Author Archives: Updater
గిరి’జన’ మేళా!
చుట్టూ దట్టమైన అడవి. కొండకోనల మధ్య ప్రకృతి ఒడిలో జనప్రవాహం. భక్తిభావం ఉరకలేస్తుంది. భక్తులు పూనకంతో ఉగి పోతారు. అక్కడ దేవుళ్ళ విగ్రహాలు లేవు. గుడిగోపురాలు లేనే … వివరాలు
తెలంగాణ గానం
‘తెలంగాణ తల్లి’ కవితా సంకలనం పేరిట వెలువడ్డ ఈ పుస్తకంలో కేవలం కవితలే గాక గేయాలు కూడా వున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కొనియాడుతూ సాగిన కవితలు, పాటలు, … వివరాలు
నిగూఢత నిండిన కథలు
గూఢచారి వదిన పేరిట వెలువరించిన ఈ పుస్తకంలో మొత్తం పది కథలున్నాయి. రచయిత ఊహాత్మకంగా అల్లిన కథలలో, సమాజం పట్ల మనుషుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. అవి … వివరాలు
టీఎస్‌ఐపాస్ ఐదో విడత 5 జిల్లాల్లో
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూపొందించిన టిఎస్‌ఐపాస్ ద్వారా తాజాగా మరో 14 పరిశ్రమలకు అనుమతి లభించింది. టిఎస్‌ఐపాస్ ఐదో విడతలో 1118 కోట్ల … వివరాలు
మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపిన ‘షీటీమ్స్’
సౖౖెబరాబాద్ షీటీమ్స్‌కు ఏడాది పూర్తి తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేసిన ”షీటీమ్స్” మహిళల్లో ఆత్మవిశ్వాసం నింపింది. వారికి తమ రక్షణపై పూర్తి … వివరాలు
యదికున్న కాడికి తెలిదేవర బాన ముర్థి
మేము కాలేజీల షరీకై ఆర్నెల్లు అయ్యింది. మాకు ఆంగ్రేజిల మాట్లాడుడు వొచ్చింది. గని వొంట జెయ్యుడే రాలేదు. బువ్వగిన వొండితె ఒకపారి పలుకు పలుకయ్యేది. ఇంకొక పారి … వివరాలు
ఘనంగా క్రిస్‌మస్ వేడుకలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులకు విందు రాష్ట్రంలో డిసెంబరు 25న క్రిస్‌మస్ పండగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలన్నీ రంగురంగుల విద్యుత్ బల్బులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. … వివరాలు
‘ఆంధ్రపితామహ’ మాడపాటి
జి.వెంకటరామారావు మాడపాటి హనుమంతరావు గారు ఒక వ్యక్తి కాదు. ఒక మహాసంస్థ. సజీవమైన విజ్ఞాన సర్వస్వము. తెలంగాణ పండించిన ముత్యాలపంట హనుమంతరావుగారి జీవిత చరిత్రమే తెలంగాణ ఆంధ్రోద్యమ … వివరాలు
ఉపాధి పథకం ఇక విప్లవాత్మకం
తెలంగాణ కల సాకారం అయిన తర్వాత ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాల వారికి అమలు చేస్తున్న స్వయం ఉపాధి సంక్షేమ పథకాల్లో బడుగులకు ఇచ్చే రాయితీని భారీ స్థాయిలో … వివరాలు
అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2015
లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ గోవాలో నవంబర్ 20న శ్యాంప్రసాద్ స్టేడియంలో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో – 2015 (ఇఫి) ఘనంగా ప్రారంభమయ్యింది. భారత ంద్ర ప్రభుత్వం ఎంటర్‌టైన్‌మెంట్ … వివరాలు