Author Archives: Updater
ప్రాంతీయ పార్టీలకు ఆద్యుడు
దక్షిణభారతదేశంలో 1967 ఎన్నికల్లో తోకచుక్క రాలింది. సినీ ‘ఉదయ భానుడు’ లేచాడు. ఈ ఎన్నికల్లో ద్రవిడ మునేట్ర కజగమ్ మద్రాసు రాష్ట్రంలో ఇరవైఏళ్ల కాంగ్రెస్ పాలనను అంతమొందించింది. … వివరాలు
పర్యాటక కేంద్రంగా బమ్మెర
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రెండు గ్రామాలలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఏప్రిల్ 28న పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బమ్మెర, రాఘవాపురం గ్రామాల్లో … వివరాలు
జై కిసాన్.. జై తెలంగాణ
‘జై జవాన్ — జై కిసాన్’ అని దశాబ్దాల క్రితం ఆనాటి ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రి పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకొని ఆనాటి ప్రభుత్వాలు స్పందించి … వివరాలు
ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర రావు కన్నుమూత
ప్రముఖ ఇంజనీరు, రాష్ట్రప్రభుత్వ నీటిపారుదల రంగ సలహాదారు ఆర్. విద్యాసాగర రావు ఏప్రిల్ 29న కన్నుమూ శారు. సాగునీటి రంగంపై అపారమైన అనుభవంగల విద్యాసాగర రావు ఉమ్మడి … వివరాలు
దుర్గం చేరువుపై వేలాడే తీగల వంతెన పనులు ప్రారంభం
టీఎస్ ఐ ఐ సీ మరియు జిహెచ్‌ఎంసీ నిధులతో చేపట్టిన రూ.220 కోట్ల అభివృద్ధి పనులకు బుధవారం పరిశ్రమల , ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు … వివరాలు
చిరు ‘విజ్ఞాన శాస్త్రం’
రామాయణం, మహాభారతం, పురాణాలు వీటన్నింటినీ సంపూర్ణంగా చదవాలంటే చాలా సమయమే పడుతుంది. అదే విధంగా వాటిల్లో వున్న పరిపూర్ణమైన అర్థాన్ని అర్థం చేసుకోవాలన్నా తగినంత పాండిత్యమూ అవసరం. … వివరాలు
ఔరా భారతా!
శతముఖ భారతావని స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశంలోని అజ్ఞానాన్ని, మూఢ నమ్మకాలను, సంప్రదాయాలను, కఠోర వాస్తవాలను ప్రతిబిం బిస్తూ, ప్రతిఘటిస్తూ ఔరా భారతా అనిపించిన యువకవి, నవీన్‌కుమార్ … వివరాలు
నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలె
మానవ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ ముఖ్యమైనవే. దేని ప్రాధాన్యం దానిదే! ఈసారి ‘పలుకుబడి’లో భాగంగా నోటి గురించి తెలుసుకొందాం. అసలు పలుకుబళ్ళనైనా, పదబంధాలనైనా, … వివరాలు
జనహితలో సర్వ జనసభ
జనహితలో తనను అభినందించడానికి వచ్చిన వివిధ కులాలు, వర్గాల ప్రతినిధులనుద్దేశించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన ప్రసంగం పూర్తి పాఠంనన్ను అభినందించడానికి వచ్చిన అందరికి నమస్కారాలు, … వివరాలు