రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిుపు మేరకు గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని పు గ్రామాను పువురు ఉన్నతాధికాయి, సినీరంగ ప్రముఖు దత్తత తీసుకుని, వాటి అభివృద్ధికి పాటుపడుతున్నారు. అవినీతి నిరోధకశాఖ చీఫ్ ఏకే ఖాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఏడీజీ కృష్ణప్రసాద్‌ు గ్రామాను దత్తత తీసుకుని ఆయా గ్రామాలో పర్యటించారు. అలాగే ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆ గ్రామంలో పర్యటించారు. ప్రజతో ముచ్చటించి వారి సమస్యను, గ్రామాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యను అడిగి తొసుకున్నారు. ప్రముఖ సినీ హీరో మహేష్‌బాబు కూడా మహబూబ్‌నగర్‌లోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఇంకా గ్రామం పేరు ప్రకటించలేదు.
ప్రకాష్‌రాజ్ మంత్రి కేటీఆర్‌ను సెప్టెంబరు 7న కలిసి తాను కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకోనున్నట్లు వ్లెడిరచారు. దీనితో కేటీఆర్ ప్రభుత్వం వైపున పూర్తి సహాయసహాకారాు అందిస్తామని హామీ ఇచ్చి కలె క్టర్ ఇతర ఉన్నతాధికాయి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు విషయం చెప్పి సహకరించాల్సిందిగా సూచిం చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తాను కొండారెడ్డిపల్లిలో శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. గ్రామంలో మౌలికవసతు క్పనకు గ్రామస్తుతో కలిసి పనిచేస్తానన్నారు. గ్రామస్తు కూడా ప్రకాష్‌రాజ్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.
రంగారెడ్డిజిల్లాలోని శంషాబాద్ మండం జూకల్,కాచారం గ్రామాను అవినీతి నిరోధకశాఖ డీజీ ఏకేఖాన్ దత్తత తీసుకున్నారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ఈ దత్తత తీసుకున్నట్లు ఖాన్ తెలిపారు. సెప్టెంబర్ 11న గ్రామాన్ని సందర్శించిన ఆయన జూకల్‌లో సమస్యు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. గ్రామంలోని పాఠశాకు మరిన్ని సౌకర్యాు కల్పించడం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ, వీధి దీపాు, తాగునీరు వంటి సౌకర్యాు కల్పించనున్నట్లు వివరించారు. గ్రామంలో సరైన వైద్యసదుపాయాు లేవని వాటి క్పనకు కూడా కృషి చేస్తానన్నారు.
రంగారెడ్డిజిల్లా రాజేంద్రనగర్ మండంలోని ఖానాపూర్ గ్రామాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దత్తత తీసుకున్నారు. వికారాబాద్ మండంలోని ఎర్రవల్లి గ్రామాన్ని ఏడీజీ కృష్ణ ప్రసాద్ దత్తత తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎస్పీ చంద్రశేఖరరెడ్డి ఆ జిల్లాలోని బర్దీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వీరంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పిుపు మేరకు స్పందించి గ్రామాను దత్తత తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలో వారు భాగస్వామువుతున్నారు. పంచాయతీరాజ్‌శాఖా మంత్రి కేటీ రామారావు గ్రామాను దత్తత తీసుకున్న సినీ ప్రముఖు, పోలీస్ అధికారును అభినందించారు.
హోం
»