Author Archives: Updater

వాటర్‌ గ్రిడ్‌ పైలాన్‌ ఆవిష్కరణ

నల్గొండ జిల్లా చౌటుప్పల్‌ వద్ద నిర్మించిన వాటర్‌ గ్రిడ్‌ పైలాన్‌ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు జూన్‌ 8న ఆవిష్కరించారు. తెంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాు, 26 గ్రిడ్లకు, … వివరాలు

ఫ్లోరైడ్‌ పీడ నుంచి విముక్తి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండు బృహత్తర కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జూన్‌ 8వ తేదీన నల్లగొండ జిల్లాలో శ్రీకారం చుట్టారు. 2019 నాటికి … వివరాలు

రాజన్న ఆలయ అభివృద్ధికి వంద కోట్లు

కరీంనగర్‌ జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి వందకోట్ల రూపాయలు కెేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. జూన్‌ 18న ఆయన ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి … వివరాలు

మహిళ సత్యాగ్రహం.. అరెస్టు

1969 జూన్‌ 19న తెలంగాణ సమస్యపై ఏదో ఒక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశం తీసుకునే అవకాశం వున్నందున రెండు రోజు ముందే పిసిసి అధ్యక్షుడైన కాలకాని … వివరాలు

అపర బృహస్పతి, అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య

లోలోపల సుత్తె కొడవలి పట్టి, పైనేమో తిరుమణికాపు పెట్టి, ఉట్టిపడే మట్టివాసన కొట్టే రచనతో తెలుగు భాషీయుల హృదయపీఠం తట్టిన అపర బృహస్పతి, అక్షర వాచస్పతి – దాశరథి … వివరాలు

భూపాలపల్లిలో ప్రయోగాత్మకంగా విద్యుత్‌ ఉత్పత్తి

వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)రెండోదశ యునిట్‌లో మే 30వ తేదీన ప్రయోగాత్మకంగా చేసిన విద్యుత్‌ ఉత్పత్తి విజయవంతం కావడంతో సీఎం కె.చంద్రశేఖరరావు … వివరాలు

ఉద్యమకారుడికి మంత్రి కెటిఆర్‌ చేయూత

‘ప్రార్థించే చేతులుకన్నా, సహాయం చేసే చేతులే మిన్న’…. అనే సూక్తిని నిజం చేశారు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె. తారక రామారావు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన … వివరాలు

చకా చకా పుష్కర పనులు

గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సమయం అసన్నమైంది. భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పుష్కరాలురానే వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి … వివరాలు

‘యాదాద్రి’ మహా నిర్మాణానికి శ్రీకారం

తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ‘యాదాద్రి’ పేరుతో దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర తొలి అవతరణోత్సవాలకు కొద్దిరోజుల ముందుగా మే … వివరాలు

సమష్టిగా హరిత ఉద్యమం

‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఈ కార్యక్రమంపై ప్రజలో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించారు. … వివరాలు

1 177 178 179 180 181 206