రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖరరావు అందించిన స్ఫూర్తికి రాష్ట్ర భారీ
నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చిత్తశుద్ధి తోడవడంతో చేపట్టిన
అభివృద్ధి పనులతో మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ప్రత్యేకతను చాటుకుంది. వేర్వేరుగా
మూడు అంశాలలో జాతీయ సాశీవయి పురస్కారాలకు ఎంపికైంది. మూడు సశక్తికరణ్
పురస్కారాలకు ఎంపికై సిద్దిపేట కీర్తి పతాకను జాతీయ సాశీవయిలో నిలిపాయి. అన్ని
రంగాలలో అభివృద్ధి చెందడంతో సిద్ధిపేట మండలం సశక్తికరణ్ పురస్కారానికి
ఎంపికైంది. మెరుగైన పారిశుధ్య నిర్వహణకు సిద్దిపేట మండలంలోని ఇబ్రహింపూర్
గ్రామ పంచాయతీ, సామాజిక విభాగంలో సాధించిన ప్రగతికి సిద్ధిపేట మండలంలోని
లింగారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ, సశక్తికరణ్ పురస్కారాన్ని అందుకున్నాయి. గ్రామ,
బ్లాకు(మండల), జిల్లా, రాష్ట్ర సాశీవయిల్లో పలు దఫాలుగా పరిశీలన చేసిన అనంతరం
కేంద్రప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పంచాయతీరాజ్ శాఖ అందించే ఈ అవార్డులను
సిద్దిపేట మండల పరిషత్ అధ్యూజుకుడు ఎర్ర యాదయ్య, ఇబ్రహీంపూర్ సర్పంచి కుంబాల
లకీూజ్ము రాఘవరెడ్డి, లింగారెడ్డి పల్లి సర్పంచి బండ్ల రామస్వామి ఏప్రిల్ 2?న దేశ పధ్రాన
మంత్రి నర ంద్ర వూె డ ి చతే ు ల మీదు గా జార్ఖం డల్ ోని జంషెడప్ ూ –
ర్‌లో ప్రముఖుల సమకూజుంలో పంచాయతీ సశక్తికరణ్ జాతీయ
పురస్కారాలను అందుకున్నారు.
కీలక రంగాలలో సాధించిన ప్రగతితో సిద్దిపేట
నియోజకవర్గం ఇప్పటికే రాష్ట్ర అభివృద్ది పథకాలకు నమూనాగా
నిలిచింది. మౌలిక వసతుల కల్పన, శౌచాలయాలు, ఇంకుడు
గుంతల నిర్మాణం, హరితహారంలో మొక్కల పెంపకం, అర్హులకు
ఫించన్ల పంపిణీ, ఉపాధి హామి పథకం అమలులో ముందంజతో
ఆదర్శంగా నిలిచింది. తరచూ ప్రజలతో చర్చలు, సమావేశాలు
ద్వారా అభివృద్ధి నిర్ణయాలతో పారదర్శకంగా నిలవడంతో
అభివృద్ధిలో ప్రత్యేకతను సంతరించుకుంది. శతశాతం శౌ
చాలయాలను మండలంలోని ప్రతి గ్రామంలో నిర్మించారు.
ఫలితంగా బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలయ్యాయి.
శతశాతం పారిశుధ్ద్యం సాధ్యమైంది. ఇంటింటీకీ వంట గ్యాస్
కన కె నూజు ు ్ల అందించారు . దీంతో మండల ం పొగల నిే పొయ్యిలు కలి న్గ
మండలంగా ఖ్యాతికెక్కింది. మండలంలోని అన్ని గ్రామాలలో
పన్నులు చెల్లింపులో ప్రజలు ఆదర్శంగా నిలిచారు. దీంతో
శతశాతం పన్నులు వసూలు అవుతోంది. హరిత హారం పథకం
కింద చేపట్టిన మొక్కల పెంపకం ఆదర్శంగా నిలిచింది. వివిధ
వర్గాల ప్రజలు సమావేశాలు నిర్వహించుకుని సమష్టి
నిర్ణయాలను అమలు చేసుకునేందుకు అవసరమైన సామాజిక
భవనాల నిర్మాణంలోనూ ఆదర్శంగా నిలిచింది. విద్యుత్ ఆదా
కోసం ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను పంపిణీ చేయడంతో విద్యుత్
దీపాల కోసం ఇళ్లలో వాడే విద్యుత్ సగానికి తగ్గింది. దీంతో
వినియోగదారులపై భారం తగ్గింది.
ఉపాధి హామిలో ఆదర్శం
మహాత్మాగాంధి జాతీయ ఉపాధి హామి పథకం అమలులో
సిద్దిపేట మండలం ఆదర్శంగా నిలిచింది. కూలీలకు ఉపాధి
కల్పించడంతో పాటు, కూలీలకు బిల్లులు చెల్లించడంలో
మందంజలో ఉన్నారు. సిద్దిపేట ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఏపీవో
నర్సింహారావులు ప్రత్యేక చొరవతో పతిరోజు ఉపాధిహామి
సబి ్బందితో ప్రత ్యే కం గా సవీ ుకూంజుి చడ ం ద్వారా గ్రామాలలో కూ లీలు
వలస వళె ్ల కు ండా ఉపాది ó కలి ్పంచడ ం లో జిలాల్ల ో పద్రవ¸ ు సానశీవ ంలో
నిలిచారు . కూ లీలు పని చసే ని మూడు రోజులోగ్ల ా వతే న ాలు వారి
బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడంలో 9?.09 శాతం ఫలితం
సాధించారు
స్వయం సహాయక బృందాల పనితీరులో స్ఫూర్తి
సిద్దిపేట మండలంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలు ఉ
న్నాయి. ఈ పంచాయతీలలో స్వయం సహాయక బృందాల పని
తీరు ఆదర్శంగా నిలుస్తోంది. మొత్తం 1,251స్వయం సహాయక
బృందాలు ఉన్నాయి. వీటిలో 15,090 మంది మహిళలు
సభ్యులుగా ఉన్నారు. వికలాంగులకు చెందిన ?2 స్వయం
సహాయక బృందాలు ఉండగా వీటిలో 392మంది సభ్యులు ఉ
న్నారు. అన్ని బృందాలకు కలిపి రూ 13,67,18,000 ల
రుణాలను అందించారు. స్త్రీనిధి కింద 785 బృందాలకురూ5,63,93,972 లను, మైక్రో రుణాల కింద 250 యూనిట్లకు
రూ1,66,?3,960 లను స్వయం ఉపాధి పథకాలకు రుణాలు
అందించారు. 2015-16 ఆరిశీవక సంవత్సరంలో స్వయం సహాయక
బృందాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల
ద్వారా ?3,00? సంచుల్లో 17,201.6 క్వింటాళ్ల వడ్లు, 13,202
సంచుల్లో 6601 క్వింటాళ్ల మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ధాన్యం
కొనుగోలు కేంద్రాల ద్వారా స్వయం సహాయక బృందాలమహిళలు రూ
3,36,88,6?5ల ధాన్యం వ్యాపారం నిర్వహించారు. దీని వల్ల రైతులకు
గిట్టుబాటు ధర లభించింది. మొత్తం మీద 28 పంచాయతీలకు 2?
పంచాయతీలలో స్వయం సహాయక బృందాలకు సంబంధించిన
గ్రామైక్య సంఘాలకు భవనాలను నిర్మించారు.
మంత్రి ప్రోత్సాహమే అభివృద్దికి మూలం
మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రోత్సాహంతోనే
సిద్దిపేట మండంలో చేపట్టిన అభివృద్ధి పనులు
జరిగాయి. ప్రతి పథకాన్ని దగ్గరుండి సమీకిూజుంచి
పకడ్బందీ గా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు.
ప్రజల సహకారంతో ప్రజాప్రతి నిధులు, గ్రామ,
మండల సాశీవయి అధికారులు సమన్వయంతో
వ్యవహరించి ప్రణాళికాబద్దంగా పని చేయడంతో
అన్ని రంగాలలో మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో జాతీయ పురస్కారానికి
ఎంపికైంది.
బాధ్యత పెరిగింది
పంచాయతీ సశక్తికరణ్ జాతీయ
పురష్కారానికి సిద్దిపేట మండలం ఎంపిక
కావడంతో మరింత బాధ్యత పెరిగింది. తెలంగాణ
రాష్ట్రంలో పలు పథకాల అమలుకు నమూనాగా
నిలిచిన సిద్దిపేటలో జరిగిన అభివృద్ది అంతా
మంత్రి తన్నీరు హరీశ్‌రావు చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతోనే
జరిగింది. అభివృద్ధి పనుల అమలుకు ప్రతిరోజూ మంత్రి హరీశ్‌రావు ఇక్కడి
అదికó ారు లతో, ప్రజ ాప్రతి నిదుó లతో సవీ ుకూంజుి చి పల ు సూ చన లు చయే ు డం ద్వారా
అభివృద్ధిలో వేగం పుంజుకుని అన్ని రంగాలలో ప్రగతిని సాధించింది.
– ఎర్ర యాదయ్య, మండల పరిషత్ అధ్యూజుకుడు, సిద్దిపేట
గెలిపించిన
ఇంకుడుగుంత
సదిి ్దపట మండల ం ఇబ్రహీ ంపూ రల్ ో గత అకోబ్ట ర ్ నలె లో ఉన్న బూó గర ్బ Û జలమట్టం
డిసెంబర్ నెల నాటికి మీటరు నుంచి మీటరున్నర వరకు పైకి వచ్చినట్లు భూగర్భ
జలవనరుల శాఖ నివేదిక తెలిపింది. నెల రోజుల్లో వర్షాలు కురిశాయా అంటే అదేమి
లేదని వాతావరణ శాఖ నివేదిక తెలుపుతోంది. ఈ అద్భుతం ఎలా సాధ్యమైందంటే
ఇంకుడు గుంత వల్లనేనని గ్రామసుశీవలు ముక్తకంఠంతో చెబుతారు. ప్రతి ఇంటికి ఒక
ఇంకుడు గుంతను నిర్మించి వృధా గా వెళ్లే నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లించడంతో
భూగర్భ జలమట్టం పెరిగింది. ప్రస్తుతం ఇబ్రహీంపూర్ గ్రామంలో సగటు భూగర్భ జల
మట్టం 12.06 మీటర ్ల నుంచి 11మీటర్ల కు రావడం ఇంకు డు గు ంత వలన్ల ే సాద్యó వుె ంౖ ది.
ఈ ఇంకుడు గుంతనే ప్రస్తుతం ఇబ్రహీంపూర్‌కు జాతీయ సాశీవయిలో గుర్తింపు తెచ్చింది.
వివిధ రాష్ట్రాల వారిని ఆకర్షిస్తోంది. జాతీయ సాశీవయిలో పంచాయతీ సశక్తికరణ్
పురస్కారం, రావడానికి పునాది వేసింది.
తుంబుర్ని స్ఫూర్తితో…
ఇంకుడు గుంత, శౌచాలయం(మరుగుదొడ్డి), పచ్చలహారంలాంటి వేలాది మొక్కలు,
అద్దాల్లాంటి రహదారులు ఇబ్రహీంపూర్‌ను స్వచ్ఛతకు పచ్చదనానికి చిరునామాగా
నిలిపాయి. దేశానికి ఆదర్శంగా మార్చాయి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆశీస్సులతో
మంత్రి హరీశ్‌రావు చిత్తశుద్ధి, గ్రామ సర్పంచి కుంబాల లకీూజ్ము రాఘవరెడ్డి అంకితభావం,
గ్రామసుశీవల సమష్టి కృషి, ఇబ్రహీంపూర్ గ్రామానికి జాతీయ సాశీవయి గుర్తింపు తెచ్చాయి.
ఏడాది కిందట సమస్యలతో సతమతమవుతున్న తమ గ్రామాన్ని చక్కటి గ్రామంగా
మలుచు కోవాలని నిరర్ణ ుుంచు కు న్న గ్రామసు లశీవ ు సర ్ప ంచి లక్మూజుీ రాపు వర డ,్డి మంత్రి తనీ ్నరు
హరీశ్‌రావు సహకారంతో ముందుకు వెళ్లారు. ఇందుకోసం వారికి మహారాష్ట్రలోనితుంబుర్ని గ్రామం స్పూర్తినిచ్చింది. తుంబుర్ని గ్రామంలో
మురుగు నీటి నిర్వహణకు ఇంకుడు గుంతలు నిర్మించుకున్న
తీరును అధ్యయనం చేసేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడు,
గ్రామ సర్పంచి కుమారుడు కుంబాల ఎల్లారెడ్డితోపాటు మరి
కొందరు గ్రామసుశీవలు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు
ఆధ్వర్యంలో వెళ్లారు. తుంబుర్ని గ్రామంలో ఇంకుడు గుంతల
నిర్వహణ బాగుండడంతో ఇబ్రహీంపూర్‌లో వాటిని నిర్మించాలని
నిర్ణయించారు. గ్రామంలోని ఇంటింటింకీ ఒక ఇంకుడుగంత
చొప్పున మొత్తం 270 ఇంకుడు గుంతలు నిర్మించారు. ఫలితంగా
గ్రామంలో మురుగు మాయమైంది.
వర్షాలు కురవక పోయినా భూమిలోకి ఇంకుతున్న ఈనీరు
భూగర్భజల మట్టాన్ని పెంచుతోంది. దీని వల్లనే గత అక్టోబర్ నెల
కంటే ఆ తర్వాత డిసెంబర్ నెల వరకు వానలు కురవక పోయినా
భూగర్బ జలమట్టం మీటరు నుంచి మీటరున్నరకు పెరిగింది.
గ్రామంలో సగ ట ు నీటవి ుట్టం 12.06 మీటర ్ల నుంచి 11మీటర్ల కు
పెరగడం దీని పలితమేనని చెప్పక తప్పదు.
హరీశ్‌రావు దత్తతతో మారిన రూపురేఖలు
ఇంకుడు గుంతల ద్వారా లభించిన విజయంతో గ్రామస్తులు
సర్పంచి లకీూజ్మురాఘవరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు ఎల్లారెడ్డి
ఆధ్వర్యంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిసి గ్రామాభివృద్ధి
ప్రణాళికను వివరించడంతో హరీశ్ గ్రామాన్ని దత్తత
తీసుకున్నారు. గ్రామంలో బహిరంగ మల విసర్జన లేకుండా
చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా మరుగుదొడ్ల
వినియోగంపై అందరికీ అవగాహన కల్పించారు. తడి చెత్త పొడి
చెత్త వేర్వేరుగా సేకరించి డంపింగ్‌యార్డుకు చేరుస్తున్నారు.
గ్రామాన్ని దత త్త తీసు కు న్న మంత్రి తనీ ్నరు హ రీశ్‌రావు గ్రామసు లశీవ
అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ పరంగానూ, వ్యక్తిగతంగానూ
తోడ్పాటును అందిస్తున్నారు.నిరుపేదలకు జీవనోపాధి, మౌలిక
వసతుల కల్పన, హరితహారం అమలు, ప్రతి ఇంటికి వంటగ్యాస్
కనెకూజున్, సౌర వీధిదీపాలు, గృహాలకు ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలు
అందివ్వడం వంటి అన్ని అంశాల్లో అండగా నిలిచారు.
ఇందుకోసం ఇప్పటి వరకు గ్రామాన్ని ఆయన తొమ్మిది సార్లు
సందర్శించారు.మలవిసర్జనను నిషేధించారు. ఇంటికో ఇంకుడు గుంతను
నిర్మించారు . ఇంట ి నుంచి వచ్చే వృదాó నీటనిి ఇంకు డు గు ంతల ోకి
మళ్లించడం ద్వారా వృధా నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు
తీసుకున్నారు.
ప్రతి వ్యక్తీ పారిశుధ్య కార్మికుడే
ఇబ్రహీ ంపూ ర ్ గ్రామంలో ప తి వ్యక ్తి తాను పారిశు ద్య్ధ కార్మికు డనిి అన్నంత బాద్యó తగ ా
వ్యవహరించడంతో గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అద్భుతంగా ఉంది. గ్రామసుశీవలు
చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడి వేయకుండా చెత్త కుండీలలోనే వేయడం వల్ల
గ్రామంలోని రహదారులు, వీధులు పరిశుభ్రంగా కన్పిస్తాయి. పొరపాటున వీధుల్లోగానీ,
రహదారిపైన గానీ చెత్త కన్పిస్తే వెంటనే గ్రామసుశీవలు ఎవరు చూసినా బాధ్యతగా చెత్తను
తొలగించి చెత్త కుండీలలో వేస్తున్నారు. ఇబ్రహీంపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలోని
120 మంది విద్యారుశీవలు తలా ఒక్క మొక్కను పెంచే బాధ్యతను తీసుకున్నారు.మధ్యాహ్న
భోజన సమయంలో వారు ఆ మొక్క వద్దనే నీటితో చేతులను శుభ్రం చేసుకోవడం, ప్లేటు
కడుక్వోడం ద్వారా మొక్కను బతికిస్తున్నారు. గ్రామసుశీవలు గ్రామంలో రహదారులకు ఇర-
ువైపులా, ఖాళీ సశీవలాలలో ?0వేల మొక్కలు నాటి సంరకిూజుస్తున్నారు. ఈ మొక్కలు ఏపుగా
ఎదుగుతుండంతో అవి గ్రామానికి పచ్చల హారంగా మారాయి.
ఇబ్రహీంపూర్ సాధించిన విజయాలు
డ్రాపవ ుటుల్ల వే ు: గ్రామంలోని బడ ి ఈడు పలి ల్ల ంతా బడకి ి వళిె ్ల చద ు వుకు ంటున్నారు .
మధ్యలో బడి మానేస్తున్న వారు(డ్రాపవుట్లు) లేరు. బాల కార్మికులు కన్పించరు.
గ్రామంలోని ఏడెనిమిది మంది పిల్లలు మినహా గ్రామంలోని 127 మంది చిన్నారులు
ప్రభుత్వ బడిలోనే చదువుతున్నారు.
ప్రతినీటి చుక్కకూ లెక్క: ప్రతి ఇంటికి కుళాయి కనెకూజున్ ఇచ్చారు. ప్రతి కుళాయి
ద్వారా ఎంత నీరు సరఫరా అవుతోంది. ప్రతి రోజు ఎంత నీరు వాడుతున్నదీ లెక్క
వేసేందుకు నీటి మీటర్లు బిగించారు. నీటిని వాడుకున్నందుకు ప్రతి ఇంటి యజమాని
నలె కు రూ 15లు చలిె ం్ల చాలి. సరి పోయే ంత వర కు నీటనిి పట ు్ట కు న్న వెం టన ే నీటనిి వృదాó
చయే ు కు ండా కు ళాయిని ప్రతి ఒక్క రు కట ్టి వేసలా పక డ ్బ ందీ చర ్య లు అమలువుతు న్నాయి.
శుద్ధి చేసిన కేంద్రం ద్వారా తాగు నీరు సరఫరా అవుతోంది.
కట్టెల పొయ్యికి వీడ్కోలు : గ్రామంలోని 365 కుటుంబాలకు వంట గ్యాస్ కనెకూజున్లు
అందించారు. వీటిని దీపం పథకం కింద కొందరికి, దీపం పథకం కిందకు రాని వారికి
సామూహిక సామాజిక బాధ్యత కింద మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో
అందించారు. దీంతో గ్రామంలోని ఏ కుటుంబం కూడా కట్టెల పొయ్యిని వాడకుండా
చర్యలు తీసుకున్నారు.
ఇంటికో మరుగు దొడ్డి, ఇంకుడు గుంత: గ్రామంలో ఉన్న 270 ఇళ్లలో ఇంటికో
మరుగు దొడ్డిని నిర్మించి దానిని వాడుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. బహిరంగమలవిసర్జనను నిషేధించారు. ఇంటికో ఇంకుడు గుంతను
నిర్మించారు . ఇంట ి నుంచి వచ్చే వృదాó నీటనిి ఇంకు డు గు ంతల ోకి
మళ్లించడం ద్వారా వృధా నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు
తీసుకున్నారు.
సౌర వెలుగులు: గ్రామంలో వీధిదీపాలకు సౌర విద్యుత్‌ను
వాడుతున్నారు. ఇందు కోసం వీధుల్లోని 60 వీధి దీపాల
సాశీవనంలో సౌర శక్తితో వెలిగే ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు
చేశారు. దీంతో వీధి దీపాల కోసం గ్రామ పంచాయతీ విద్యుత్
బిల్లులు చెల్లించాల్సిన పరిసిశీవతి తప్పింది.
ప్రతి ఇంటిలో ఎల్‌ఈడీ వెలుగులు: విద్యుత్ దీపాల ద్వారా
విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రతి ఇంటికి ఎల్‌ఈడీ విద్యుత్
దీపాలను అందించారు. గ్రామంలోని అన్ని కుటుంబాలకు
ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను అందివ్వడంతో ఎల్‌ఈడీ విద్యుత్
కాంతులతో ప్రతి ఇల్లు వెలుగులు నింపుతోంది. మొత్తం 1,300
ల ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను అందించారు. దీంతో గ్రామంలో
విద్యుదీపాల కోసం విద్యుత్ వినియోగం సగానికి తగ్గిపోగా
విద్యుత్ ఛార్జీల భారం కూడా సగానికి తగ్గింది.
అభివృద్దిలో ముందంజ
ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన
స్ఫూర్తి, మంత్రి తన్నీరు హరీశ్‌రావు
అందిస్తున్న సహకారం, తోడ్పాటుతో
గ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి
చేసుకునేందుకు గ్రామాభివృద్ధి
కమిటీలు, గ్రామసుశీవలు అధికారులతో సమన్వయంగా
వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. వృధా
నీటిని భూమిలోకి ఇంకేలా చేసేందుకు ప్రతి ఇంటికి ఇంకుడు
గుంతను నిర్మించుకున్నాం. ఈ స్పూర్తితో మరిన్ని అభివృద్ది
పనులు చేపడతాం.
-లకీూజ్ము రాఘవరెడ్డి, ఇబ్రహీంపూర్ సర్పంచి
ప్రతి ఇంటికి జీవనోపాధి
ఇంకుడు గుంతల నిర్మాణంతో
గ్రామం బాగుపడింది. ఈ విజయం
అందించిన స్ఫూర్తితో ప్రతి వ్యక్తికి
గ్రామంలోనే ఉపాధి లభించేలా చేయ
డం పె ౖ దృ ష ్టి పెట్టాం . ప్రతి కు టుంబానికి
కనీసం నెలకు రూ20 వేల నుంచి రూ30వేల ఆదాయం వచ్చే
మార్గాలను అన్వేషిస్తున్నాం. ఇందుకోసం వ్యవసాయాన్ని
లాభసాటిగా మార్చి మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు
గ్రామాభివృది ్ద కమిటీల ద్వారా చర్యలు తీసుకునేందుకు మంత్రి
తన్నీరు హరీశ్‌రావు ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించుకుని
అమలు చేసే దిశలో ముందుకు వెళుతున్నాం
-కుంబాల ఎల్లారెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు,
ఇబ్రహీంపూర్
సమష్టి కృషితో అగ్రసాశీవనం
సమష్టి కృషి లింగారెడ్డిపల్లి గ్రామానికి జాతీయ సాశీవయి
గుర్తింపు తెచ్చింది. సిద్దిపేట మండలంలోని లింగారెడ్డిపల్లి
సిద్దిపేట పట్టణాన్ని ఆనుకుని ఉంటుంది. ఈ గ్రామంలో
1,?00ల నివాసగృహాలు ఉన్నాయి. మొత్తం జనాభా ?,559.
వీరిలో 2,276 మంది పురుషులు, 2,283 మహిళలు.
గ్రామంలో ఏ చిన్న సవ ుస్య వచ్చినా గ్రామసు ల్త ంతా సవ ూవశే వ ుె ౖ
నిర్ణయం తీసుకుంటారు. తమకు ఎందుకులే అని
ప్రజాప్రతినిధులు మిన్నకుండి పోరు. సమస్య ఏదైనా గ్రామసుశీవల
తో ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమై చర్చిస్తారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటారు. గ్రామంలో
అయిదు అంగన్‌వాడీ కేంద్రాలు, రెండు ప్రాథమిక పాఠశాలలు,
ఒక ఉన్నత పాఠశాల నిర్వహణలో ప్రజలంతా
భాగస్వాములవుతారు. అభివృద్ధి పనులను చేపట్టే విషయంలో
గ్రామసభ, గ్రామ పంచాయతీ సమావేశాల నిర్ణయాల మేరకే
తదుపరి చర్యలు తీసుకుంటారు. స్వయం సహాయక బృందాలు,
యువజన సంఘాలు, గ్రామ అభివృద్ధి కమిటీలు
గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటాయి. ఏ సమావేశమైనా
రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉంటుంది. ఇప్పటి వరకు
అభివృద్ది పనుల విషయంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదంటే
రికార్డుల నిర్వహణ ఎంత పారదర్శకంగా ఉంటుందో
ఊహించుకోవచ్చు. సమావేశాల్లో సమస్యల వారీగా చర్చించి
మినిట్స్ పక్కాగా రాస్తారు.
గ్రామంలో మద్యనిషేదం పక్కాగా అమలవుతోంది. శత
శాతం మరుగుదొడ్లు నిర్మించారు. ప్రతి ఇంటికి వంట గ్యాస్
కనెకూజున్ ఇచ్చారు. చెత్త నిర్వహణ సామాజిక బాధ్యతగా అమలు
చేస్తున్నారు. హరితహారంలో సుమారు ?0వేల మొక్కలు నాటి
వాటిని సంరకిూజుస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి సురేశ్
బాబు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో పలు అంశాలను
ప్రామాణకి ం గా తీసు కు ని సామాజిక విబాó గం లో ఉతవ్త ు ప్రతి భ
కనబర్చిన గ్రామ పంచాయతీగా ఎంపిక చేసి పంచాయతీ
సశక్తికరణ్ పురస్కారాన్ని జాతీయ సాశీవయిలో అందించారు.
ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యంతోనే
విజయవంతం అవుతుంది. ఇందుకు జాతీయ సాశీవయిలో
సిద్దిపేటకు లభించిన పంచాయతీ సశక్తికరణ్ పురస్కారాలే
నిదర్శనం. ప్రజల భాగస్వామ్యంతో సిద్దిపేటలో 30
సం వత్స రాల కిం దట న ే ప్రస ు త్త ముఖ్యమంత్రి క సఆీ ర ్ పల ు
కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు.
ప్రస్తుతం ఆ కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వానికి
ఆదర్శంగా మారాయి. వర్షాలు లేక భూగర్భ జలాలు
అడుగంటి పోతున్న ప్రస్తుత తరుణంలో మరింత
లోతుకు వెళ్లి నీటిని తోడాల్సి వస్తోంది. దీంతో ఫ్లోరైడ్ సమస్యలు ఏర్పడుతున్నాయి.
ప్రజలు ఉదాసీనత వీడి ప్రతి నీటి చుక్కను భూమిలోకి ఇంకేలా చేయాలి. ఇందుకోసం
ఇబ్రహీంపూర్ తరహాలో వృధా నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి.
ఇబ్రహీంపూర్‌లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను నిర్మించి వృధా నీటిని భూమిలోకి
ఇంకేలా చేయడం వల్ల అక్కడ వర్షాలు లేక పోయినా భూగర్భజల మట్టం పెరిగింది.
వట్టి పోయిన బోర్లు, బావుల నుంచి నీళ్లు వస్తున్నాయి. ఈ గ్రామంలో ఊటచెరువులు,
పొలాల్లో నీటి కుంటలు,పొలాల చుట్టూ కందకాలు తవ్వి వాన నీటిని ఎక్కడికక్కడ
ఇంకేలా చేయాలని లకూజ్యుంగా పెట్టుకున్నాం. ఇంకుడు గుంతలను సిద్దిపేట
నియోజకవర్గంలో శతశాతం నిర్మిస్తాం. ఈ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో
రాష్ట్రమంతటా విస్తరిస్తాం
– తన్నీరు హరీశ్‌రావు, నీటిపారుదల శాఖా మంత్రి
ఐక్యతతో ఏదైనా సాధించవచ్చు
గ్రామసుశీవలంతా ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు.
ఇందుకు మా గ్రామ పంచాయతీ సాధించిన విజయమే
నిదర్శనం. మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహకారంతో ప్రతి
విషయం గ్రామసుశీవలందరితో చర్చించి సమష్టిగా నిర్ణయం
తీసుకుంటాం. దీనివల్ల గ్రామం అభివృద్ధి పధంలో
సాగుతోంది. జాతీయ సాశీవయిలో పంచాయతీ సశక్తికరణ్
పురస్కారం రావడం మరింత బాధ్యతను పెంచింది.
– బండ్ల రామస్వామి, సర్పంచి, లింగారెడ్డిపల్లి
‘కరోలి టికాక్స్’ అనే క్రీడాకారుడు రెండు సార్లు ఒలింపిక్స్‌లో
బంగారు పతకాలు సాధించి ఘనత సాధించాడు. అందులో 25
మీటర్ల ‘రాపిడ్ ఫైర్ ఫిస్టల్’పోటీలో. మరో గొప్ప విషయం ఏమిటంటే
తను ఈ ఘనతను ఎడమ చేతితో ‘షూట్’ చేసి ప్రపంచం నివ్వెర
పోయేటట్టు చేశాడు. హంగేరి నగరంలో ‘కరోలి’ తన దేశపు ఆర్మీలో
సైనికుడిగా పని చేసేవాడు. అతని ధ్యేయం ఒక్కటే ఎలాగైనా సరే
తను గొప్ప రైఫిల షూటర్ కావాలి అని, ప్రపంచంలో అధ్బుతమైన
షూటర్ కావాలి. ఆ ధ్యేయంతోనే ఆర్మీలో వుండి 1940లో జరిగిన
ఒలింపిక్స్ కోసం విపరీతంగా కష్టపడ్డాడు.
కాని మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. 1938లో యుధ్దంలో ఒక బాంబు
విసురుతుండగా ఆ బాంబు తన కుడి చేతిలోనే పేలి తన చెయ్యి పోగొట్టుకున్నాడు. ఎన్నో
సంవత్సరాలు కృషి చేసి, ఎంతో కష్టపడి కుడి చేతితో ప్రపంచసాశీవయి నైపుణ్యం నేర్చుకున్న
తన కుడి చెయ్యి ముక్కలయ్యింది. తన ఆశయం ముక్కలైంది. ఎలా? ఇప్పుడు ఏం
చెయ్యాలి. ఇలా సంవత్సరం పాటు సంఘర్షణ పడ్డాడు. తనకున్న ఎడమ చెయ్యిపైననే
గురి పెట్టాడు. మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నాడు. 1939లో దేశంలో ఛాంపియన్ పోటీలు
అవుతుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడి క్రీడాకారులు ఆశ్చర్యపోయారు. అతనిని
అభినందించారు. ‘నీకు చెయ్యి లేకున్నా మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు
థ్యాంక్స్.. మమ్మల్ని ప్రోతసహించడానికి వచ్చినందుకు నీకు, నీ క్రీడాస్ఫూర్తికి జేజేలు’
అన్నారు. అప్పుడు కరోలి డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి రాలేదు. మీతో
పోటీ పడడానికి’ పోటీలో పాల్గొనడానికి వచ్చాను. ఐయాం రెడీ అని తన ఎడమ చేతితో
షూటింగ్ చేసి నేషనల్ చాంపియన్‌గా నిలిచాడు. దేశం ఒక్కసారిగా నివ్వెరపోయింది.
జేజేలు పలికింది.
ఈ విజయంతో కరోలి తన పూర్తి కాలాన్ని వెచ్చించి 19?0 ఒలింపిక్స్‌లో మెడల్
సాధించాలని పట్టుదలతో ప్రయత్నించాడు. దురదృష్టవశాత్తు,
ప్రపంచ యుద్ధం వల్ల ఒలింపిక్స్ రద్దయింది. నిరుత్సాహాన్ని దరి
చేరనీయకుండా 19?? ఒలింపిక్స్ కోసం విపరీతంగా సాధన
చేశాడు. ఎలాగైనా మెడల్ కొట్టాలి అని నాలుగు సంవత్సరాలు
రోజుకు 8 గం టల ప్రాకస్టి ్ చశే ాడు . ఆ సం వత్స రం రాన ే వచ్చింది.
కాని మళ్ళీ 19?? ఒలింపిక్స్ రద్దయింది. కృంగిపోయాడు. కానీ
పట్టుదల వదల లేదు. మళ్ళీ ప్రాక్టిస్.. 19?8 ఒలంపిక్స్.. మొట్ట
మొదటిసారి 25 మీటర్ల రైఫిల్ షూట్‌లో ‘గోల్డ్ మెడల్’
సాధించాడు. తన పట్టుదల వల్ల, ధైర్యంతో అంకితభావంతో తన
కుడి చెయ్యి పోయినా.. ఉన్న ఎడమ చేతితో పథకాన్ని సాధించిన
యోధుడు కరోలి. అక్కడితో ఆగలేదు. 1952 ఒలింపిక్స్‌లో మళ్ళీ
గోల్డ్‌మెడల్.. దాదాపు 16 సంవత్సరాలు నిరంతరంగా కృషి
సలి ్ప.. విజయా న్ని క వౖ సం చసే ు కోవడవ ుే కాకు ండా అప్ప ట ి వర కు
లేని కొత్త రికార్డు సృష్టించాడు. ఒ వ్యక్తి ఒ సంవత్సరంలో
ర ండు సారు ్ల గోలవ్డ్ ుె ండల ్ సాదింó చడ ం .. ఎంత అదు ్బతÛ ం . కర ోలిది
ఎంతటి స్ఫూర్తివంతమైన జీవితం.
తను అనుకున్నది సాధించడానికి దాదాపుగా 16
సంవత్సరాలు కష్టపడ్డాడు. మరి పోటీ పరీకూజులకు ప్రిపేర్
అవుతు న్నప్ప ుడు పరీ కలూజు ు ర ండు నలె లు వాయిదా పడ తి ే నీరస ప డ ి
పోయి వ్యక్తులను, వ్యవసశీవను, సమాజాన్ని తిట్టుకుంటూ రోజులు
గడ ిపదావ్ద ూ! లదే ా ఇంకా ర ండు నలె లు అదన ంగా మనకు ప్రిపర్
అవడానికి అవకాశం వచ్చిందని సంతోషిద్దామా?
ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది.. ఇలాంటిదే కరోలికి
వచ్చింది. ప్రాక్టిస్ చేసిన చెయ్యి.. బాంబు పేలి విరిగిపోతే..
పోయిన చెయ్యి కోసం కుమిలి పోవడమా? లేదా ఉన్న చెయ్యి
అదే ఎడమ చెయ్యిని వాడుకొని.. దానికి శికూజుణ ఇచ్చి విజయాన్నిసాధించడమా? అని కరోలి రెండవ
అవకాశం తీసుకున్నాడు. ఒకరోజు,
రెండు రోజులు కాదు.. ఏకంగా 12
సంవత్సరాలు కృషి చేసి విజయం
సాధించాడు.
విజయం సాధించేవారికి అపజ
యం వరించిన వారికి ఇదే తేడా
ఎందుకు సాధించలేదు అని చెప్పడా
నికి వెయ్యి కారణాలు మీ దగ్గర
వుండవచ్చు. కాని, విజయం సాధిం
చాలి అనే ఒక్క కారణం చాలు. అది
అందుకునే వారే విజయులు.. ఆ
విజయులు మీరే కావాలని మీరు
కోరుకోండి. అపజ యానికి సాకులు
వెతుకుతున్నట్టు విజయానికి దారులు
వెతకండి.. తప్పకుండా దారులు
దొరు కుతాయి. సంకల్పం ఉంటె..
ఒక రచయిత అన్నట్టు ‘విశ్వం కుట్ర
పన్ని మీరు ఎంచుకున్న లకూజ్యుం
సిద్ధించేందుకు తోడ్పాటు అంది
స్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా..
వాటిని అవకాశాలుగా మార్చుకో
వాలి. కరోలి జీవితాన్ని స్ఫూర్తిగా
తీసుకోండి. రెండు నెలల కాలం
మీకు మరొక గొప్ప అవకాశం , చాలా
త కు ్కవగా చది విన పార్యÄ ంశాలు మళ్ళీ
మళ్ళీ చదవండి. ఊహించి పూర్తి
చేసే అంశాలపై పూర్తి పట్టు
సాధించండి. ‘ఇక నేను చదవలేను
నాకు ఈ అంశాలు కొరు కు డు పడ వ ు’
అనుకున్న వాటిని ఒక టీచర్‌తో
అర్ధం అయ్యేందుకు మళ్ళీ మళ్ళీ
చెప్పించుకోండి..
ప్రతిరోజు 500 ప్రశ్నలకు
జవాబులు సాధించండి. ప్రతి రోజు
తప్పకుండా చెయ్యండి. 20 రోజుల్లో
10,000 ప్రశ్నలు అదనంగా
నేర్చుకుంటున్నారు. ప్రతి నీటి
చుక్కను ఒడిసిపట్టి ఇజ్రాయల్ దేశం
ఎడారుల్లో పచ్చని పంటలను
పండించినట్టు.. ప్రతి ప్రశ్నను
ఒడిసిపట్టి మార్కులు తగ్గకుండా ఏ
మాత్రం ఎక్కువ శాతం మార్కులు
సాధించాలి. అప్పటి వరకు స్ఫూర్తిని
నింపుకుంటూ, ప్రతి వ్యక్తి స్ఫూర్తి
దాయకంగా ఉండేందుకు ఈ రోజే
శుభారంభం!