బాó రత ద శే ం లో మర రాష్ర ్ట శాసన సబ ó చయే ు ని సాహ సం తలె ంగాణ అసెంబ్లీ
చేసింది. మరే రాష్ట్ర ముఖ్యమంత్రి చూపించని విధంగా పారదర్శకత ప్రదర్శించి
యావత్ దేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
ఆదర్శంగా నిలుస్తున్నారు. నీటి పారుదల రంగంలో చాలా రాష్ట్రాలు తమకు
అనుకూలమైన వ్యూహాలు రచించుకుంటాయి. ప్రాజెక్టుల విషయంలో గోప్యత
పాటిస్తాయి. సిడబ్ల్యుసిని, సరిహద్దు రాష్ట్రాలను, ట్రిబ్యునళ్లను, కేంద్ర ప్రభుత్వాన్ని
కూడా పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తాయి. ఆల్మట్టి విషయంలో కర్ణాటక,
బాబ్లీ విషయంలో మహారాష్ట్ర, పోతిరెడ్డి పాడు లాంటి ప్రాజెక్టుల విషయంలో
ఆంధ్రప్రదేశ్ చేసిందొకటి. ప్రపంచానికి చెప్పిందొకటి. చాలా రాష్ట్రాలు కూడా
నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నాయి.
వీరందరికీ భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 31 మార్చి, 2016న దేశమంతా
ఆశ్చర్యచకితులై చూస్తుండగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలు
వెల్లడించారు. గూగుల్ మ్యాపుల సహాయంతో సాగునీటి రంగం పూర్తి చిత్రాన్ని
ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాజెక్టుల పట్ల సమైక్య పాలకులు చూపిన నిర్లకూజ్యుం,
డిజైన్ల లోపాలను ఆధారాలతో సహా బహిరంగ పర్చారు. దిగువ రాష్ట్రాలకు చుక్క
నీరు రాకుండా ఎగువ రాష్ట్రాలు గోదావరి, కృష్ణ తదితర నదులపై కట్టిన
బ్యారేజిలను చూపించారు. తెలంగాణలో వ్యవసాయానికి నీళ్లివ్వడం ఎలా
సాధ్యమో తేల్చిచెప్పారు.
ఏ నదిపె ౖ ఎక్క డ బ్యార జి కట ్టి ఎన్ని నీళు ్ల వాడు తారో స్ప షప్ట రి చారు . సరి హ దు ్ద
రాష్ట్రాలతో ఎలా మసలుకుంటారో తేటతెల్లం చేశారు. ఏ నదిలో ఎన్ని నీళ్లు
పారతాయో, ఎక్కడ ఎన్ని నీళ్ల లభ్యత ఉందో, ఆ నీటిని ఎలా తోడుకుంటారో,
తెలంగాణ మొత్తం కోటి ఎకరాలకు సాగునీరు ఎలా అందిస్తారో కళ్లకు కట్టినట్లు
వివరించారు. ఎక్కడా దాపరికం లేదు. ఎక్కడా అవాస్తవాలు లేవు. ఎవరైనా
తేలిగ్గా క్రాస్ చెక్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ మ్యాప్ లకు సంబంధించిన
పెన్ డ్రైవులను కూడా సభకు, సభ్యులకు అందించారు. అటు సిడబ్ల్యుసి, ఇటు
కేంద్ర ప్రభుత్వం, మరోవైపు సరిహద్దు రాష్ట్రాలు.. అందరికీ వాస్తవాలు చెప్పారు.
ఒక్క పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో అనేక వాస్తవాలు బయటకు వచ్చాయి.
తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు పూర్తి సాశీవయి స్పష్టత వచ్చింది. ఏఅసెంబ్లీ నియోజకవర్గానికి ఎలా నీళ్లు వస్తాయనే విషయంలో కూడా సభ్యులు అడిగిన
ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఓపిగ్గా సమాధానాలు ఇవ్వడంతో ప్రతిపకూజు సభ్యులు కూడా
సంపూర్ణంగా సంతృప్తి చెందారు.
?ెలంగాణ ప్రాజెక్టులు – ?వకూజు
సవ ుె కౖ ్య పాలనలో తలె ంగాణ ప్రాజె కు ల్ట విషయ ు ంలో జరిగిన బయó ు ంకర వ ుె నౖ దగ ాను
ముఖ్యమంత్రి సవివరంగా తెలిపారు. బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు చూపించడం,
నదుల్లో నీళ్లు కేటాయించినట్లు చూపించడం తప్ప ఆచరణలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసింది
లేదు. ఒక్క అదనపు ఎకరానికి నీరు ఇచ్చింది లేదు. ప్రాణహిత- చేవెళ్ల, ఎల్లంపల్లి,
ఇచ్చంపల్లి, కంతనపల్లి, పాలమూరు… ఇలా ప్రాజెక్టుల పేర్లు వినడం తప్ప అవి పూర్తి
చసే ంి ది లదే ు . నీళు ్ల ఇచ్చింది లదే ు . అటు కాంగ్ర స ్ పాలనలో, ఇటు తలె ుగు దశే ం పాలనలో
జరిగింది ఇదే. ఈ వివరాలన్నీ ముఖ్యమంత్రి పూర్తి ఆధారాలతో సహా చెప్పారు. అన్నీ
నిజాలే కావడంతో ఏ ఒక్కరూ కూడా ఖండించలేకపోయారు. ఉద్యమ సమయంలో నీళ్ల
వివాదాల్లో తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణ ప్రాజెక్టులంటేనే వివాదాల్లోకి నెట్టాలనే సమైక్య పాలకుల కుట్రలను కూడా
ముఖ్యమంత్రి బయట పెట్టారు. అయితే అంతర్రాష్ట్ర వివాదాలు, లేకుంటే పర్యావరణ
వివాదాలు, మరోవపై ు వన్యప్రాణ ి సం రక ణూజు వివాదాలు. ఇలా ప్రతీ ప్రాజె కు న్ట ు వివాదాలోక్ల ి
నెట్టి ఏ ప్రాజెక్టును ఎలా జాప్యం చేశారో కేసీఆర్ చెప్పడంతో తెలంగాణ ప్రాజెక్టుల
విషయంలో జరిగిన మోసపూరిత కుట్ర అందరికీ తెలిసింది.
గోదావరి, కృష్ణా?ో దక్కని నీటి వాటా
తెలంగాణకు ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకున్న
వాటా ఎంత? వాడుతున్నదెంత? వాడాల్సింది ఎంత? కేటాయింపులకు, వాడకాన్ని మధ్య
వ్యత్యాసమెంత? ఇందుకున్న కారణాలేంటి? తదితర విషయాలపై కూడా కేసీఆర్ స్పష్టత
ఇచ్చారు. కేంద్ర జలసంఘం నివేదికలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన జివోలు తదితర
ఆధారాలు ముందు పెట్టి మరీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కోర్టులో ప్లీడరు లాగా
కేసును ప్రజెంట్ చేశారు. రెండు నదుల్లో కలిపి తెలంగాణకున్న మొత్తం నికర జలాల
కేటాయింపులు 1330 టిఎంసిలు. రెండు నదుల్లో మైనర్ ఇరిగేషన్ వాటా 259
టిఎంసిలు. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీరు: 1,071 టిఎంసిలు. ఈ నీటితో
తెలంగాణలో కోటికి పైగా ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో
కోటి 11 లకూజుల వ్యవసాయ భూమి ఉంది. శ్రీ కృష్ణ కమిటీకి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన
నివదిే క ప్రక ారం 90 లకలూజు ఎకర ాలకు సాగు నీరు అందించేం దు కు
ప్రాజెక్టులున్నట్లు పేర్కొన్నారు. కానీ వాస్తవం ఎలా ఉందో కేసీఆర్
సభకు వివరించారు.
1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి… మైనర్
ఇరిగేషన్ ద్వారా 15 లకూజులు, మీడియం ఇరిగేషన్ ద్వారా 3
లకూజులు నిజాం సాగర్ ప్రాజెక్టు (మేజర్ ఇరిగేషన్) ద్వారా 2
లకూజులు.. మొత్తం 20 లకూజుల ఎకారాలు తెలంగాణలో సాగులో ఉ
ండేది. తెలంగాణ ఏర్పడే(201?) నాటికి మైనర్ ఇరిగేషన్ ద్వారా
?.50 లకూజులు, మీడియం ద్వారా 2.50 లకూజులు మేజర్ ద్వారా
12 లకూజుల ఎకరాలు.. మొత్త 19 లకూజుల ఎకరాలు మాత్రమే
సాగులో ఉన్నది. జూన్ 2, 201? నాటికి ఉన్న పరిసిశీవతి ఇది.
ఓ వైపు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. మర్రోవైపు గోదావరి, పెన్ గంగ, పూర్ణ, ప్రవర, మూల, మంజీరపై ?00పైగా బ్యారేజిలు
కట్టారు. దీనివల్ల కిందికి నీరు రావడం లేదు. ప్రాజెక్టులన్నీ వివాదాల సుడిగుండంలో
చిక్కుకున్నాయి. ప్రాణహితకు అంతర్రాష్ట్ర వివాదం, ఇచ్చంపల్లికి అంతర్రాష్ట్ర వివాదం,
కంతనపల్లికి అంతర్రాష్ట్ర వివాదం, 11 వేల ఎకరాల ముంపు, ఇందిరాసాగర్ కు
కిన్నెరసాని వైల్డ్ లైఫ్ ముప్పు,
ఎస్.ఎల్.బి.సి.కి టన్నెల్, టైగర్
రిజర్వ్ పా ర సు ్ట వివాదం , ఆరీఎ్డ స ్ కు
కర్ణాటకతో వివాదం, ఎస్‌ఆర్‌ఎస్పి
అడవిలో ఆగిపోయింది. ఈ
నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులపై
అధ్యయనం చేశారు కేసీఆర్.
సీనియర్ ఇంజనీర్లు, నిపుణులతో
చర్చలు జరిపారు. వాటి
సారాంశాన్ని ముఖ్యమంత్రి సభకు
వివరించారు. ప్రాజెక్టుల రీ-డిజైన్
ఆవశ్యకతను విడమరిచి చెప్పారు.
గత ప్రభుత్వాల హయాంలో
ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన
అవినీతిని కూడా సభ
ముందుంచారు.
అ?నీ?ే ??ప్ప నీరు పార?ేదు
తవి ు్మడహి ా ట ్టి దగ ర్గ తట డ్టె ు మట్టి
తీయలేదు కానీ, కాల్వలు, పైపుల
కోసం రూ.1?00 కోట్లు ఖర్చు
చేశారు. రూ.700 కోట్లు ఎలక్ట్రో
మెకానికల్ పరికరాల కోసం
వెచ్చించారు. కాళేశ్వరం లిఫ్టు ?.5
టిఎంసిల ప్రాజెక్టు. రూ.?99 కోట్ల అంచనా. 2?5 ఎలక్ట్రో మెకానికల్ కోసం ఖర్చు
చేశారు. 5 కోట్లు ఎస్కలేషన్ చేశారు. రాజీవ్ సాగర్ / ఇందిరా సాగర్ పేరుతో రూ.
1931 కోట్ల ఖర్చు పెట్టారు. రూ. 993 కోట్ల రూపాయల పైపుల కొనుగోళ్లు జరిపారు.
283 కోటు ్ల ప్రెసౖ ్ ఎస్క లషే న ్ చశే ారు . క వలం రూ . 39 కోటు ్ల ఎర ్త్ వర్క్ మాత్రవ ుే చశే ారు .
ఇవన్నీ విషయాలను సిఎం చెప్పారు.
కోటి ఎకరాలకు నీరు ఎ?ా ఇసా?రు
తెలంగాణలో కోటి
ఎకరాలకు సాగునీరు ఎలా
ఇస్తామనే విషయంలో కూడా
సిఎం కేసీఆర్ సభకు స్పష్టత
ఇచ్చారు. రైతులకు భరోసా
కల్పించారు. ప్రస్తుతం 20
లకూజుల ఎకరాలకు నీరు
వస్తున్నది. ఖమ్మం జిల్లాలో 6
లకూజులు (సీతారామ, భక్త
రామదాసు ప్రాజెక్టుల ద్వారా),
దేవాదుల ద్వారా 6 లకూజులు,
కాళేశ్వరం ద్వారా 26 లకూజులు,
పెన్ గంగ ద్వారా 60 వేలు,
పాలమూరు ద్వారా 15 లకూజులు, ఎస్‌ఎల్బిసి ద్వారా 1 లకూజు, పాలమూరు ఆన్ గోయింగ్
ప్రాజెక్టులు పూర్తి చేసి 8 లకూజులు, ఎస్‌ఆర్‌ఎస్పీ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి 9 లకూజులు,
వరద కాలువ ద్వారా 2 లకూజులు, ఆదిలాబాద్ మీడియం ప్రాజెక్టుల ద్వారా 1.75
లకూజులు, ఖమ్మం వాగుల ద్వారా 20 వేలు, నిజాం సాగర్ ద్వారా 2 లకూజులు. ప్రాణహిత
మేడిగడ్డ బ్యారేజి బెటర్
తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని గత
ప్రబ ుó త్వ ం నిరర్ణ ుుంచింది. అది ఆచర ణ సాద్యó ం కాదని క సఆీ ర ్ ఆదాó రాలు, అనుబవó ాలు,
సాకాూజు ్యలతో సహ ా నిరూ పిం చారు . తవి ు్మడహి ా ట ్టి వద ్ద కావాల్సినన్ని నీళు ్ల లవే ు. ఈ విషయ ు ం
సిడబ్ల్యుసి తేల్చిచెప్పింది. పెన్ గంగపై మహారాష్ట్ర ?0 బ్యారేజిలు (9 కొత్తవి) కట్టడం
వల్ల అక్కడ నీటి ప్రవాహం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మధ్య ప్రదేశ్ కూడా
20 బ్యారేజిలు కట్టింది. అదే కాళేశ్వరం దాకా ?8 వాగులు గోదావరిలో కలుస్తాయి.
గోదావరి, ప్రాణహిత కలవడంతో నీటి లభ్యత కూడా మేడిగడ్డ వద్ద ఎక్కువ ఉంటుంది.
తమ్మిడిహట్టి వద్ద ఏడాదికి సగటున 11?? టిఎంసిలు లభ్యమైతే, మేడిగడ్డ వద్ద
ఏడాదికి 1651 టిఎంసిలు అందుబాటులో ఉంటాయి. తేడా 507 టిఎంసిలు.
తమ్మిడిహట్టి వద్ద నాలుగు నెలలే నీరు తోడే అవకాశం ఉంటుంది. మేడిగడ్డ వద్ద 6
నెలల పాటు నీరు ఎత్తిపోయవచ్చు. తమ్మిడిహట్టి వద్ద ఎకో జోన్ ఉంది. ఇక్కడ లేదు.
వుే డగి డ ్డ వద ్ద అలాంట ి అడ్డం కు లు లవే ు. తవి ు్మడ ి హ ట ్టి సబ ్ మర ్జ్ అయే ్యది మహా రాష్రల్ట ో
2/3 వంతు(3,600 ఎకరాలు)- తెలంగాణలో 1/3 (520 ఎకరాలు)వంతు. కాబట్టి
మహారాష్ట్ర తమ్మిడిహట్టి బ్యారేజిని ఒప్పుకోవడం లేదు. ముంపు పెద్దగా లేనందున
మేడిగడ్డ బ్యారేజికి మహారాష్ట్ర సానుకూలంగా ఉంది. మేడిగడ్డ వద్ద పవర్ జనరేషన్
కు అవకాశం ఉంది. కేవలం 15 కిలోమీటర్ల దూరం ఉన్న ఇంద్రావతి నీరు కూడా
లింకు కెనాల్ ద్వారా వాడుకోవచ్చు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో, మహారాష్ట్రలోని
గడ్చిరౌలిలో అధిక వర్షాలు ఉంటాయి కాబట్టి గోదావరిలో నీటి లభ్యత ఎక్కువ ఉ
ంటుంది. ప్రాణహి త – చవే ళె ్ల ప్రాజె కు ల్ట ో రిజర్వాయ ర ్ల క పాసటి ీ 16 టఎి ంసలి ు అయిత,ే
కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్ల కెపాసిటీ 200 టిఎంసిలు. ప్రాణహిత- చేవెళ్ల డిజైన్లో
16.? లకలూజు ఎకర ాలకు నీరు పారు తు ందని గత పాలకు ల ే చపె ా్పరు . కానీ కాళశే ్వ రం లో
25 లకూజులకు డిజైన్ చేశారు. ఇవన్నీ విషయాలను ముఖ్యమంత్రి సభకు వివరించారు.
ముఖ్యమంత్రి సభకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పూర్తి స్పష్టత
వచ్చింది. అనేక సందేహాలు, అనుమానాల నివృత్తి జరిగింది. తెలంగాణ ప్రజల్లో
విశ్వాసం రెట్టింపయింది.
ప్రాణాపాయ పరిసిశీవతుల్లో ఉన్న వారికి అత్యవసర వైద్య సేవలు అందించే
108 అంబులెన్సులతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్న
104 వ్యవసశీవలను తెలంగాణ రాష్ట్రంలో మరింత బలోపేతం చేయాలని
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు
జరిగినప్పుడు గాయపడిన వారికి తకూజుణ వైద్య సేవలు అందే విధంగా
పోలీస్, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రధాన
రహదారుల వెంట వైద్య సేవలు, 108, 104 నిర్వహణ, గ్రామీణ వైద్య
సేవలను మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై
ముఖ్యమంత్రి ఏప్రిల్ 12న క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి
సి.లకూజ్ముారెడ్డి, డిజిపి అనురాగ్ శర్మ తదితరులతో సమీకూజు జరిపారు.
108 అంబులెన్సు వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని
చెప్పారు. ఇటీవల తాను టి.వి. లైవ్ షోలో పాల్గొన్నప్పుడు
వరంగల్‌కు చెందిన 108 ఉద్యోగి రమేష్ ప్రస్తావించిన
అంశాలపై సిఎం చర్చించారు. 108 ఉద్యోగుల
వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని, ఉ
ద్యోగులు, అధికారులతో మాట్లాడి వేతనాల
పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని
ఆరోగ్య శాఖ మంత్రి లకూజ్ముారెడ్డిని
ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 108
అంబులెన్సు సేవలు మెరుగుపరిచేందుకు,
విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన
విషయాన్ని సిఎం గుర్తు చేశారు. తెలంగాణ
ఏర్పడే నాటికి లకూజు జనాభాకు ఒక 108
వాహనం చొప్పున రాష్ట్రంలో 312 వాహనాలు
ఉండేవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 75వేల జనాభాకు ఒకటి
చొప్పున ఉండాలని నిర్ణయించుకున్నామని, ఫలితంగా 169
అంబులెన్స్ లు పెరిగాయని సిఎం చెప్పారు. వీటిలో 1?5
వాహనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చి
సేవలందిస్తున్నాయని, మిగతావి కొద్ది రోజుల్లోనే
అందుబాటులోకి వస్తాయన్నారు. 108 వాహనాలన్నీ అద్భుత
సేవలు అందించే విధంగా ప్రభుత్వ పరంగా కావాల్సిన
సహకారం అందిస్తామన్నారు. నిర్ణీత తేదీల్లో గ్రామాలకు వెళ్లి
వైద్య సేవలందించాల్సిన 10? వ్యవసశీవను మరింత మెరుగ్గా
పనిచేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రధాన రహదారుల వెంట ప్రమాదాలు జరగడం వల్ల
అపార ప్రాణనష్టం జరగుతుందని, దీన్ని నివారించడానికి
పోలీసులు, వైద్య శాఖ సంయుక్తంగా కార్యాచరణ
రూపొందించుకోవాలని సిఎం సూచించారు. ప్రధాన
రహదారుల వెంట ట్రౌమా సెంటర్లు వెంటనే
ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రౌమా
సెంటర్లలో కావాల్సిన వైద్య పరికరాలన్నీ
అందుబాటులో ఉంచాలని చెప్పారు.
రహదారుల వెంట పెట్రోలింగ్
నిర్వహించే పోలీసు వాహనాల్లో
కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలని,
ట్రౌమా సెంటర్ల ద్వారా ఆన్ లైన్
హెల్త్ కేర్ సేవలను
ఉపయోగించుకునే ఏర్పాట్లు
చేయాలని సిఎం చెప్పారు. రాష్ట్ర
వ్యాప్తంగా గ్రామాల్లో, మారుమూల
ప్రాంతాల్లో వైద్య సేవలు
మెరుగుపడాల్సిన అవసరం ఉందని
సిఎం అన్నారు. అలాంటి ప్రాంతాలను
గుర్తించి, అక్కడ పనిచేస్తున్న వైద్యులకు నగదు
ప్రోత్సాహం అందించే ప్రతిపాదనలు తయారు
చేయాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే
వైద్యులకు సమీప పట్టణంలో ఉండే వెసులుబాటు కల్పించాలని,
అదే సమయంలో డాక్టర్లు ఖచ్చితంగా సమయ పాలన పాటించి
వైద్య సేవలు అందించాలని సిఎం చెప్పారు.
హైదరాబాద్ నగరంలో నాలుగు పెద్దాసుపత్రులను
నిర్మించాలని నిర్ణయించినందున, వెంటనే సశీవలాల గుర్తింపు
జరగాలన్నారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని సశీవలాలను మంత్రి
లకూజ్ముారెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాప్రతినిధులు,
అధికారులతో మరోసారి చర్చించి, అనువైన సశీవలాలను ఎంపిక
చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు.
బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్య శాఖకు పెద్ద మొత్తంలో నిధులు
కేటాయించడంతో పాటు, అనేక సంస్కరణలు చేశాం. కాబట్టి
వాటి ఫలితాలు పేదలకు అందే విధంగా పనిచేయాలని
ముఖ్యమంత్రి సూచించారు.