Author Archives: Updater
తప్పులు సరిచేస్తున్నాం..
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి సమాధానం పొరుగు రాష్ట్రాలతో జలవివాదాలు సృష్టించి తెలంగాణ ప్రాజెక్టులను జాప్యం చేయాలనే ఆంధ్రా నాయకుల కుట్రల వల్లనే తెలంగాణ ప్రాజెక్టులు ఆలస్యమయ్యా … వివరాలు
అందరికీ ‘సంక్షేమ’ ఫలాలు
బ్రాహ్మణ సంక్షేమనిధి ఏర్పాటు బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. కులం, మతం, ప్రాంతాలకతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని … వివరాలు
సాగునీటికి భారీగా రూ. 25,000 కోట్లు కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యం
నీళ్లు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రభుత్వం సాగునీటి రంగానికి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యతనిస్తూ, కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా బడ్జెట్‌లో 25,000 కోట్ల … వివరాలు
వాస్తవ సమాచారం.. సమగ్ర అధ్యయనం ఆరిశీవ
ఆరిశీవక మంత్రి ఈటల బడ్జెట్ ప్రసంగం తెలంగాణపై దశాబ్దాల పాటు కొనసాగిన వివకూజు, అన్యాయంపై అవిశ్రాంత పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రం మనది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న … వివరాలు
ప్రజల ఆశలకు ప్రతిబింబం
1,30,000 కోట్లు దాటిన బడ్జెట్ ‘బంగారు తెలంగాణ’ సాకారం చేసే దిశగా, ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి ఈటల రాజేందర్ మార్చి 14న … వివరాలు
ఆకాంక్షలు నెరవేర్చే సుపరిపాలన
”భారతదేశంలోనే నూతన రాష్ట్రమైన తెలంగాణ, పురోగతి, అభివృద్ధి అనే నూతన శకానికి నాంది పలుకుతూ తన పౌరులుఎన్నో ఆశల మధ్య ఏర్పడింది. గడిచిన 21 నెలల్లో, తెలంగాణ … వివరాలు
మళ్ళీ అదే తీర్పు !
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలలో, ఆ తర్వాత నారాయణఖేడ్ శాసన సభాసాశీవనానికి జరిగిన ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన అధికార తెలంగాణ … వివరాలు