Author Archives: Updater
సీఎం చొరవతో కేంద్ర నిధులు విడుదల
రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని సాధించడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సఫలీకృతులయ్యారు. తెలంగాణలోని అప్పటి 10 జిల్లాలలో 9 జిల్లాలను వెనుకబడిన … వివరాలు
గరుడదీపం వెలిగిన ఖిల్లా
తెలంగాణ రాష్ట్రంలో నేడు ‘నిజామాబాద్’గా పిలవబడుతున్న ‘ఇందూరు’ది చాలా ప్రత్యేక స్థానం. సుమారు 1500 ఏళ్ళ చరిత్ర కలిగిన ‘ఇందూరు’ అన్ని రంగాలలో ప్రగతిని సాధించి నాటి … వివరాలు
దక్షిణ భారత దేశంలో తొలి నగదురహిత గ్రామం ఇబ్రాహీంపూర్
సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నగదు రహిత లావాదేవీల తొలి గ్రామంగా సిద్దిపేట మండలం ఇబ్రాహీంపూర్ నమోదు అయింది. ఈ గ్రామానికి చెందిన ముత్తవ్వ క్యాష్ లెస్ ద్వారా … వివరాలు
రాజీవ్‌శర్మ సేవలు ప్రశంసనీయం
పదవీ విరమణ వీడ్కోలు సభలో సి.ఎం కె.సి.ఆర్ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ శర్మ ఎంతో కృషిచేశారని … వివరాలు
జీవ వైవిధ్య పరిరక్షణలో విశేష కృషి
జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖమంత్రి జోగు రామన్న తెలిపారు. డిసెంబర్ 10న మెక్సికోలో ప్రారంభమైన అంతర్జాతీయ బయోడైవర్సిటీ … వివరాలు
విజయాలకు శ్రీకారం
మనిషిలో మేధాశక్తి అపారం, దాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం. లేదంటే అపజయం. విజయాన్నే ఓ కౌన్సిలర్‌గా మార్చి ‘విజయం ఆత్మకథ’ అని విజయంతోనే తనను తాను పరిచయం … వివరాలు
భరత్‌యాదవ్ ‘మహిషబంధం’
‘తిలకాష్ట మహిషబంధం’ అని వ్రాయని కావ్యానికి నామకరణంచేసి తెనాలి రామకృష్ణ కవి ప్రత్యర్థి కవిని అలనాడు చిత్తు చేసినా, ఈనాడు-‘మహిషబంధం’కు కావ్యగౌరవం కలిగిస్తూ సృజనాత్మక చిత్రాలను గీస్తున్న … వివరాలు
‘గోల్కొండ’ హస్తకళల కేంద్రాలు
రాష్ట్రంలోని చేతివృత్తుల పనివారికి, చేనేత కార్మికులకు చేయూతనందించే ప్రణాళికలు, కార్యరూపం దాల్చబోతున్నాయి. ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు అమలు జరిగేవిధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వడంకోసం చేనేత టెక్స్‌టైల్, ఐటీశాఖలమంత్రి … వివరాలు
ఆయన శపిస్తే మంత్రి పదవి పోయింది!
జి. వెంకటరామారావు గాంధీజీ సాధుపుంగవుడు, ప్రేమమూర్తి. అమృత హృదయుడు. ఆయన అనుంగు శిష్యుడు ఆచార్య కృపలానీ చిరాకు, చికాకు, కనుబొమ్మలు చిందుతొక్కడానికి తీక్షణమైన చూపులు. వీరిద్దరికీ పొత్తు … వివరాలు
తెలంగాణ ఉద్యమ పునర్నిర్మాణం
తెలంగాణ ప్రజా సమితికి కొత్త కార్యవర్గాన్ని, ఉపసంఘాలను 1970 జనవరి 17న డా|| చెన్నారెడ్డి ప్రకటించారు. ప్రజా సమితి ఉపాధ్యక్షులుగా శాసనసభ్యులు కె. అచ్యుతరెడ్డి, ఎస్.బి.గిరి, ఎ. … వివరాలు