంతో మంది ఎన్నో విధాుగా తర్కవితర్కాు చేస్తుండటం సహజం.
జ్యోతిష శాస్త్ర రీత్యా సూర్యుడు సింహరాశి నుండి కన్యా రాశిలో ప్రవేశించే ఈ మాసం అత్యంత పవిత్రమయింది. శరన్నవరాత్రాకు అనుబంధంగా వుండే ‘విజయ దశమి’ మన భారతదేశంలోని పెద్ద పండుగల్లో ఒకటి.
‘అశ్వినస్య సితేపక్షే దశమ్యాంతారకోదయే
సకాలో విజయోనామ సర్వకామార్థసాధకః’ అని
ధర్మశాస్త్రం చెబుతున్నది. అంటే ఆశ్వయుజ మాసం శుద్ధ దశమీ నాడు సాయంకాం. ‘విజయకాం’ ఆ సమయంలో పూజు చేసిన వారికి విజయం సంప్రాప్తిస్తుంది. ఇది కూడా శ్రవణా నక్షత్రం కలిసిన దశమి కావలెను. ఇది మొత్తం పదిరోజు పండుగ కాబట్టి ‘దశాహరాత్రం’ ఇదే దశహరా ` దసరాగా మారింది. ఈ పండుగ వెనుక ఒక గొప్ప పరమార్థం ఉన్నది. సమాజంలోని రావణ శక్తును సంహరణ చేసి మనం ‘రాముని’గా నివటం. మరొకటి మన దశేంద్రియాల్లో లిప్తంగా వున్న వృత్తును వృత్తి రహితం చేయటం దశహరా (దసరా) ఉద్దేశ్యం అని పరిశోధకు భావన. మహానవమి నాడు రావణుడు చంపబడగా, దేవతందరు శ్రీరాముని యందు కృతజ్ఞత ప్రకటించుకోవటానికి ఈ వ్రతం జరిపి దశమినాడు దేవి (కాళిక)ని విసర్జన చేసినట్లు కాళికా పురాణం తొపుతున్నది. అందుకే విజయ దశమినాడు దేవీ పూజ మొదలైనవి ప్రముఖంగా వుంటాయి. ఈ విధంగా విజయం గ దశమి కాబట్టి ‘విజయ దశమి’ అనేది ఒక వాదం. పూర్వం నుండి కూడా ఇది క్షత్రియు లైన వారికి పెద్ద పండుగ. ఈ రోజు శస్త్ర పూజ. దుర్గానిమజ్జనం చేసి ‘అపరాజితా’ పూజ, ‘విజయ యాత్ర’ (సీమ్లోంఘనం) శమీపూజ చేయటం ముఖ్యకార్యక్రమం. దుర్గాష్టమి నుండి విజయదశమి దాకా శస్త్రాను సంపాదించి పూజు చేసి దశమినాడు సీమ్లోంఘనం (ఊరి పొలిమేర) చేసి విజయ యాత్రకు వెళ్ళితే వీరికి తప్పనిసరి విజయం కుగుతుంది కాబట్టి ఈనాడు కూడా అనేక కార్యక్రమాను దసరా లేదా విజయదశమి నాడు ఆరంభించటం గమనించవసిన విషయం. దసరా నాడు సాయంకాం గ్రామం బయటకు వెళ్ళి శమీ వృక్ష సన్నిధికి చేరి చెట్టును పూజించి, అందరూ ఆ చెట్టు వద్ద నిబడి ప్రార్థనా పూర్వకంగా ఈ శ్లోకాను చదివి అక్షింతు వేసి, చెట్టు మొదట గ మట్టిని (బంగారం) తెచ్చి పెద్దకిచ్చి నమస్కరించటం ఒక ఆనవాయితీగా వుండేది.
ఈ కాంలో జమ్మి (శమీ) చెట్టు దగ్గర పూజు చేసి ‘శమీ శమయతే పాపం…’ ఇత్యాది శ్లోకాన్ని కాగితంపై లిఖించి చివర్లో ‘ఈ సంవత్సరం (పేరు) విజయదశమి నుండి వచ్చే సంవత్సరం విజయ దశమి వరకు మా అందరికీ శుభమును ప్రసాదించేది’ అని వ్రాసి ఆ కాగితాను చెట్టు మొదట (కొందరు పూడ్చుతారు) పెట్టి నమస్కరిస్తారు. ఇది వేగంగా వ్రాసేదికాబట్టి అందుకే ‘జమ్మికింది వ్రాత’ అనే సామెత వచ్చింది. శమీ పూజ తర్వాత చెట్టు ఆకును (శమీ పత్రాను) తెంచుకొని వచ్చి పెద్దకిచ్చి నమస్కరించి మిత్రు నుండి పరస్పరం మార్చుకొని (దీన్నే ‘బంగారం’ అంటారు) సంతోషించటం ఈ సందర్భంగానే పాపిట్ట/కాటుక పిట్టను దర్శించటం ఆనవాయితీగా వున్న ఈ పండుగ అనేక పరిశోధనకు ఆస్కారమైనది. ‘దశహరా’ శబ్దంలోని ‘దశ’ను దశ కంఠుడైన రావణుడని, అతనిని వధించింది రాముడు కాబట్టి ‘దశా`వార’ అనే భావం కదు (ఇదే దసరా అయింది) ఇక విజయానికి సంకేతమైన ‘దశమీ’ తిథి కాబట్టి విజయదశమి అని పరిశోధన.
దశహరాలో రామకథ వచ్చినట్టే విజయ దశమిలో భారతం చేరింది. విజయుడు అనేది అర్జునుని పేర్లల్లో ఒకటి. పాండవు అజ్ఞాత వాసానికి వెళ్లేటప్పుడు తమ ఆయుధాను జమ్మి చెట్టు పై పెట్టి వెళ్లినారు. అవి అర్జునునికే బాగా కన్పడతాయి. పాండవు ఉత్తర గోగ్రహణ సందర్భంగా వస్తే బృహన్న వేషధారియగు అర్జునుడు ఈ ఆయుధాను (తన గాండీవాన్ని) తీసి యుద్ధం చేస్తే విజయం కలిగింది. అది ఆశ్వయుజ శుద్ధ దశమి అని ఒక నమ్మకం. చారిత్రికంగా చూస్తే ఇదంతా కల్పితకథగా కథా ప్రాధాన్యానికి కలిసి వచ్చే విధంగా బాగా ప్రజల్లో నాటుకున్నది. ఇక ఈ పండుగనాడు ‘అపరాజితా’ పూజను పురాణాు చెప్పినాయి.
దశమ్యాంచనరై సమ్యక్‌ పూజనీయా-పరాజితా… ఇత్యాది, నవమీ శేషయుక్త దశమి నాడు అపరాజితా పూజ చేయవలెను. ‘అపరాజిత’ అంటే విజయం కలిగించేది. ఈమెయే విజయ క్ష్మి లేదా దుర్గ అనుకోవచ్చు. పూర్వం ఆర్యు కాంలో ‘అపరాజిత’ పూజ విరళంగా వుండేది. ఐతే శబ్ద క్పద్రుమం అనే నిఘంటువులో అపరాజిత అంటే శమీ వృక్ష భేదం అని కదు. అంటే పూర్వం నుండి అపరాజిత పూజ బదు ‘శమీ వృక్ష’ పూజ బహు విధాుగా అర్హమనే భావనతో ఏర్పడిరదేమో! ఇక విజయదశమి
1. ఆర్యు ఈ విజయ దశమి నాడు విజేతలైనారు.
2. రావణునిపైకి రాముడు యుద్ధానికి వెళ్ళి
విజయుడైనది దశమినాడే అని ప్రచారం.
3. మహిషాసురుణ్ణి దుర్గాదేవి సంహరించింది
‘విజయదశమి’నాడే అని ఒక కథ.
4. పాండవు తమ అస్త్రాను ఈ దశమినాడే తీసినట్టు ఒక కథ.
ఇట్లా వుంటే శమీ ప్రార్థన శ్లోకంలో ‘రామస్య ప్రియవాదినీ’ అని కదు. ఇది కూడా రావణ వధను సూచిస్తుందని ఒక నమ్మకం. ఇంకా అర్జునస్య ధనుర్ధారీ’ అనటం భారత కథా ప్రాముఖ్యం.
ఏ పండుగను కూర్చి కూడా ఇన్ని సంశయ విషయాు, పరిశోధను లేకపోవచ్చు. కానీ ప్రతి పరిశోధన మనకు ఎన్నో నూతన విషయాను తెలియచేస్తున్నది. ఒకనాడు ఖాన్గీబడి పంతుళ్లు తమ వద్ద చదివే ప్లి చేత రంగురంగు కాగితం జండాను పట్టించి ఆవూళ్లో ఇల్ల్లిు తిరిగీ ‘అయ్యవారికి చాు ఐదు వరాహాు’ బడి ప్లికు చాు పప్పుబెల్లాు’ ఇత్యాది పాటు పాడేవారు. ఈనాడు వీటిని మనం పండుగ గూర్చిన గ్రంథాల్లో చూస్తున్నాం. ఏది ఎట్లున్నా దసరా పండుగ మనకు ఎంతో ముఖ్యమైంది. ఒకనాటి పల్లెటూళ్లకు నగరీకరణ ప్రాకక ముందు ఆ ఆచారాు, వైభవాు ఎంత బాగుండేవో అనిపిస్తుంది. నేడు ‘పల్లె’తనం పోలేదు ‘పట్నం తనం అంటలేదు. ఇది మన వూళ్లల్లోని పండుగు ` పర్వదినా ఆచరణ, ఐనా పండుగు ఫెస్టివల్స్‌గా మారినా పండుగ పేర్లు మాత్రం మారకపోవటం సంతోషం. దసరా సందర్భంగా చదివే శ్లోకాు, వీటిని చదివి వ్రాసి శమీ వృక్షానికి దండం పెడుదాం

Other Updates