Author Archives: Updater
బెట్టు వదలి ‘సంతాపం’ తెలిపిన పి.వి
వి.ప్రకాశ్ విద్యాశాఖ పద్దులపై 1969 సెప్టెంబర్ 5న శాసనసభలో జరిగిన చర్చకు ఆనాటి విద్యామంత్రి పి.వి. నరసింహారావు జవాబిస్తున్నపుడు తెలంగాణ వాదులైన కొందరు శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం … వివరాలు
తెలంగాణ వండర్ కిడ్.. శ్రీజ
ప్రభుత్వ పోటీ పరీకూజులకు సిద్ధమయ్యే అభ్యరుశీవలకు తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి చదవడానికి సరైన పుస్తకాలు దొరకడం లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరికీ ఆ తిప్పలు … వివరాలు
సిద్ధిపేటకు మూడు జాతీయ పురస్కారాలు
కత్తుల లకూజ్ముారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్లచంద్రశేఖరరావు అందించిన స్ఫూర్తికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చిత్తశుద్ధి తోడవడంతో చేపట్టిన అభివృద్ధి పనులతో మెదక్ … వివరాలు
ఇతర రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు గుప్పించింది. తెలంగాణ ప్రజల జీవనాడి చెరువుల వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజా … వివరాలు
అందరికీ సత్వర న్యాయం
– సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ దేశంలోని ప్రజలందరికీ సత్వర న్యాయం లభించే విధంగా మనమందరం అంకితభావంతో కృషి చేయాలని సుప్రీమ్‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ … వివరాలు
భద్రాద్రి అభివృద్ధికి 100 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
ఎంతో చారిత్రక ప్రాశస్త్యం గల ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం ఈ ఏడాదే 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. … వివరాలు
అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సీఎం
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అజ్మీర్ దర్గాకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాదర్ పంపించారు. ఏప్రిల్ 13వ తేదీన తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం … వివరాలు