సంఘటిత శక్తితో
అద్భుతాు చేయొచ్చు
సంఘటితంగా, సమైక్య స్ఫూర్తితో స్త్రీనిధిని నిర్వహిస్తున్న మహిళ జీవితాకు భద్రత కల్పించానే ఉద్దేశంతో బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. మహిళా స్వయంసహాయక సంఘా సభ్యుందరికీ త్వరలో జీవిత బీమా కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 2న కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో స్త్రీనిధి బ్యాంకు తొలి వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశం 2015-16 సంవత్సరానికి రూ.1050 కోట్ల వార్షిక రుణపరిమితిని ఆమోదించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ స్త్రీనిధి బ్యాంకు 2014-15 వార్షిక నివేదికను విడుద చేశారు.
సంఘటితంగా, సమైక్య స్ఫూర్తితో స్త్రీనిధిని నిర్వహిస్తున్న మహిళ జీవితాకు భద్రత కల్పించానే ఉద్దేశంతో బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 4.20 క్ష సంఘాకు చెందిన 60 క్ష మంది మహిళకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. వాణిజ్య బ్యాంకుకు ధీటుగా సేమ అందిస్తున్న స్త్రీనిధి బ్యాంకును ఆయన అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 20 వే గ్రామాు, 438 మండలాు, 9 జిల్లా శాఖను కలిగిన స్త్రీనిధి రాష్ట్రంలోని 4.20 క్ష సమభావన సంఘాల్లోని 60క్ష మంది మహిళకు సేవందించడం అభినందనీయమన్నారు. సంఘటిత శక్తితో అద్భుతాు చేయొచ్చని స్త్రీనిధి బ్యాంకు ద్వారా తెంగాణ మహిళు ప్రపంచానికి చాటి చెప్పారని, మైక్రో ఫైనాన్స్ సంస్థ ఉచ్చులో చిక్కుకొని ఇబ్బందుకు గురవుతున్న పేద మహిళను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన స్త్రీనిధి పేదకు అండగా నిలిచిందన్నారు. 2014-15 సంవత్సరంలో రూ.1700 కోట్లను మహిళా సంఘాకు రుణాుగా ఇచ్చి, తిరిగి వసూుచేయడమే కాకుండా, రూ.705కోట్ల క్రెడిట్‌ప్లాన్‌ను సాధించిన స్త్రీనిధి బ్యాంకు పాకవర్గాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. 2015-16 సంవత్సరానికి రూ.1050 కోట్లతో వార్షిక ప్రణాళిక రూపొందించుకున్న స్త్రీనిధి పాకవర్గం క్ష్యాన్ని రూ.1500కోట్లు సాధించేలా ప్రణాళికు రూపొందించుకోవాని సూచించారు. స్త్రీనిధి బ్యాంకులో రూ.164కోట్ల మూధనం కల్గి ఉండటం గొప్ప విషయం అన్నారు. అవసరం లేకుండా అప్పు చేయరాదని మహిళకు మంత్రి కేటీఆర్ ఉద్బోధించారు. స్త్రీనిధి బ్యాంకు భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నదని మంత్రి కేటీఆర్ అభినందించారు. సూక్ష్మరుణాు ఉపయోగించుకొని జీవనోపాధి మెరుగుపర్చుకోవాని, సంఘటితంగా ఉండి ఆదాయాన్ని పెంచుకోవాని సూచించారు.
త్వరలో స్త్రీనిధి బ్యాంకును తెంగాణ పల్లెప్రగతి పథకంతో అనుసంధానం చేస్తామని తెలిపారు. ఇప్పటివరకు 4.20 క్ష మహిళా సంఘాకు వడ్డీలేని రుణాు స్త్రీనిధి బ్యాంకు ద్వారా అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వ్లెడిరచారు. గత ఏడాది జీవనోపాధి క్పన కింద వ్యవసాయ శాఖ నుంచి స్వయం సహాయక సంఘాకు చెందిన 5,421 మంది మహిళకు పాడి గేదెను అందజేసినట్లు చెప్పారు. తెంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 150 వెనుకబడిన మండలాల్లో అము చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాకు చెందిన పేద మహిళ జీవనోపాధిని పెంచేందుకు ప్రణాళికు రూపొందించి అము చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది రూ.3వే కోట్లతో తెంగాణ పల్లె ప్రగతి పథకం ద్వారా వ్యవసాయాన్ని అనుసంధానం చేసే అనేక కార్యక్రమాు చేపట్టనున్నట్లు చెప్పారు. మహిళా సంఘాకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5క్ష పరపతి రుణాన్ని రూ.10క్షకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.
100 శాతం స్త్రీనిధి రుణాు చెల్లించిన నిజామాబాద్ జిల్లా సమభావన సంఘా మహిళను మంత్రి అభినందించారు. స్త్రీనిధి కార్యకలాపాను మెరుగ్గా నిర్వహించిన పు జిల్లాకు చెందిన అధికాయి, సభ్యుకు మంత్రి కేటీఆర్ బహుమతు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అము చేసిన గ్రామజ్యోతి కమిటీలో సమాఖ్య సంఘా సభ్యుకు భాగస్వామ్యం కల్పించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామజ్యోతి పథకాన్ని సమర్థవంతంగా సమాఖ్య సంఘా సభ్యు ముందుకు తీసుకెళ్లాని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మూ ధనానికి వడ్డీగా, 2014-15 సంవత్సరానికి గాను రూ.2.6 కోట్లను స్త్రీనిధి పాకవర్గం చెల్లించింది. దీనిని చెక్కు రూపంలో మంత్రి కేటీఆర్‌కు అందచేశారు.
కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, సెర్ఫ్ సీఈవో ఏ మురళి, స్త్రీనిధి బ్యాంకు డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి, నాబార్డ్ మాజీ సీజీఎం మోహనయ్య, స్త్రీనిధి బ్యాంకు పాకమండలి అధ్యక్షురాు సరోజ, వివిధ జిల్లా డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లు, సమభావన సంఘా సభ్యు పాల్గొన్నారు.
హోం
»