Author Archives: Updater

మిషన్‌భగీరథవేగంపెంచండి

సి.ఎం. దిశా నిర్దేశం ట్రీట్‌మెంట్లు పూర్తయిన చోట వెంటనే అక్కడి ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సిఎం చెప్పారు. 2016 ఏప్రిల్‌ చివరి నాటికి … వివరాలు

జన సంద్రం మేడారం !

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంగా ముగిసింది. దాదాపు కోటి మందికి పైగా భక్తులు హాజరైన ఈ జాతరకు రాష్ట్ర … వివరాలు

ఇంటికి సుట్టం వచ్చిండంటే ఇల్లంత సంబురమే సంబురం

శ్రీ అన్నవరం దేవేందర్‌ ఇంటికి సుట్టపోల్లు వస్తుండ్రంటే ఇంటిల్లాదులకు సంబురం అన్పిస్తది. మా అవ్వగారోల్లు వస్తండ్రని అవ్వకు, మా మ్యానమామలు వస్తండ్రని పోరలకు, బామ్మర్ది వస్తండని బావకు, … వివరాలు

‘కల్తీ’కి కళ్లెం: సీఎం ఆదేశం

ప్రజలను కల్తీల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ క్రియాశీలకం కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఫిబ్రవరి 6న హార్టికల్చర్‌ శాఖపై … వివరాలు

సూరజ్‌కుండ్‌లో తెలంగాణం

హరియానా రాష్ట్రంలో తెలంగాణ ఆవిష్కృతమైంది. ఇది హరియానా రాష్ట్రమా..తెలంగాణ రాష్ట్రమా..అని సందర్శకులు అబ్బురపడేలా మన అధికారులు, కళ ాకారు లు సూ రజ ్‌కు ండల్‌ ోని … వివరాలు

ఆందోళన విరమిస్తేనే తెలంగాణ సమస్య పరిశీలన

ప్రభుత్వ ఉత్తర్వులు, సలహాసంఘం సిఫార్సులపై చంచల్‌గూడ, రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న తెలంగాణ డిటెన్యూలలో 23 మందిని ఆగస్టు 2?న విడుదల చసే ారు . వీరిలో … వివరాలు

ఉత్తమ నివాసయోగ్యం మన భాగ్యనగరం

మన దేశంలోని అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ అగ్రసాశీవనంలో నిలిచింది. ప్రపంచంలోని నివాసయోగ్య నగరాలపై ప్రతి ఏడాది సమగ్ర అధ్యయనం జరిపే అంతర్జాతీయ సంసశీవ మెర్సర్‌ ఫిబ్రవరి … వివరాలు

కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం:సి.యం.

శ్రీ దశరథం సమైక్య రాష్ట్రంలో అప్పటిపాలకుల పాలనలో తెలంగాణ ప్రారతానికి అన్ని విధాలుగా అన్యాయం జరిగిందని, ఖమ్మం జిల్లాలో మున్నేరు, పాలేరు నదులు ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల … వివరాలు

మనిషిని శివునిగా మార్చే పర్వదినం మహాశివరాత్రి

తెలంగాణం అంటే త్రిలింగాల భూమి. మూడు లింగాలు సృష్టి, సిశీవతి, ప్రళయాలకు కారణాలు. మూడు సంఖ్య త్రిమూర్తులనూ, త్రిలోకాలనూ, త్రిగుణాలనూ, త్రికాలాలనూ, త్రిలింగాలనూ చెబుతుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, … వివరాలు

జీహెచ్‌ఎంసీకి వందరోజుల ప్రణాళిక

జీహెచ్‌ఎంసీకి వందరోజుల ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ మేరకు ప్రణాళికను ఫిబ్రవరి18న విడుదల చేశారు. ఈ ప్రణాళిక … వివరాలు

1 151 152 153 154 155 206