Author Archives: Updater

వ్యవసాయం దండగ కాదు పండగ చేసి చూపిస్తాం

వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించి చూపిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కొందరు ఆర్థిక వేత్తలు ఇప్పుడు వ్యవసాయం దండగ అంటున్నారన్నారు. వివరాలు

గొర్రెల పెంపకంతో బహుళ ప్రయోజనం

రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు గొర్రెల పెంపకమే వృత్తిగాగల గొల్ల, కురుమలకు సబ్సిడీపై గొర్రెలను అందించేందుకు పథకం రూపొందించింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా బడ్జెట్లో … వివరాలు

రమణీయం శ్రీ సీతారాముల కల్యాణం

భద్రాచలంలో చలువ పందిళ్ళతో అలంకరించిన మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం ఏప్రిల్‌ 5న అంగరంగ వైభవంగా జరిగింది. భక్తజన ప్రభంజనం ఈ వేడుకను తిలకించి పులకించింది. … వివరాలు

ఎండాకాలం ఎవలకైనా పురుసత్‌

ఇయ్యరమయ్యర ఎండలు దంచుతాంటే పెయ్యంత శిటపట పెడుతది. ఇంట్ల ఉండనియ్యది, బయటికి ఎల్లనియ్యది. ఎవ్వలకైనా ఈ దినం తాతీలే అన్నట్టు. బడిపోరగాండ్లకు బడి ఉండది. ఇగ వాల్ల … వివరాలు

వైఢూర్యపురం

తెలంగాణ ప్రాంతానికి నదీమతల్లుల అనుగ్రహం పుష్కలంగా ఉంది. నలువైపులా నదులతో కళ కళలాడే తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా ఉత్తరాన పెన్‌గంగా, ప్రాణహిత నదులు, తూర్పున వేగంగా ప్రవహించే … వివరాలు

‘పిచ్‌’ల నిర్మాణంలో చెయ్యి తిరిగిన చంద్రశేఖర్‌

అతను పరుగుల సునామి సృష్టించాడు ఒకనాడు. మైదానమేదైనా అతడే బ్యాటింగ్‌ రారాజు. అంతటి ఆటగాడు ఈ గ్రౌండ్‌ని చూసి ముచ్చటపడ్డాడు. ‘పిచ్‌’ని చూసి మురిసిపోయాడు. అతడే సునీల్‌ … వివరాలు

చిలక పలుకులు

అధ్యాపకుడు, కవి, రచనా వ్యాసకర్త అయిన గ్రంథకర్త డా|| యన్‌. రామచంద్ర కలంనుండి వెలువడిన ‘చిలుకపలుకులు’ రచనా సంపుటి, అందరూ చదవదగిన మంచి కవితా సంపుటి. ఇందులో … వివరాలు

అధిక్షేపానికి చిరునామా ఆచార్య పేర్వారం..

ఎలుకల బాధ భరించలేక పిల్లిని పెంచితే లాభమేముంది కనుక పాడిని కాపాడలేక నెత్తిమీద మరో కొత్త సమస్య… అంటూ లోకంలో ఒక చెడును పరిహరించాలని మరోదాన్ని ప్రవేశపెడితే, … వివరాలు

బహు ప్రక్రియలలో భార్గవి

బహుప్రక్రియలలో చిత్రకళా సాధన చేయడం ఆమె నైజం. రెల్లు కాగితంపై, క్యాన్వాస్‌పై తైలవర్ణ చిత్రాలు గీయడంతోపాటు లోహపు పలకలపై చిత్రాలువేసి ప్రతులు రూపొందించడంలో కుట్టుతో, అల్లికతో, కత్తిరింపులతో, … వివరాలు

సర్కారుబడి… చదువులమ్మ గుడి

సర్కారుబడి సమస్యల ఒడి కాదు.. సిద్ధిపేటలో మాత్రం చదువులమ్మ గుడి అంటున్నది..! ప్రేవేట్‌పై వేటును వేస్తున్నది. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా సర్కారు బడుల్లోనే ఇంగ్లీషు మీడియంలో విద్యా … వివరాలు

1 101 102 103 104 105 206