cm-kcrతెంగాణ రాష్ట్ర ప్రభుత్వం అములోకి తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం ‘టి.ఎస్‌.ఐపాస్‌’ సింగపూర్‌, వియత్నాం దేశా పారిశ్రామిక విధానాకంటే అద్భుతమైనదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణాలో ఆగస్టు 12న నిర్వహించిన భారత పరిశ్రమ సమాఖ్య (సి.ఐ.ఐ.) జాతీయ మండలి సభ్యుతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి సి.ఐ.ఐ. అధ్యక్షు సుమిత్‌ ముజుందార్‌ అధ్యక్షత వహించారు. టి.ఎస్‌.ఐపాస్‌ రూపొందించే ముందు సింగపూర్‌ పారిశ్రామిక విధానాన్ని కూడా అధ్యయనం చేశామని, అక్కడికంటే వేగంగా రాష్ట్రంలో అనుమతు ఇస్తున్నామని సి.ఎం. చెప్పారు.

‘‘ ఇక్కడ అవినీతి లేదు. ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌. ఒక్క అప్లికేషన్‌ ఇస్తే చాు. అనుమతు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ చెప్పారు. ‘‘ ఇంక్యూబేట్‌, ఇన్నోవేట్‌, ఇన్‌ కార్పొరేట్‌’ అనే నినాదంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో మూడువే నుంచి నాుగువే మందికి ఉపాధి కల్పించే పరిశ్రము సొంతంగా టౌన్‌షిప్పును నిర్మించుకొనేందుకు మీగా భూమును కేటాయిస్తామని, పారిశ్రామిక వేత్త అంచనాకు అనుగుణంగా పనిచేస్తున్నామని సిఎం తెలిపారు.

హైదరాబాద్‌ నగరాన్ని డల్లాస్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రూపొందించామని కెసిఆర్‌ చెప్పారు. సాగునీటి ప్రాజెక్టు పూర్తయితే తెంగాణ రాష్ట్రం వ్యవసాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిుస్తుందని, ‘సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దనున్నామని సిఎం తెలిపారు.

ఈ ముఖాముఖి కార్యక్రమంలో పువురు పారిశ్రామిక వేత్తు అడిగిన పు ప్రశ్ను, సందేహాకు సిఎం కేసీఆర్‌ వివరంగా సమాధానాు చెప్పారు. నూతనంగా ఏర్పడిన తెంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చేయాన్న క్ష్యంతోనే ‘టిఎస్‌ఐపాస్‌’ రూపొందించామని, పరిశ్రమకు కేవం 15 రోజుల్లోనే అనుమతు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎలాంటి అవినీతి, అక్రమాకు తావులేకుండా తన కార్యాయంలోనే చేజింగ్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్టు వివరించారు.

రాష్ట్రంలో పెట్టుబడు పెట్టేందుకు అనుకూమైన వాతావరణ పరిస్థితు ఉన్నాయని, హైదరాబాద్‌ నగరంలో మౌలిక వసతు క్పనకు భారీ ప్రణాళికు రూపొందించామని సిఎం చెప్పారు.

బంగారు తెంగాణకు చేయూత

ఈ కార్యక్రమంలో పాల్గ్గొన్న పువురు పారిశ్రామిక వేత్తు తెంగాణ ప్రభుత్వం అముచేస్తున్న నూతన పారిశ్రామిక విధానాన్ని, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాను ప్రశంసించారు. బంగారు తెంగాణ సాధనకు తాము సైతం చేయూత నిస్తామని సిఐఐ ప్రతినిధు హామీ ఇచ్చారు.

సిఐఐ అధ్యక్షుడు సుమిత్‌ మజుందార్‌ మాట్లాడుతూ, తెంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోందని చెప్పారు. అనుమతును హక్కుగా చేయడం ప్రపంచలో ఎక్కడా లేదని, కాపరిమితి, విధుకు పట్టుబడి ఉండే విధానం అభినందనీయమన్నారు.

సిఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జి మాట్లాడుతూ, రాష్ట్రంలో జిల్లా స్థాయిలో పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళిక అముకు సహకరిస్తామని చెప్పారు. ఆహారశుద్ధిరంగం అభివృద్ధికి కృషిచేయాని ఐటిసి ప్రతినిధి శివకుమార్‌ సూ చించారు. చెరకు రైతును ఆదుకోవాని, చక్కెర పరిశ్రమను ప్రోత్సహించాని పారిశ్రామిక వేత్త రాజశ్రీ సూచించారు.
రహేజా గ్రూప్‌ ప్రతినిధి నీల్‌ రహేజా మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోుకు పారిశ్రామిక వేత్తను అనుమతించాని కోరారు. తెంగాణ ప్రభుత్వ సహకారం ఎంతో బాగుందని మహేంద్రా, ఎల్‌అండ్‌టి ప్రతినిధు పవన్‌, దేవ్‌సాహ్నిు ప్రశంసించారు.

తెంగాణ ప్రాంత వ్యక్తిగా గర్విస్తున్నానని, నూతన పారిశ్రామిక విధానం బ్రహ్మాండంగా ఉందని పారిశ్రామిక వేత్త శోభనా కామినేని అన్నారు. గత ఏడాది కాంగా తెంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతోందని, నూతన పారిశ్రామిక విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసు అందుకుంటోందని మరో పారిశ్రామిక వేత్త అనితా దాట్ల పేర్కొన్నారు.

Other Updates