‘‘నమో వ్రాతపతయే నమో గణపతయే నమ: ప్రమథ పతయే నమస్తే అస్తు ంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమ:’’
డా. సాగి కమలాకర శర్మ,
విఘ్నేశ్వరుడు, గణపతి అనే పేర్లతో కనిపించే ఒక ప్రత్యేక రూపమీ వినాయకునిది. భారతీయమైన దైవ స్వరూపా వెనుక గొప్ప వైజ్ఞానిక తత్త్వం ఉంటుంది. అర్థం చేసుకోవడానికి మనకు కావసినన్ని ఆధారాు కూడా ఉన్నాయి. అన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే మన పూర్వీకు ప్రత్యేక ప్రతిపత్తి అర్థం అవుతుంది. దైవరూపాన్నీ ఒక ప్రతీకుగా మనకు కనిపిస్తుంటాయి. మనకున్న అందరు దైవాు ఒకే స్వరూపంలో కనిపించడం లేదు. ఇవి ఈ విధంగానే ఎందుకున్నాయి అనే ప్రశ్నకు పురాణం ఏదో ఒక కథ చెపుతూ ఉంటుంది. అయితే ఆ కథను కొంత వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే ఆయా దైవాను ఎందుకు ఆరాధించాలో, వాటి ప్రత్యేకతు ఏమిటో, ఆయా కాలాలో ప్రత్యేకంగా ఎందుకు నమస్కరించాలో అర్థం అవుతూ ఉంటుంది. ఇటువంటి ప్రత్యేక రూపం, ప్రత్యేక కా పూజున్న విశేష దైవం ‘వినాయకుడు’.
ఏనుగు ముఖం, ఏకదంతం, ంబోదరం, మూషిక వాహనం వంటి అంశాన్నీ ఈ దైవాన్ని విశిష్టంగా కనిపించేట్లుగా చేస్తున్నాయి. ఈ రూపా వెనుక ఉండే తత్త్వం ఏమిటి? అనే అంశాన్ని గమనించాలి. అదే విధంగా భాద్రపద మాసంలో చవితి నాడే ఈ వినాయక చవితిగా ఎందుకు నిర్ణయించాలి? ఈ సమయంలో ఈ ప్రకృతిలో వచ్చే మార్పులేమిటి? మొదలైన విషయాను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మన చుట్టూ ఉన్న శక్తుకు ఆకృతిని కల్పించి, ఆయా శక్తుకు ప్రతీకుగా వానిని పూజించడం భారతీయ సంప్రదాయం. ఏ శక్తి వ్ల మనకు ఎప్పుడు మేు కుగుతుందో, ఏ శక్తి ఎప్పుడు ఇబ్బంది పెడుతుందో సంవత్సరాుగా గమనించిన భారతీయు ు ఆయా శక్తు వ్ల పొందే సంతోషాన్ని పండుగ (ఉత్సవం) గానూ, ఆయా శక్తు సంతునం లేకపోవడం వ్ల జాగ్రత్తు తీసుకునే విధానాన్ని ‘వ్రతం’గానూ నిర్వహిస్తూ వస్తున్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు కూడా మనం నిర్వహిస్తున్నది ‘వినాయక వ్రతమే’.
ఈ భూమిపై మనమంతా ఉండడానికి, భూమి చుట్టూ ఒక వాతావరణం ఏర్పడడానికి కారణం భూమికి ఉన్న మహోన్నతమైన ‘గురుత్వాకర్షణ శక్తి’. ఈ శక్తి లేకుంటే మనం ఈ విధంగా భూమికి అతుక్కుని ఉండే అవకాశం లేదు. పైకి విసిరేసిన ప్రతి వస్తువు కూడా మళ్ళీ క్రిందికి పడిపోతూనే ఉంటుంది. మనకు ఒక బరువును ఆపాదింపజేసేది కూడా ఈ ఆకర్షణ శక్తి మాత్రమే. ఈ శక్తికి ప్రతీకే మనం నిరంతరం ఆరాధించే ‘విఘ్నేశ్వరుడు’.
భూమి రూప పరంగా శివలింగాకృతిలో ఉంటుంది. భూమి చుట్టూ
ఉండే ప్రకృతి సమన్వయం వ్ల భూమికి ఆకర్షణ శక్తి ఏర్పడిన విధానమే వినాయక చవితి నాడు మనం చదువుకునే వ్రత కథ. ప్రకృతికి ప్రతీకగా పార్వతి, భూమికి ప్రతీకగా శివుడు ఈ గాథలో మనకు కనిపిస్తుంటారు. గజాసుర సంహారం ద్వారా ఏనుగు అనే బమైన శక్తిని అంతకు పూర్వము న్న శక్తికి కలిపి సరిjైున గురుత్వాకర్షణ ఏర్పడిన విధానాన్ని ఈ కథ మనకు వివరిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వ్ల మధ్యభాగంలో బాగా లావుగానూ, ధ్రువా వద్ద ఒత్తబడి కనిపిస్తుంది.
ఉత్తరం వైపు త, దక్షిణం వైపు కాళ్ళు పెట్టి భూమి మధ్యలో శక్తి రూపంలో విస్లిుతున్న గణపతి రూపం కూడా ఇదే. పొట్ట లావుగా ఉండడం వెనుక రహస్యమిదే. పొట్ట చుట్టూ ఉన్న నాగబంధం, భూమి చుట్టూ ఉన్న విద్యుదయస్కాంత తరంగ శక్తి మాత్రమే. దీనికి ప్రతీకగా భారతీయ సాహిత్యం కుమారస్వామిని సూచిస్తుంది. ఇది సర్పిలాకృతిలో ఉండడం వ్ల, సర్పశక్తిగా గుర్తిస్తున్నాం. ఇదంతా సదాశివ కుటుంబంగా మనం భావిస్తుంటాం. భూమి యొక్క ఆకర్షణ శక్తి, విద్యుదయస్కాంత శక్తికన్నా భూమి విషయంలో బమైనది అని చెప్పడానికే గణపతి, కుమార స్వామి మధ్యలో పోటీ ఏర్పాటు చేయడం. ఆ పోటీలో గజాననుడు విజయం సాధించడానికి దేహశక్తికన్నా బుద్ధి శక్తికి ప్రాధాన్యమివ్వాని సూచించారు. బుద్ధికి ప్రాధాన్యమిస్తే కార్యం సిద్ధిస్తుంది అనడానికి సిద్ధి, బుద్ధి అనే ప్రతీకను భార్యుగా చూపించే కథు మనకు కనిపిస్తున్నాయి.
భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నాధిపత్యం ఏర్పడిన గజాననుడు తల్లిదండ్రుకు నమస్కారం చేయడం.. తమకెంత అధికారాున్నా తల్లిదండ్రు ఆశీస్సు స్వీకరించానే నైతిక భావనకు స్ఫూర్తి. విఘ్నాధిపత్యం వచ్చిన రోజే కేవం చంద్రుని దృష్టి దోషం వ్ల వినాయకుని పొట్టపగడం, అతడు మృతుడు కావడం అనేది భూమిలోని గురుత్వాకర్షణ శక్తికి, చంద్రుని ఆకర్షణ శక్తికి మధ్యలో కలిగే ఘర్షణ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భాద్రపద మాసంలో ఈ రెండు ఆకర్షణ శక్తు మధ్యలో వచ్చే సమస్యను భారతీయ సంప్రదాయం ఎప్పుడో గుర్తించింది. ఇటువంటి ఇబ్బందిని అధిగమించడానికి ధర్మశాస్త్రం ఆ రోజున, ఆ మాసమంతా గణాధిపతికి సంబంధించిన పూజను నిర్వహించే విధానాన్ని సూచన చేసింది. మట్టికి దగ్గరగా ఉండడం, మట్టితో చేసిన గణపతి రూపాన్ని ఆరాధించడం, చివరకు జంలో ఈ మట్టి రూపాన్ని నిమజ్జనం చేయడం, వృక్షజాతులో శ్రేష్ఠమైన ఆయుర్వేద సంబంధమైన పత్రాను స్పర్శిస్తూ పూజించడం ద్వారా మన శరీరాన్ని, మనస్సును సమత్యుం చేసుకోవడాన్ని ధర్మశాస్త్రం సూచిస్తుంది. శక్తిని సమన్వయం చేసుకునే విధానమే మనం నిర్వహించే ‘వ్రతం’.,భారతీయ మంత్రశాస్త్రం ప్రకారం ప్రతి దేవతకు ఒక మంత్రం ఉంటుంది. దానిలో గణపతికి సంబంధించి ‘‘ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనంమే వశమానయ స్వాహా’’ అనే మంత్రాన్ని ఉపాసిస్తుంటారు. ఈ మంత్రంలో మనకు ప్రత్యేకంగా కనిపించే మాట ‘సర్వజనంమే వశమానయ’. అందరినీ వశం చేసుకోవడం అంటేనే భూమి మీద ఉండే సమస్త జీవును, ప్రకృతిని కూడా వశం చేసుకోవడం. ఇది భూమ్యాకర్షణ శక్తి వ్ల మాత్రమే సాధ్యం. అదేవిధంగా బీజాక్షరాలో ‘గం’ అనే అక్షరం ఆకర్షక బీజం. ‘ం’ పృథ్వీ బీజం. ఈ రెండిరటి సమన్వయ రూపమే గ్లౌం, గం బీజాక్షరాు. ఈ అక్షరాను నిత్య జీవితంలో ఉపాసించడానికి ‘ఓం గం గణపతయే నమ:’ అనే మంత్రాన్ని జపిస్తూ
ఉంటాం. గణపతి అనే పేరును ఈ శక్తికి పెట్టడంలోని ఆంతర్యం ఈ అక్షరాన్ని అధికంగా ఉచ్చరించడం కోసమే. భూమ్యాకర్షణ అన్ని వైపులా ఉంటుందని, గణపతి అన్ని చోట్లా పరుగెత్తుతాడని తెలియజేసే ప్రతీక భూమిలోని కుగుల్లో సంచరించే మూషిక వాహనం. ఇంద్రియాపై ఆధిపత్యాన్ని కూడా ఇది సూచన చేస్తుంది.
గణపతి అథర్వ శీర్షంలోనూ ‘త్వం మూలాధారే స్థితోసి నిత్యం, త్వాం యోగినో ధ్యాయన్తి నిత్యం’ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మూలాధారమనే భావాన్ని భూమ్యాకర్షణ విశేషానే తెలియజేస్తుంది. శరీరంలో మూలాధార చక్రానికి కూడా అధిపతిగా గణపతినే సూచన చేయడం కూడా ఇదే సంప్రదాయాన్ని విస్తరిస్తుంది. ఈ విధంగా ఎక్కడైనా ఆధారభూతమైన ప్రతీ చోట గణపతిని పూజించడం మనకున్న సంప్రదాయంలోని వైజ్ఞానిక భావాన్ని తెలియజేస్తుంది. ‘‘గకారః పూర్వరూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వారశ్చాంత్య రూపం, బిందురుత్తర రూపం, నాదస్సంధానం, సంహితా సంధిః, సైషా గణేషీ విద్యా, గణక ఋషిః, నిచృత్ గాయత్రీ ఛందః, శ్రీమహాగణపతి ర్దేవతా, ఓం గం గణపతయే నమః’’ అంటూ చెప్పే మంత్రాన్నీ గణపతి యొక్క మూలాధార, భూమ్యాకర్షణ, గురుత్వాకర్షణ స్థితినే ధృవపరుస్తున్నాయి.
ఈ విధమైన ప్రాధాన్యమున్న విశిష్ట రూపుడైన గణపతిని విశ్వవ్యాప్తంగా ఆరాధించే విధానం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రదేశాలో గణపతి విగ్రహాు భిస్తున్నాయంటే గణపతి ఆరాధన అర్థం అవుతుంది. భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు ఆకాశంలో సూర్యోదయ ప్రదేశంలో, సూర్యోదయాని కన్నా ముందు గణపతి ఆకృతిలోని నక్షత్రాు ఉదయిస్తుంటాయి.
ఉదయ కాంలో కనిపించే నక్షత్రానికి ఆ రోజు పూజ చేయాలి అనే వైదిక సూత్రాన్ని అనుసరించి కూడా ఆ రోజున వినాయక చవితిని నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ముఖ్యంగా భాద్రపద మాసమంతా మనం భూమికి సన్నిహితంగా ఉండాని, గురుత్వాకర్షణ లోపాను సరిచేసుకోవాని సూచన చేయడానికే ఈ వినాయక పూజ. ఇది కచ్చితంగా వ్రతమే. దీక్షతో, పవిత్రంగా నిర్వహించాల్సిన విధానం. ఆహార పదార్థా విషయంలో కూడా జాగ్రత్తు అధికంగా తీసుకోవాలి. నిమజ్జనం విషయంలోనూ భజనాదు, దైవ భావాను పెంచుకోవాలి. నైవేద్యంగా
ఉండ్రాళ్ళు పెట్టడంలోనూ ఆ సమయంలో ఇటువంటి ఆహారాన్నే తీసుకోవాని చేసే సూచనను మనం పాటించాల్సిన అవసరం
ఉంటుంది. ఈ విధంగా భూమి యొక్క గురుత్వాకర్షణకు సంకేతంగా, సూర్యుడు సింహరాశిలో ఉన్న విషయాన్ని సూచిస్తూ… ఆ సమయంలో ప్రకృతికి, భూమికి తగిన విధంగా మచుకునే విశిష్టమైన పూజ ‘వినాయక పూజ’. ఇంత శ్రేష్ఠుడు కాబట్టే ఆయన వరవరదుడు.
సికింద్రాబాద్ గణపతి దేవాయం, మెదక్ రేజింతల్‌లోని శ్రీ స్వయంభూ గణపతి దేవాయము, ఖాజీపేటలోని స్వయంభూ శ్వేతార్క గణపతి దేవాయాు తెంగాణాలో చాలా ప్రముఖమైన దేవాయాు. చాలా దేవాయాల్లో ఉపాయంగా గణాధిపతి ఆయం ఉండడం అందరికీ తెలిసిన అంశమే. సర్వ విఘ్నాను తొగించడం, సర్వ దుఃఖాను హరించడం, ప్రార్థించిన వారికి పూర్ణమైన మేును కలిగించడం వంటి మేలైన గుణాు కలిగిన ంబోదరుణ్ణి నిరంతరం ఆరాధన చేద్దాం.