Author Archives: Updater
తెలగాణ సౌరు
తీయ తేనియ పల్కు తెలగాణ యాసలో అనురాగ పరిమళ ధునులు గనుము సింగార మొలికించు సింగరేణియలోని కడునల్ల బంగారు గనులు గనుము సకల జనుల సమ్మె సాగించి … వివరాలు
రాష్ట్రపతి ఎన్నిక తెలంగాణపై ప్రభావం
డాక్టర్ జాకీర్ హుస్సేన్ మరణంతో రాష్ట్రపతి పదవికి అధికార కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిని నిర్ణయించే విషయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రెండువర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప లోకసభ సభాపతి … వివరాలు
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్
రాష్ట్రం ఏర్పడిన గత 18 నెలల కాలంలో పోలీస్ శాఖలో ఊహలకు అందంనంత ఎక్కువగా అభివ ద్ధి సాధించిందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండు … వివరాలు
మిషన్ భగీరథతో సురక్షితమైన త్రాగునీరు
మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) పథకం కింద రంగారెడ్డి జిల్లాలోని మేడ్చెల్, కుత్బుల్లాపూర్ నియోజవర్గాల్లోని 104 గ్రామాలకు, మేడ్చెల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజలకు తాగునీటిని ఏప్రిల్ … వివరాలు
ప్రభుత్వ ప్రోత్సాహంతో పాలీహౌస్ సేద్యం
శ్రీ వేణుగోపాల్ చుక్క ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి ఏడాదిలోనే పాలీహౌస్ పథకానికి అంకురార్పణ … వివరాలు
ధిక్కార స్వరం.. మేడారం జాతర
గన్నమరాజు గిరిజామనోహర బాబు మనిషి అస్తిత్వాన్ని, మనిషి మనుగడను అణచివెయ్యాలనుకునే అధికారానికి తమ ధిక్కార స్వరాన్ని వినిపించడమే గాక పోరాటం చేసి అమరత్వాన్ని ూడా సాధించిన ఘనత … వివరాలు
పెట్టుబడులకు చైనా కంపెనీల ఆసక్తి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి చైనా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని బీజింగ్‌లో భారత కౌన్సిలర్ నామ్ గ్యా సి కంపా (చీూవీ+్‌ూ జ ఖనూవీూూ) అన్నారు. క్యాంపు కార్యాలయంలో … వివరాలు
దప్పిక తీర్చే జలమార్గం
మొత్తం 10 జిల్లాలో మంచినీటి దాహార్తిని తీర్చటం తక్షణ కర్తవ్యంగా భావించిన ముఖ్యమంత్రి కెసీఆర్ లక్షకిలో మీటర్ల దూరం పైపులైన్‌లు వేసి గడపగడపకు మంచినీటి సౌకర్యం కల్పిస్తాననే … వివరాలు