Author Archives: Updater
పాలమూరు రైతుల బతుకుల్లో సాగు నీటి వెలుగులు
మిట్టా సైదిరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఒకప్పుడు కరవుతో తల్లడిల్లిన పాలమూరు పల్లెలు ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నయి. బీమా, కల్వకుర్తి, కోయిల్ … వివరాలు
అంబరాన్నంటిన యాదాద్రి నర్సన్న సంబురాలు
మామిడాల మంజుల వైద్యో నారాయణో హరి.. కాని ఇక్కడ వైద్యుడు నారాయణుడు ఒక్కడే అతడే వైద్యనారాయణుడు అతడే వైద్య లక్ష్మీనారసింహుడు యాదగిరీశుడు.. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం … వివరాలు
వీఓఏల వేతనం పెంపు
అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వి.ఓ.ఎ.) వేతనం పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారు. రాష్ట్రంలో 18,405 మంది వి.ఓ.ఎ.లు రూ.500 … వివరాలు
కోడికూతతో ఎగిలివారుతది
అన్నవరం దేవేందర్ పెద్ద ఎగిలివారంగనే అందరికీ మేల్కువ వస్తది. కని మేల్కొలిపేతందుకు బుడు బుడ్కలాయన ఒక పాట పాడుకుంట ఇంటికి వస్తడు. చిడ్లుం బిడ్లుం అనే గమ్మతిగ … వివరాలు
మీ బతుకులు మారాలి
బీసీ కులాల సంక్షేమంకోసం బడ్జెట్‌లో టాేయించిన నిధులు రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడాలని, సంపద సృష్టి జరగాలని, ఆ సంపద పేదవాళ్లకు పంపిణీ కావాలని … వివరాలు
జగత్కల్యాణకారకం శ్రీరామనవమి
ts తిగుళ్ల అరుణకుమారి సుపరిపాలనతో ప్రజల మనస్సులను దోచుకొన్న చక్రవర్తి శ్రీరాముడు. అటువంటి జనమనోభిరాముడైన శ్రీరామచంద్రుడు పుట్టినదినం శ్రీరామనవమి. పరమసాధ్వి అయిన సీతాదేవిని శ్రీరామచంద్రుడు పెండ్లాడిన సుదినంకూడా … వివరాలు
దేశానికే ఆదర్శంగా తెలంగాణ గవర్నర్ నరసింహన్
ts ”శాసనమండలి, శాసనసభ సమావేశాలలో జరగబోయే చర్చలు అర్థవంతంగా, ప్రజల నమ్మకాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నిలబెట్టుకునేలా ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రజలు చేసిన … వివరాలు
5 బిల్లులకు ఆమోదం
శాసనసభ బడ్జెట్ సమావేశాలు 13 రోజులు జరిగాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన పలు అంశాలకు ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు సరైన సమాధానాలు ఇచ్చి సభను సక్రమంగా … వివరాలు
ప్రజలే ప్రభువులు
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాలలో నిర్లక్ష్యానికి గురైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ, ఎంతోకాలంగా అణగారిన ప్రజల ఆకాంక్షలను తీరుస్తూ, తెలంగాణ గత వైభవాన్ని పునరుద్ధరించే బృహత్ బాధ్యతను … వివరాలు